Karthika Deepam : సోకులన్నీ చూపించేస్తోంది.. కార్తీకదీపం మోనిత అందాల విందు
Karthika Deepam కార్తీకదీపం సీరియల్ గురించి తెలియని తెలుగు ప్రేక్షకులు ఎవ్వరూ ఉండరు. కార్తీకదీపం అంటే ముందుగా వంటలక్క, డాక్టర్ బాబు, మోనిత పాత్రలే గుర్తుకు వస్తాయి. ఇక ఇప్పుడైతే ఏకంగా మోనిత జపమే చేస్తున్నారు అంతా. సీరియల్ మొత్తం కూడా మోనిత చుట్టు తిరుగుతోంది. తాను చనిపోయినట్టు అందరినీ నమ్మిస్తూ నాటకామిడిస్తోంది. మొత్తానికి డాక్టర్ బాబును జైల్లోకి వెళ్లేలా చేసింది.
Karthika Deepam Shobha Shetty Pics
సోకులన్నీ చూపించేస్తోంది.. కార్తీకదీపం మోనిత అందాల విందు Karthika Deepam
Karthika Deepam Shobha Shetty Pics
అయినా సరే తన పంతాన్ని నెగ్గించుకునేందుకు ప్రయత్నిస్తోంది. డాక్టర్ రీనా వేషంలో మోనిత రచ్చ చేస్తోంది. సీరియల్‌లో అలా క్రూరంగా ఉండే మోనిత.. బయట మాత్రం ఎంతో మంచిది.
Karthika Deepam Shobha Shetty Pics
మోనిత అలియాస్ శోభా శెట్టి మంచితనానికి ఎంతో మంది జనాలు అభిమానులయ్యారు. శోభా శెట్టి చానెల్ అంటూ యూట్యూబ్‌లో ఈమె చేసే అల్లరి మామూలుగా ఉండదు. శోభా శెట్టికి నెట్టింట్లో మంచి ఫాలోయింగ్ ఉంటుంది. వెరైటీ ఫోటోషూట్లు, వీడియోలతో అభిమానులను సంపాదించుకుంటోంది.
Karthika Deepam Shobha Shetty Pics
ఇక తాజాగా షేర్ చేసిన ఫోటోల్లో శోభా శెట్టి తన సోకులను పరిచింది.నడుము అందాలను ప్రదర్శిస్తూ శోభా శెట్టి షేర్ చేసిన ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతోన్నాయి. కార్తీకదీపం సీరియల్ మొత్తం కూడా శోభా శెట్టి మీద నడుస్తుండటంతో ఇప్పుడు ఆమె పేరు ట్రెండింగ్‌లో ఉంటోంది.
Karthika Deepam Shobha Shetty Pics
Karthika Deepam Shobha Shetty Pics
