
Katrina Kaif : ఏంటి.. కత్రినా కైఫ్ ప్రెగ్నెంటా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఇంట్రెస్టింగ్ విషయం..!
Katrina Kaif : బాలీవుడ్ బ్యూటీ, పొడుగు కాళ్ల సుందరి కత్రినా కైఫ్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. తెలుగులో మల్లీశ్వరి సినిమాతో అందరిని ఆకట్టుకున్న బాలీవుడ్ భామ కత్రినా కైఫ్ తల్లి కాబోతున్నట్లు ఇటీవల సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం నడుస్తుంది. కత్రినా కైఫ్ కు, విక్కీ కౌశల్ కు మూడు సంవత్సరాల క్రితం పెళ్లయింది. విక్కీ కౌశల్ త్వరలో వారసుడు రాబోతున్నాడని సోషల్ మీడియాలో తెగ ప్రచారాలు చేస్తున్నారు.ముఖేష్ అంబాని కొడుకు అనంత్ అంబానీ , రాధిక మర్చంచ్ ప్రీ వెడ్డింగ్ కార్యక్రమం లో కత్రినా తన ఉదరాన్ని దుపట్టాతో పదే పదే కప్పుకోవడం కనిపించింది. దీంతో ఆమె ప్రెగ్నెంట్ అంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేశారు.
ఇక ఇటీవల ఏ ఈవెంట్‌కి వెళ్లిన లూజ్ లూజ్ బట్టలు వేస్తూ ఉండడంతో అందరిలో అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. ప్రెగ్నెన్సీ రూమర్లు తీవ్రమవుతుండటంతో కత్రినా కైఫ్ టీమ్ తాజాగా స్పందించినట్టు సమాచారం బయటికి వచ్చింది. కత్రినా కైఫ్ ప్రెగ్నెసీ రూమర్లను ఆమె టీమ్ కొట్టిపారేసిందని తెలుస్తోంది. కత్రినా గర్భంతో లేరని తేల్చిసిందని రిపోర్టులు బయటికి వచ్చాయి. లండన్‍కు ఆమె వ్యక్తిగత కారణాలతోనే వెళ్లారని, ప్రెగ్నెసీ వల్ల కాదని క్లారిటీ ఇచ్చారు. త్వరలోనే లండన్‍లో కత్రినా వద్దకు భర్త విక్కీ కౌశల్ వెళతారని , కత్రినా ప్రస్తుతం ప్రెగ్నెన్సీతో లేరని బాలీవుడ్ లైఫ్ రిపోర్ట్ కూడా చెప్పుకు రావడంతో పుకార్లకి కాస్త బ్రేక్ పడ్డట్టు అయింది.
Katrina Kaif : ఏంటి.. కత్రినా కైఫ్ ప్రెగ్నెంటా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఇంట్రెస్టింగ్ విషయం..!
కత్రినా 2000లో విడుదలైన ‘బూమ్’తో హిందీ చిత్రాల ప్రపంచంలోకి ప్రవేశించింది, అందులో ఆమె బోల్డ్ లుక్స్ ముద్దుల సన్నివేశాలు చాలా చర్చనీయాంశమయ్యాయి. ఈ చిత్రంలో కత్రినా తనకంటే 27 ఏళ్లు పెద్దదైన బాలీవుడ్ విలన్ గుల్షన్ గ్రోవర్‌తో ముద్దుల సీన్ ఇచ్చింది. చివరగా మేరీ క్రిస్మస్ చిత్రంలో కనిపించారు. ఈ మూవీలో హీరో విజయ్ సేతుపతితో కలిసి నటించారు. ఈ సినిమా ఈ ఏడాది జనవరి 12వ తేదీన రిలీజ్ అయింది. కానీ, బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో కలెక్షన్లను రాబట్టలేకపోయింది. అయితే, విజయ్ సేతుపతి, కత్రినా పర్ఫార్మెన్స్‌కు ప్రశంసలు వచ్చాయి. ఈ మూవీకి శ్రీరామ్ రాఘవన్ దర్శకత్వం వహించారు.
Rice | మన రోజువారీ ఆహారంలో అన్నం (బియ్యం) కీలకమైన భాగం. ఇది శరీరానికి తక్షణ శక్తిని అందించే ప్రధాన…
Montha Effect | ఆంధ్రప్రదేశ్ తీరంపై మొంథా తుఫాను (Cyclone Montha) బీభత్సం సృష్టిస్తోంది. ఇవాళ (అక్టోబర్ 28) సాయంత్రం లేదా…
Harish Rao | హైదరాబాద్లో బీఆర్ఎస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు…
Brown Rice |బియ్యం తింటే లావు అవుతారనే భావన చాలా మందిలో ఉంది. అందుకే చాలామంది తెల్ల బియ్యానికి బదులుగా…
Health Tips | అక్టోబర్ నెలాఖరులో వాతావరణం క్రమంగా చల్లబడుతోంది. ఈ సీజన్ మార్పు సమయంలో చాలామంది దగ్గు, జలుబు,…
Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…
Phone | కొత్త స్మార్ట్ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్లో పవర్ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
This website uses cookies.