keerthy suresh beautiful Looks
Keerthy Suresh: అందాల ముద్దుగుమ్మ కీర్తి సురేష్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. నేను శైలజ చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన కీర్తి.. ఆ చిత్రం సూపర్ హిట్ కావడంతో అందరి దృష్టిని ఆకట్టుకుంది. తన సినిమాల్లో ఎక్కువగా గ్లామర్ రోల్స్ చేస్తుంది.. కానీ ఎప్పుడూ హద్దులు దాటేలా అందాలు ఆరబోయలేదు. నటనతోనే పేరు ప్రఖ్యాతలు సంపాదించుకొని.. సౌత్ టాప్ హీరోయిన్ల సరసన చేరింది. సర్కారు వారి పాట సినిమాలో మాస్ లుక్‌లో అదరగొట్టింది కీర్తి. ఆమె లో మాస్ యాంగిల్ ఉందని,, ఈ సినిమాలో మ మ మహేశా సాంగ్ చేసే వరకు అభిమానులకు కూడా తెలియదు. సినిమాలో కి వచ్చే ముందు తనకు తాను కొన్ని రూల్స్ పెట్టుకున్న కీర్తి సురేష్..
పెరుగుతున్న కాంపిటీషన్ కి.. కుర్ర బ్యూటీల అందలా ముందు తట్టుకోవడానికి..ఇండస్ట్రీలో నిలబడటానికి..తాను పెట్టుకున్న లిమిట్స్ క్రాస్ చేసింది. దీంతో సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. అయితే, ఈ సినిమా సక్సెస్ పుణ్యమా అని కీర్తి పాన్ ఇండియా సినిమాలో అంటించే ఛాన్స్ అందుకున్నట్లు తెలుస్తుంది. రామ్ చరణ్ నటిస్తున్న RC15 సినిమాలో కీర్తి సురేష్ నటిస్తున్నట్లు ఓ వార్త బయటకు వచ్చింది. నిజానికి ఈ సినిమాలో హీరోయిన్లు గా అంజలి, కియారా అద్వాని నటిస్తున్నారు. కానీ, సినిమా ఓ జర్నలిస్ట్ పాత్ర ఉందని..అది చాలా కీలక మైన రోల్ అని..అది క్రేజ్ ఉన్న హీరోయిన్ చేస్తేనే బాగుంటుందని రష్మిక ను అప్రోచ్ అయ్యారట టీం..కానీ ఆమె రెమ్యూనరేషన్ ఎక్కువ అడగటంతో..
keerthy suresh beautiful Looks
ఇప్పుడు ఈ ఆఫర్ కీర్తి కి వచ్చిన్నట్లు తెలుస్తుంది. ఇలాంటి నటనకి స్కోప్ ఉన్న పాత్రలని కీర్తి వదులుకోదు..పైగా రామ్ చరణ్ సినిమా కావడంతో సెకండ్ కూడా ఆలోచించకుండా ఓకే చేసేసిందట. దీంతో అమ్మడు ఫస్ట్ పాన్ ఇండియా సినిమా ఇదే అవ్వబోతున్నట్లు తెలుస్తుంది. ఇక సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే కీర్తి సురేష్ తన క్యూట్ క్యూట్ అందాలతో మంత్ర ముగ్ధులని చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ ముద్దుగుమ్మ వెకేషన్ మూడ్‌లో ఉంది. అక్కడ ఫ్రెండ్స్ తో కలిసి దిగిన కొన్ని పిక్స్ షేర్ చేయగా, ఇందులో కీర్తి డిఫరెంట్ లుక్స్‌లో కేక పెట్టిస్తుంది. అమ్మడి పిక్స్ నెట్టింట తెగ హల్చల్ చేస్తున్నాయి.
Lord Vinayaka | తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…
Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…
Manchu Manoj | ఇటీవలే భైరవ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన హీరో మంచు మనోజ్, సినిమాలతో పాటు…
Lord Ganesh | వినాయక చవితి వేడుకలు ఇంకా ప్రారంభం కాకముందే హైదరాబాద్‌లో అపశృతి చోటుచేసుకుంది. గణేష్ విగ్రహాన్ని మండపానికి తీసుకెళ్తుండగా…
Rains | రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మంగళ, బుధవారాల్లో భారీ వర్షాలు (Heavy Rains) కురిసే అవకాశం ఉందని హైదరాబాద్…
Kiwi fruit | ఇటీవలి కాలంలో ఆరోగ్యంపై అవగాహన పెరిగిన నేపథ్యంలో పోషకాలు పుష్కలంగా ఉండే పండ్లకు డిమాండ్ ఎక్కువవుతోంది.…
Ginger | బరువు తగ్గడానికి స్పెషల్ డైట్ లేదా ఖరీదైన ఆహారం అవసరమే లేదు. మన ఇంట్లో దొరికే సాదాసీదా…
Morning Tiffin | రాత్రంతా నిద్రపోయిన తర్వాత శరీరం ఖాళీగా ఉంటుంది. ఆ సమయంలో శక్తి అవసరం అవుతుంది. అందుకే ఉదయం…
This website uses cookies.