
Keerthy Suresh : వామ్మో.. కీర్తి సురేష్ మాల్దీవ్స్‌లో చేసే రచ్చ మాములుగా లేదు.. భర్తతో రొమాంటిక్ వెకేషన్
Keerthy Suresh : అందాల ముద్దుగుమ్మ కీర్తి సురేష్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. చూడ చక్కని అందం, అద్భుతమైన నటనతో ఇట్టే కట్టి పడేస్తుంటుంది. మహానటితో కీర్తిసురేష్ ఎంతటి క్రేజ్ సంపాదించుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ భామ సినిమాలు, వెబ్ సిరీస్‌లు, సోషల్ మీడియాతో తన అభిమానులకి మంచి వినోదం పంచుతుంది.
Keerthy Suresh : వామ్మో.. కీర్తి సురేష్ మాల్దీవ్స్‌లో చేసే రచ్చ మాములుగా లేదు.. భర్తతో రొమాంటిక్ వెకేషన్
కీర్తి సురేష్ గతేడాది వివాహ బంధంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. తన చిన్ననాటి స్నేహితుడు అంటోని తట్టిల్‌ని ఈ అమ్మడు 2024లో పెళ్లి చేసుకుని తన సింగిల్ లైఫ్‌కి స్వస్తి పలికింది. అయితే ఇటీవల బాలీవుడ్ సినిమా బేబి జాన్ ప్రేక్షకుల ముందుకు వచ్చిన కీర్తి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారింది. ఇప్పటికే అక్క అనే వెబ్ సిరీస్‌తో పాటు రివాల్వర్ రీటా అనే సినిమాలో నటిస్తుంది.
అయితే ప్రస్తుతం సినిమాలకు విరామం తీసుకున్న కీర్తి తాజాగా మాల్దీవ్స్ వెకేషన్‌కి చెక్కేసింది. తన భర్తతో కలిసి మాల్దీవ్స్‌లో ఎంజాయ్ చేస్తున్న రొమాంటిక్ ఫొటోలను తాజాగా సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. ఇందులో కీర్తి సురేష్ చేస్తున్న రచ్చ ఫ్యాన్స్ ని ఎంతగానో ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం కీర్తి పిక్స్ వైరల్‌గా మారాయి.
Rice | మన రోజువారీ ఆహారంలో అన్నం (బియ్యం) కీలకమైన భాగం. ఇది శరీరానికి తక్షణ శక్తిని అందించే ప్రధాన…
Montha Effect | ఆంధ్రప్రదేశ్ తీరంపై మొంథా తుఫాను (Cyclone Montha) బీభత్సం సృష్టిస్తోంది. ఇవాళ (అక్టోబర్ 28) సాయంత్రం లేదా…
Harish Rao | హైదరాబాద్‌లో బీఆర్‌ఎస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. సిద్దిపేట బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు…
Brown Rice |బియ్యం తింటే లావు అవుతారనే భావన చాలా మందిలో ఉంది. అందుకే చాలామంది తెల్ల బియ్యానికి బదులుగా…
Health Tips | అక్టోబర్ నెలాఖరులో వాతావరణం క్రమంగా చల్లబడుతోంది. ఈ సీజన్ మార్పు సమయంలో చాలామంది దగ్గు, జలుబు,…
Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…
Phone | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్‌లో పవర్‌ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
This website uses cookies.