
Karthika Deepam Will The bullies kill Shaurya this Shobha plans
Karthika Deepam : కార్తీక దీపం సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ఈరోజు తాజాగా విడుదల కాదు. 1 సోమవారం ఎపిసోడ్ 1419 హైలెట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.. సౌర్య, నిరుపం గురించి జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ బాధపడుతూ ఉంటుంది. తనని ఎలాగైనా ఇంట్లో నుంచి పంపించేయాలి అని తన దగ్గరికి వస్తుంది. అప్పుడు హిమా, నిరూపం సరదాగా మాట్లాడుతూ నవ్వుతూ ఉంటారు. అది చూసి సౌర్య తట్టుకోలేక ఇంట్లోంచి వెళ్ళిపోవాలని డిసైడ్ అవుతుంది. వెళ్ళిపోతూ ఉంటుంది. అప్పుడు సౌందర్య ఎక్కడికి సౌర్య అని అడుగుతుంది. ఇంట్లో ఈ డ్రామాలు చూడలేక, నా కళ్ళు చూడలేనివి చూస్తున్న, చెవులు వినలేనివి వింటున్న అని ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది. హిమ, నిరూపం ను తిడుతుంది. నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు.. తను మనిద్దరిని చూసి బాధపడి వెళ్ళిపోయింది. అదేంటి హిమ నేను పెళ్లి చేసుకోబోయేది నిన్నే కదా..
మరి నీతో సరదాగా గడపడంలో తప్పేముంది చెప్పు.. అది కాదు బావా.. అని తన మనసులో నిన్ను సౌర్యాన్ని కలపాలని నేను ట్రై చేస్తున్నాను. నువ్వేమో నాతో సరదాగా గడుపుతున్నావు అని అనుకుంటుంది. హిమ ను సౌందర్య, ఆనంద్ రావు సర్ది చెప్పాలని చూస్తారు. అయినా కూడా తను వినదు.. తను ఎలాగైనా సౌర్య ను, నిరుపం ను కలపాలి. వాళ్ల ఇద్దరికీ పెళ్లి చేయాలని గట్టిగా నిర్ణయం తీసుకుంటుంది.. రాత్రి అవుతున్న కానీ సౌర్య ఇంటికి రాదు. అందరూ సౌర్య కోసం ఎదురుచూస్తూ కంగారు పడుతూ ఉంటారు. కట్ చేస్తే సౌర్య ఆటోలో వస్తుండగా.. ఒక నలుగురు రౌడీలు తనని ఎలాగైనా కిడ్నాప్ చేయాలి. అని డిసైడ్ అవుతారు. ఒకడు ఆటో ముందు ఫిట్స్ వచ్చిన వాళ్ళ లాగా పడిపోయి, నటిస్తూ ఉంటాడు. అప్పుడు వాడ్ని చూసి సౌర్య ఆటో ఆపి వాడి దగ్గరికి వస్తుంది.
Karthika Deepam Will The bullies kill Shaurya this Shobha plans
అప్పుడు మిగతా రౌడీలు వచ్చి తనని బలవంతంగా ఆటోలో ఎత్తుకొని వెళ్తారు. ఒక పాతబడ్డ బంగాల్లోకి తీసుకెళ్లి తనని కట్టిపడేస్తారు. తను గట్టిగా అరుస్తుంది. నన్నెందుకు కట్టిపడేశారు. మీకేం కావాలి. అని అడుగుతుంది. మిమ్మల్ని ఎవరు పంపించారు.. అని గట్టిగా అరుస్తూ ఏడుస్తుంది.. సౌర్య వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ కంగారు పడిపోతూ సౌర్యా మళ్లీ ఇంట్లో నుంచి దూరంగా వెళ్లిపోయిందనుకుంటా నాయనమ్మ అని హిమ ఏడుస్తూ ఉంటుంది. శౌర్య ఫోన్ కి ఫోన్ చేస్తూ ఉంటారు. కానీ తన ఫోను ఎక్కడో పడిపోయి ఉంటుంది. సౌర్య అక్కడినుంచి ఎలాగైనా తప్పించుకోవాలి అని ట్రై చేస్తూ ఉంటుంది. ఇదంతా శోభ, స్వప్న లు ప్లాన్ చేసి రౌడీలను పంపిస్తారు. తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలి అంటే, సోమవారం ఎపిసోడ్ వరకు వేచి చూడవలసిందే.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.