Home » Entertainment » Keerthy Suresh Dance Video On Instagram
Entertainment

Keerthy Suresh : బ‌ట‌న్స్ విప్పేసి మ‌రి దుమ్ము రేపిన కీర్తి సురేష్‌.. ర‌చ్చ మాములుగా లేదు మ‌రి..!

Authored By
Sam C
The Telugu News | Updated on: October 14, 2022 5:39 pm
Advertisement

Keerthy Suresh : అందం, అభిన‌యంతో కుర్రాళ్ల మ‌న‌సుల‌ని దోచుకుంటున్న అందాల ముద్దుగుమ్మ కీర్తి సురేష్‌. చేసింది త‌క్కువ సినిమాలే అయిన మంచి క్రేజ్ సంపాదించింది. ఈ అమ్మ‌డు మహానటి` చిత్రంలో పోషించిన ప‌ర్‌ఫార్మెన్స్‌కి యావత్ దేశమే ఫిదా అయ్యింది. అందుకే జాతీయ అవార్డు వరించింది. కానీ కీర్తి సురేష్‌ నెక్ట్స్ సినిమాల విషయంలో చేసిన పొరపాట్లు ఆమె కెరీర్‌ని ప్రశ్నార్థకంలో పడేశాయి. నేను లోకల్‌` తర్వాత నానితో ఇప్పుడు `దసరా` చిత్రంలో నటిస్తుంది. ఈ సినిమా విడుదలకు రెడీ అవుతుంది. ప్రమోషన్‌ కార్యక్రమాలు షురూ చేశారు.

Advertisement

ఇందులో నాని పూర్తి డి గ్లామర్‌ రోల్‌ చేస్తున్నారు. సింగరేణి నేపథ్యంలోని కూడిన కథతో ఈ సినిమా రూపొందుతున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం కీర్తి చేతిలో అఫీషియల్‌గా ఈ ఒక్క సినిమానే ఉంది. చిరంజీవి భోళా శంక‌ర్ చిత్రంలో చెల్లిగా న‌టిస్తుంది. ఇక త‌మిళ సినిమ‌లో కూడా న‌టిస్తుంది. అయితే కీర్తి అంచ‌నాలు ఎక్కువ‌గా ద‌స‌రాపైనే ఉన్నాయి. ఈ సినిమా ప్ర‌మోష‌న్స్ లో కూడా చాలా యాక్టివ్‌గా పాల్గొంటుంది కీర్తి సురేష్‌. తాజాగా ఈ సినిమాలోని సాంగ్‌కి అదిరిపోయే డ్యాన్స్ చేసింది.బ‌ట‌న్స్ విప్పేసి, లుంగీ క‌ట్టి తెగ సంద‌డి చేసింది. కీర్తి ర‌చ్చకు ప్ర‌తి ఒక్క‌రు షాక్ అవుతున్నారు.

Keerthy Suresh Dance Video on instagram

Advertisement

Keerthy Suresh : అద‌ర‌గొట్టేసింది..

బాబోయ్ ఒక‌ప్పుడు చాలా ప‌ద్ద‌తిగా క‌నిపించిన కీర్తి సురేష్ ఇటీవ‌లి కాలంలో ఇంత ర‌చ్చ చేస్తుందేంట‌ని కామెంట్స్ పెడుతున్నారు. ప్ర‌స్తుతం కీర్తి సురేష్ డ్యాన్స్ వీడియో వైర‌ల్‌గా మారింది. ఒక‌ప్పుడు బొద్దుగా ఉన్న కీర్తి సురేష్​ కాస్తా స్లిమ్​ అయి.. గ్లామర్​ డోస్​ పెంచినట్లు తెలుస్తోంది. ఇందుకు ఉదాహ‌ర‌ణ‌ కీర్తి సురేష్​ షేర్ చేస్తున్న ఫొటోలే. స్టైలిష్​ వేర్​లో మత్తెక్కేలా చూస్తూ వయ్యారాలు పోతుంది కీర్తి సురేష్​. స‌ర్కారు వారి పాట చిత్రంలో కీర్తి సురేష్ పోషించిన కళావతి పాత్రకు ప్రేక్షకులు ఫిదా అయ్యారనే చెప్పవచ్చు. ఇక ఈ మూవీలో ఎన్నడూ చూడని విధంగా కీర్తి సురేష్​ను చూసిన కొందరు బాగుందని పొగడగా, మరికొందరు పాత కీర్తి సురేష్​ ముద్దుగా ఉందని భావించారు.

 

Advertisement
View this post on Instagram

 

A post shared by Keerthy Suresh (@keerthysureshofficial)

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి