keerthy Suresh Turned To be thief
Keerthy Suresh: రామ్ నటించిన నేను శైలజ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన అందాలు ముద్దుగుమ్మ కీర్తి సురేష్ . అందం.. అభినయంతో వరుస ఆఫర్లు అందుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కించిన మహానటి సినిమాతో స్టార్ హీరోయిన్‌గా మారింది. మహానటి మూవీ తర్వాత వరుస ఆఫర్లు అందుకుంటూ టాలీవుడ్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా దూసుకుపోతుంది. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. సూపర్ స్టార్ మహేష్ బాబు.. డైరెక్టర్ పరశురామ్ కాంబోలో తెరకెక్కుతున్న సర్కారు వారి పాట సినిమాలో నటిస్తోంది.
కీర్తి ప్రధాన పాత్రలో నటించిన గుడ్ లక్ సఖి సినిమా నేడు థియేటర్స్ లో విడుదల అయింది. చాన్నాళ్ల తర్వాత ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మూవీకి మిక్స్ డ్ టాక్ లభిస్తుంది. ఇదిలా ఉంచితే ఈ సినిమా చిత్ర ప్రమోషన్‌లో భాగంగా రీసెంట్‌ఘా ప్రీ రిలీజ్ వేడుక నిర్వహంచారు. ఈవెంట్‌కు చిత్ర యూనిట్ రామ్ చరణ్‌ను ముఖ్య అతిథిగా ఆహ్వానించింది. వేడుకలకు హాజరైన రామ్ చరణ్ గుడ్ లక్ సఖీ చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపాడు. అనంతరం ఆర్ఆర్ఆర్ సినిమాలోని పాపులర్ సాంగ్ నాటు నాటుకి కీర్తీ సురేష్‌తో కలిసి స్టెప్పులేశాడు. ఈ డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో రచ్చ చేసింది.
keerthy suresh cuteness overloaded
అయితే ఆ ఈవెంట్‌కి గ్రీన్ కలర్ లెహంగాలో హాజరైన కీర్తి సురేష్ తన అందచందాలతో అందరి దృష్టిని ఆకర్షించింది. ఆమె అందానికి ప్రతి ఒక్కరు మంత్ర ముగ్ధులు అయ్యారు. కీర్తికి సంబంధించిన క్యూట్ పిక్స్ నెట్టింట తెగ హల్ చల్ చేస్తున్నాయి. ఒకప్పుడు బొద్దుగా ఉండే ఈ ముద్దుగుమ్మ ఈ మధ్య కాలంలో స్లిమ్ గా మారి తన అందంతో కట్టిపడేస్తుంది. ఇదిలా ఉంటే కీర్తి సురేష్ యూట్యూబ్ ఛానెల్‌ను ప్రారంభించింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. ఇక సోషల్ మీడియాలోనూ కీర్తి సురేష్ ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన లేటేస్ట్ ఫోటోస్ షేర్ చేస్తూ అభిమానులతో టచ్ లో ఉంటుంది.
Rajendra Prasad : టాలీవుడ్ సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ మరోసారి తన ప్రసంగం వల్ల విమర్శలలో చిక్కుకున్నారు. ఇటీవల అమెరికాలో…
Relationship : ఈ రోజుల్లో పెళ్లి అనే బంధానికి అసలు అర్థం లేకుండా పోతుంది. ఒకరినొకరు చంపుకోవడం కూడా ఏం…
Meat : చాలామంది మాంసం రుచిగా ఉండాలని రొటీన్ గా తినే అలవాటు బోర్ కొట్టి కొత్తగా ప్రయత్నాలు చేస్తుంటారు.…
Health : ప్రతి ఒక్కరు కూడా వివాహం చేసుకొని జీవితం ఎంతో ఆనందంగా గడపాలి అనుకుంటారు. సంతోషంగా సాగిపోవాలనుకుంటారు. కుటుంబంలో…
Nithin : టాలీవుడ్లో ప్రస్తుతం ఓ ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. నితిన్ నటించిన తాజా చిత్రం ‘తమ్ముడు’ బాక్సాఫీస్ వద్ద…
Healthy Street Food : రోడ్డు పక్కన ఫుట్‌పాత్ పైన కొందరు వ్యాపారులు లాభాల కోసం కక్కుర్తి పడి ప్రాణాలతో…
Lucky Bhaskar Sequel : మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ హీరోగా, దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కించిన సూపర్ హిట్…
Jaggery Tea : వర్షా కాలం వచ్చిందంటేనే అనేక అంటూ వ్యాధులు ప్రభలుతాయి. మరి ఈ వర్షాకాలంలో వచ్చే ఈ…
This website uses cookies.