Home » Entertainment » Keerthy Suresh Beautiful Looks Viral
Entertainment

Keerthy Suresh : చీర‌క‌ట్టులో ధ‌గ‌ధ‌గ‌మంటున్న కీర్తి సురేష్‌.. ఆ అందాల‌కు మ‌న్మ‌థుడు సైతం ముగ్ధుడ‌వ్వాల్సిందే..!

Authored By
Sam C
The Telugu News | Published on: July 29, 2022, 12:20 pm
Advertisement

Keerthy Suresh : ‘మహానటి’ సినిమాతో తెలుగులో సూపర్ క్రేజ్ సంపాదించుకున్న మలయాళీ ముద్దుగుమ్మ. ఆ సినిమాలో కీర్తి నటనకు జాతీయ ఉత్తమ నటిగా పురస్కారం లభించింది. ఈ సినిమా త‌ర్వాత కీర్తి న‌టించిన సినిమాలు పెద్దగా విజ‌యం సాధించ‌లేదు. ఇటీవ‌ల స‌ర్కారు వారి పాట సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు రాగా, ఇందులో కీర్తి రెచ్చిపోయింది. తొలిసారి ఆ రేంజ్‌లో అందాలు ఆర‌బోసింది. కీర్తికి ఈ సినిమాతో మంచి పేరు వ‌చ్చింది. ప్ర‌స్తుతం కీర్తి హీరోయిన్‌గానే కుండా చెల్లి పాత్ర‌ల‌లో కూడా క‌నిపిస్తూ అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రుస్తుంది.

Advertisement

Keerthy Suresh : కీర్తి అందాల‌ ఆర‌బోత‌..

‘నేను శైల‌జా’ సినిమాతో టాలీవుడ్‌కు ప‌రిచ‌య‌మైన ఈ కేర‌ళ కుట్టి ‘రెమో’, ‘నేను లోక‌ల్’ వంటి సినిమాల‌తో తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకుంది. 2018లో వ‌చ్చిన ‘మ‌హాన‌టి’తో తెలుగు ప్రేక్ష‌కుల‌కు మ‌రింత ద‌గ్గ‌రైంది. అంతేకాకుండా ఈ సినిమా కీర్తి సురేష్‌కు జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చిపెట్టింది. ఈ చిత్రం తర్వాత హిట్లు ఫ్లాప్‌ల‌తో సంబంధం లేకుండా వ‌రుస సినిమాల‌ను చేసింది. ప్ర‌స్తుతం ఈమె న‌టించిన లేటెస్ట్ చిత్రం ‘వాషి’ నెట్‌ఫ్లిక్స్‌లో మ‌ల‌యాళంతో పాటు తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతుంది.

keerthy suresh beautiful looks viral

Advertisement

సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే కీర్తి సురేష్ అప్పుడ‌ప్పుడు కాస్త డోస్ పెంచి అందాలు ఆర‌బోయ‌డ‌మే కాకుండా ట్రెండీ లుక్స్‌లో క‌నిపిస్తూ ర‌చ్చ చేస్తుంది. తాజాగా చీర‌క‌ట్టులో కీర్తి సురేష్ కేక పెట్టించేలా రెడీ అయి అంద‌రి మ‌న‌సులు కొల్ల‌గొడుతుంది. కీర్తి సురేష్‌ని ఇలా చూసి ప్ర‌తి ఒక్క‌రు ఫిదా అవుతున్నారు. అమ్మ‌డి అందాల‌కు దాసోహం అంటున్నారు. ప్ర‌స్తుతం ఈ బ్యూటీ పిక్స్ నెట్టింట హ‌ల్చ‌ల్ చేస్తున్నాయి. రామ్ చరణ్ – శంకర్ కాంబోలో రాబోతున్న సినిమాలో కీర్తి ఓ ముఖ్య పాత్రలో కనిపించబోతుందని వార్తలు వైరల్ అయ్యాయి. మెగా హీరో పక్కన ఛాన్స్ అంటే మాటలా.. జాతకం మారిపోద్ది అనుకున్నారు అంత. కానీ సీన్ కట్ చేస్తే..అమ్మడు ఆ ఆఫర్ ని రిజెక్ట్ చేసింది

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి