Home » Entertainment » Keerthy Suresh Beautiful Looks Are Stunning
Entertainment

Keerthy Suresh : కీర్తి సురేష్‌.. ఇంత‌లా అందాలు ఆర‌బోస్తున్నావ్‌, ఏమైంది అస‌లు..!

Authored By
Sam C
The Telugu News | Updated on: June 29, 2022 12:01 pm
Advertisement

Keerthy Suresh : మ‌హాన‌టి సినిమాతో నేష‌న‌ల్ స్టార్‌డం అందుకున్న‌ కీర్తి సురేష్ ఒక‌ప్పుడు చాలా ప‌ద్దతిగా క‌నిపించేది. ఇప్పుడు మాత్రం అందుకు రివ‌ర్స్ అయింది. కేక పెట్టించే అందాల‌తో కైపెక్కిస్తుంది. తాజాగా తాను దిగిన ఓ ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది కీర్తి.. ఈ ఫోటోను చూసిన నెటిజన్లు ఫోటోలో ఉన్నది కీర్తి అంటే నమ్మలేకపోతున్నారు. ఆమె ఏంటి.. ఇలాంటి డ్రస్‌లో కనిపించడం ఏంటని అనుకుంటున్నారు.. అవార్డ్ విన్నింగ్ నటి కీర్తి సురేష్ తనను తాను గ్లామర్ క్వీన్ ఆఫ్ ది సీజన్‌గా చూపించుకునే ఏ అవకాశాన్ని వదిలిపెట్టడం లేదు అని తెలుస్తోంది. ‘సర్కారు వారి పాట’లోని మురారి పాట తన అందమైన గ్లామ్ యాంగిల్‌ని చూసి చాలా మందిని ఆశ్చర్యపోయారు.

Advertisement

స‌ర్కారు వారి పాట సినిమా నుండి కీర్తి త‌న గ్లామ‌ర్‌కి ప‌ని చెప్పింది. సోష‌ల్ మీడియాలో తెగ ర‌చ్చ చేస్తూ కేక పెట్టిస్తుంది. తాజాగా వైట్ కలర్ షోల్డర్ డ్రాపింగ్ గౌను ధరించి, ఆమె తన మోడరన్ లుక్‌ను ప్రదర్శించింది. ఇలా కీర్తిని చూసి ప్ర‌తి ఒక్క‌రు స్ట‌న్ అవుతున్నారు. ఏమైంది అమ్మ‌డు నీకు అంటూ క్యూట్ కామెంట్స్ చేస్తున్నారు. చాలా కాలం తర్వాత కీర్తి సురేష్ భారీ కమర్షియల్ హిట్ అందుకున్నారు. వరుసగా ఫెయిల్యూర్స్ ఫేస్ చేసిన ఈ బ్యూటీ రీసెంట్ గా సర్కారు వారి పాట బ్రేక్ ఇచ్చింది. సమ్మర్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఈ చిత్రం రెండు వందలకు పైగా గ్రాస్ వసూళ్లతో సత్తా చాటింది. మహేష్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా సర్కారు వారి పాట నిలిచింది. కీర్తి సురేష్ ఫస్ట్ నుంచీ సెలక్టీవ్ గా సినిమాలు చేస్తుంది.

keerthy Suresh beautiful looks are stunning

Advertisement

Keerthy Suresh : ఏంద‌మ్మ‌డు ఇలా..

అయితే ఆమె కమర్షియల్ సినిమాల జోలికి వెళ్లింది చాలా తక్కువ. ముఖ్యంగా ఆర్ట పిక్చర్స్ తో సత్తా చాటిన కీర్తీకి మహానటి స్టార్ డమ్ ఇచ్చింది. ఆతరువాత విమెన్ సెంట్రిక్ మూవీస్ కే పరిమితం అవుతుంద అనుకున్నారంతా..? అదే విధంగా వరుసగా అలాంటి సినిమాలే చేసింది కీర్తి. కానీ సడెన్‌ గా కీర్తి రూటు మార్చింది. కమర్షియల్ సినిమాలకు తగ్గట్టు.. స్లిమ్ గా మారి.. అందరిని ఆశ్చర్య పరిచిన కీర్తి.. ఈ మధ్య ఎక్కువ‌గా అందాలు ఆర‌బోస్తుంది. ఈ పోటీ ప్రపంచంలో.. గ్లామర్ హీరోయిన్లకంటే ముందు పరిగెత్తాలంటే ఆమాత్రం ఉండాలికదా.. అందుకే సర్కారువారి పాట సినిమాలో కాస్త డిఫరెంట్ గా కనిపించింది.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి