
keerthy Suresh : పెళ్లికి సిద్ధం అంటూ కీర్తి సురేష్ పోస్ట్.. ఎవరితో అంటూ నెటిజన్స్ ప్రశ్నల వర్షం..!
Keerthy Suresh : మహానటి కీర్తి సురేష్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఆమె తనదైన నటనతో స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. తెలుగు, తమిళ భాషల్లో టాప్ హీరోల సరసన నటిస్తూ స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలుగుతున్న కీర్తి సురేష్ వైవిధ్యమైన పాత్రలు పోషిస్తూ అలరిస్తుంది. ఏ పాత్రలోనైన కీర్తి సురేష్ ఇట్టే ఇన్వాల్వ్ అవుతుంది. . ఇప్పటి వరకూ కీర్తి సురేష్ ఎలాంటి ఎక్స్‌పోజింగ్ , రొమాంటిక్ సీన్స్ వంటివి పెద్దగా చేయలేదు. అయితే స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలగాలంటే టాలెంట్‌తో పాటు అదృష్టం కూడా ఉండాలి. ప్రస్తుతం కీర్తి సురేష్ అటు వైపు అడుగులు వేస్తుంది. ఈ అమ్మడి చేతిలో అరడజనుకుపైగానే సినిమాలు ఉన్నాయి.
నేను శైలజ చిత్రంతో కీర్తి టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఆ సినిమా సూపర్ హిట్ అందుకొని మహానటి చిత్రంలో అవకాశం దక్కించుకుంది. ఈ సినిమాతో కీర్తి సురేష్‌కి నేషనల్ స్టార్ డం దక్కింది. కీర్తి సురేష్ చివరగా దసరా, భోళా శంకర్ చిత్రాల్లో నటించింది. ఆ తర్వాత కీర్తి సురేష్ మరో తెలుగు చిత్రానికి కమిట్ కాలేదు. ఇతర భాషలలో వరుస సినిమాలు చేస్తూ రచ్చ చేస్తుంది. బాలీవుడ్ ఎంట్రీతో గ్లామర్ హద్దులు చేరిపేసినట్టే కనిపిస్తోంది. రొమాంటిక్ సీన్స్ చేయడానికి కీర్తి సురేష్ గ్రీన్ ఇచ్చిందని టాక్. కీర్తి బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్‌తో ‘బేబీ జాన్” అనే హిందీ సినిమా చేస్తుండగా, కీర్తి సురేష్- వరుణ్ ధావన్‌ల మధ్య కొన్ని లిప్ లాక్ సన్నివేశాలు ఉంటాయని ఓ టాక్ అయితే నడుస్తుంది. మరోవైపు రాధికా ఆప్టేతో కూడా ప్రాజెక్ట్ చేయనుంది కీర్తి.
keerthy Suresh : పెళ్లికి సిద్ధం అంటూ కీర్తి సురేష్ పోస్ట్.. ఎవరితో అంటూ నెటిజన్స్ ప్రశ్నల వర్షం..!
అయితే కీర్తి సురేష్ తాజాగా తన సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ ఒకటి ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. కీర్తి సురేష్ ఓ పెళ్లికి వెళ్తూ..సెల్ఫీ దిగి ఆ ఫొటోను తన సోషల్ మీడియాలో షేర్ చేయగా, ఆ పిక్ వైరల్ అయింది. పెళ్లికి సిద్ధమైనప్పుడు సెల్ఫీ తప్పనిసరి అంటూ తన ఫొటోని పోస్ట్ చేయడంతో నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. నువ్వు పెళ్లి సిద్ధం అయ్యావా.. లేదా ఎవరి పెళ్లికైనా రెడీ అయ్యావా అంటూ తెగ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ కామెంట్స్‌పై కీర్తి ఏమైన స్పందిస్తుందా లేదా అనేది చూడాలి.
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…
Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…
Lemon | మన ఇళ్లలో తరచుగా కనిపించే నిమ్మకాయ వంటింటికి మాత్రమే కాదు, చర్మ సంరక్షణకు కూడా అద్భుతమైన సహజ…
Health Tips | భారతీయ సంప్రదాయంలో తమలపాకు (Betel Leaf) ప్రత్యేక స్థానం కలిగి ఉంది. భోజనం తర్వాత నోటి శుభ్రత…
This website uses cookies.