Kayva Arjun Suhasini Ambati Arjun In Sridevi Drama Company
Sridevi Drama Company : స్టార్ మా చానెల్‌లో గోరింటాకు సీరియల్‌తో కావ్య, అర్జున్ ఫేమస్ అయ్యారు. వీరి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ బాగానే వర్కవుట్ అయింది. ఆఫ్ స్క్రీన్‌లోనూ ఈ ఇద్దరూ ప్రేమికులేనని అంతా అనుకుంటున్నారు. ఆ లైన్‌ను మల్లెమాల పట్టేసుకుంది. ఈ జోడిని తమ ఈవెంట్లలో తెగ వాడేస్తోంది. కానీ స్టార్ మా చానెల్ ద్వారా ఫేమస్ అయినా కూడా.. అక్కడి టీం మాత్రం ఉపయోగించుకోలేకపోతోంది. ఇక మరో జోడిని సైతం మల్లె మాల వాడేస్తోంది. దేవత సీరియల్‌తో అంబటి అర్జున్, సుహాసిని జంట అందరినీ ఆకట్టుకుంటోంది. తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో శ్రీదేవీ డ్రామా కంపెనీ టీం రెచ్చిపోయింది.
స్టేజ్ మీదే శోభనం గదిలా అరేంజ్ చేశారు. గోరింటాకు జోడి దుమ్ములేపేసింది. అదిరిపోయే హాట్ రొమాన్స్‌తో రెచ్చిపోయింది. అయితే అలానే శ్రీదేవీ డ్రామా కంపెనీ జోడిలు పర్ఫామెన్స్ చేయాలని మిగతా వారు కోరారు. దీంతో హైపర్ ఆది రెచ్చిపోయాడు. అయితే శోభనం మంచం మీద ఎక్కడంతో గుద్దులతో గుద్దిపడేసింది. ఇక ఫైమా పటాస్ ప్రవీణ్‌ల ట్రాక్ ఇంకో రకంగా మారింది. దారా అంటూ ప్రేమగా పిలిచింది ఫైమా. ఇక జబర్దస్త్ ప్రవీణ్, ఫైమా జోడి మరింతగా నవ్వించేసింది. అలా మొత్తానికి ఈ స్టార్ మా జోడిల సందడితో శ్రీదేవీ డ్రామా కంపెనీ అదిరిపోతోంది.
Kayva Arjun Suhasini Ambati Arjun In Sridevi Drama Company
ఈ జోడిలనే స్టార్ మా యూనిట్ వాడుకున్నా కూడా ఇలాంటి పర్ఫామెన్స్‌లు పెట్టించదు. అలా అందుకే ఈ జోడిలను మల్లెమాల ఇలా వాడేసుకుంటోంది. దాదాపుగా స్పెషల్ ఈవెంట్లలో కచ్చితంగా వీళ్లందరినీ మల్లెమాల తీసుకొస్తుంది. శ్రీదేవీ డ్రామా కంపెనీలో అందరినీ తీసేసుకుంటారు. పండుగ ఈవెంట్లను కూడా ఇప్పుడు శ్రీదేవీ డ్రామా కంపెనీలోనే యాడ్ చేసేశారు. ఇది వరకు పండుగలకు స్పెషల్ఈవెంట్లు చేసేవారు. కానీ ఇప్పుడు అంతా కూడా శ్రీదేవీ డ్రామా కంపెనీలోనే కలిపేశారు. అందుకే శ్రీదేవీ డ్రామా కంపెనీ కాలెండర్ అంటూ ఈ ఏడాది ఏ ఏ స్పెషల్ ఈవెంట్లు చేయబోతోన్నారో ముందే చూపించేస్తున్నారు.
Tamannaah : స్టార్ హీరోయిన్ తమన్నా ఈ మధ్య తన ప్రత్యేక స్టైల్‌తో తెలుగు సినీ ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటోంది.…
Jagadish Reddy : తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మధ్య మాటల యుద్ధం తీవ్రమవుతోంది.…
Devara 2 Movie : యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ నటించిన చిత్రం దేవర ఎంత పెద్ద హిట్ అయిందో…
"90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోయిన్…
Viral Video : ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని దరిమడుగు గ్రామంలో ఇటీవల జరిగిన ఒక వివాహం స్థానికులను మాత్రమే…
Satyadev : విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కింగ్డమ్’. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సత్యదేవ్,…
Ponnam Prabhakar : ఏపీ మంత్రి నారా లోకేశ్‌పై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం…
Tribanadhari Barbarik : వెర్సటైల్ యాక్టర్ సత్య రాజ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘త్రిబాణధారి బార్బరిక్’. కొత్త పాయింట్,…
This website uses cookies.