keerthy suresh did surgery to her lips
Keerthy Suresh : మహానటి కీర్తి సురేష్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. నేను శైలజ సినిమాతో తెలుగు ప్రేక్షకులని పలకరించిన కీర్తి సురేష్.. కెరీర్ తొలినాళ్లలో వరుస విజయాలను సొంతం చేసుకుంది. మహానటి సినిమా ఆమెకు పేరు ప్రఖ్యాతలతో పాటు దేశవ్యాప్తంగా గుర్తింపును తెచ్చిపెట్టింది.మహానటి సినిమా సక్సెస్ తర్వాత కీర్తి సురేష్ తో వరుసగా లేడీ ఓరియెంటెడ్ సినిమాలను తెరకెక్కించడానికి క్యూ కట్టారు. ఫ్లాపులు వస్తున్నా కూడా ఈ ముద్దుగుమ్మ తగ్గేదేలే అన్నట్టు సినిమాలు చేస్తుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ సర్కారు వారి పాట సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాగా, కొంతమంది సినిమా అద్భుతంగా ఉంది అంటే, మరికొంతమంది సినిమా ఏమీ బాలేదని తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
ఆ సంగతలా ఉంచితే ఈ సినిమా చూసిన అభిమానులు అందరూ ఆమె లిప్ సర్జరీ చేయించుకున్నది అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇక ఆమె సినిమాలో గతం కంటే కాస్త భిన్నంగా కనిపించిందని అందుకే ఆమె లిప్ సర్జరీ చేయించుకుంది ఏమో అనే అనుమానాలు తలెత్తేందుకు కారణమైందని అంటున్నారు.అయితే ఈ విషయాన్ని కీర్తి సురేష్ మాత్రం అధికారికంగా ప్రకటించలేదు. అయితే తమను తాము అందంగా చూపించుకోవడం కోసం హీరోయిన్లు ఇలా సర్జరీలు చేయించుకోవడం కొత్త ఏమీ కాదు.గతంలో కాజల్ అగర్వాల్ కూడా ఇలాగే లిప్ సర్జరీ చేయించుకుంది అని, ముక్కుకు సంబంధించిన సర్జరీ కూడా చేశారని ప్రచారం జరిగింది.
keerthy suresh did surgery to her lips
అలాగే శృతిహాసన్ అయితే తాను స్వయంగా సర్జరీలు చేయించుకున్నట్లుగా అధికారికంగా ప్రకటించింది కూడా. వారి బాటలోనే కీర్తి సురేష్ కూడా సర్జరీ చేయించుకుందనే టాక్ వినిపిస్తుంది. ప్రస్తుతం కీర్తి సురేష్.. నాని సరసన దసరా సినిమాలో నటిస్తుంది. ఈ సినిమా కీర్తికి మంచి పేరు తీసుకు రావాలని ఆమె అభిమానులు అభిప్రాయపడుతున్నారు. సర్కారు వారి పాట సినిమా సక్సెస్ కావడంతో కీర్తికి ముందు ముందు ఎలాంటి ఆఫర్లు వస్తాయో చూడాలి. స్టార్ హీరోలతో కలిసి నటించే అవకాశం ఈ ముద్దుగుమ్మ కొట్టేస్తుందో లేదో చూడాలి.
Onions Black Spots : ఉల్లిపాయలపై కనిపించే నల్లటి మచ్చలు చాలామందిని ఆందోళనకు గురి చేస్తుంటాయి. అయితే ఈ మచ్చలు…
Smartphone : దేశీయ మొబైల్ తయారీ సంస్థ లావా తాజాగా మరో అద్భుతమైన స్మార్ట్ఫోన్ను మార్కెట్లోకి తీసుకురావడానికి సిద్ధమవుతోంది. ఇప్పటికే…
Tea BP : టీ అంటే చాలా మందికి ఎంతో ఇష్టం. రోజులో ఒక్క కప్పు టీ లేకుండా చాలామందికి…
Varalakshmi Vratham : వరలక్ష్మీ వ్రతం .. సౌభాగ్యదాయినీ లక్ష్మీదేవిని LAkshmi Devi పూజించే పవిత్రమైన రోజు. ఈ రోజు…
Pragya Jaiswal : అందాల ముద్దుగుమ్మ.. ప్రగ్యా జైస్వాల్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. కంచె సినిమాతో తెలుగు ఆడియన్స్…
Banakacherla Project : బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్ వివాదంపై పరిష్కారానికై కేంద్ర ప్రభుత్వం ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని…
YCP : ఆంధ్రప్రదేశ్లో తమ బలాన్ని తిరిగి సాధించుకోవడానికి కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇటీవల పాతిక మందితో…
Samantha - Naga Chaitanya : టాలీవుడ్ స్టార్ జంటగా పేరు తెచ్చుకున్న నాగ చైతన్య – సమంత ప్రేమించి…
This website uses cookies.