Keerthy suresh about Venky atluri at Rang de event
Keerthy suresh : నితిన్ కీర్తి సురేష్ జంటగా వస్తోన్న రంగ్ దే సినిమాపై ఎంతటి అంచనాలున్నాయో అందరికీ తెలిసిందే. రంగ్ దే సినిమా మార్చి 26న రాబోతోంది. ఈ క్రమంలో నిన్న సాయంత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ వేడుకకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. అయితే ఈ ఈవెంట్‌లో కీర్తి సురేష్ మాట్లాడుతూ.. దర్శకుడిపై సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. అందరి ముందు ఆ మాట అనడంతో అంతా షాక్ అయ్యారు.
దాదాపు మూడేళ్ల తరువాత ఇలా మీ ముందుకు వచ్చి మాట్లాడుతున్నాను.. మహానటి తరువాత మళ్లీ ఇలా వచ్చాను. నాకు చాలా సంతోషంగా ఉంది.. ఈసినిమాలో అను పాత్రను పోషించడం సంతోషంగా ఉంది. వెంకీ వచ్చి కథ చెప్పిన వెంటనే ఓకే చెప్పేశాను అని కీర్తి సురేష్ చెప్పుకొచ్చింది. అయితే దర్శకుడి ప్రస్థావన వచ్చే సరికి కీర్తి సురేష్ టాపిక్ డైవర్ట్ చేసేసింది. వెంకీ.. నీ గురించి అందరూ ఏంటి ఇలా చెబుతున్నారు.. నువ్ సైలెంట్.. అమాయకుడివి అని అంటున్నారు అని కీర్తి సురేష్ కౌంటర్ వేసింది.
Keerthy suresh about Venky atluri at Rang de event
నీ అసలు రంగు వీరిలో ఎవ్వరికీ తెలియదనుకుంటాను.. అని కీర్తి సురేష్ అనేసింది. వెంటనే మళ్లీ అది సరదాగానే అన్నాను అని కవర్ చేసేసింది. అయితే సినిమా గురించి మాట్లాడుతూ.. రంగ్ దే అందరికీ నచ్చుతుందని, అను అర్జున్ కెమిస్ట్రీ బాగా వర్కవుట్ అవుతుందని, అయిందని అనుకుంటున్నాను అని చెప్పుకొచ్చింది. నితిన్‌తో కలిసి పని చేయడం ఎంతో ఆనందంగా ఉంది.. సినిమా ద్వారా మేం మంచి స్నేహితులమయ్యామని చెప్పుకొచ్చింది.
iPhone 16 : యాపిల్ ఐఫోన్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రీమియం స్మార్ట్‌ఫోన్ విభాగంలో…
Tamannaah : స్టార్ హీరోయిన్ తమన్నా ఈ మధ్య తన ప్రత్యేక స్టైల్‌తో తెలుగు సినీ ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటోంది.…
Jagadish Reddy : తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మధ్య మాటల యుద్ధం తీవ్రమవుతోంది.…
Devara 2 Movie : యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ నటించిన చిత్రం దేవర ఎంత పెద్ద హిట్ అయిందో…
"90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోయిన్…
Viral Video : ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని దరిమడుగు గ్రామంలో ఇటీవల జరిగిన ఒక వివాహం స్థానికులను మాత్రమే…
Satyadev : విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కింగ్డమ్’. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సత్యదేవ్,…
Ponnam Prabhakar : ఏపీ మంత్రి నారా లోకేశ్‌పై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం…
This website uses cookies.