keerthy Suresh : ఆఫ్టర్ మ్యారేజ్ కీర్తి సురేష్ ఏం ఫిక్స్ అయ్యిందో కానీ అమ్మడు మాత్రం ఒక రేంజ్ లో గ్లామర్ షో చేస్తుంది.
మొన్నటిదాకా తన గురించి ఒక యాంగిల్ లోనే మాట్లాడుకున్న వారంతా కూడా వారి ఆలోచన మార్చుకుని కీర్తి గ్లామర్ సైడ్ గురించి చర్చించుకునేలా చేసింది.పెళ్లి తర్వాత వెంటనే బేబీ జాన్ ఈవెంట్స్ లో ఒక రేంజ్ లో గ్లామర్ ఒకళపోసిన అమ్మడు.
ఇప్పుడు మళ్లీ తన లేటెస్ట్ ఫోటో షూట్ తో షాక్ ఇచ్చింది. కట్టింది శారీనే కానీ అమ్మడు స్లీవ్ లెస్ జాకెట్ లో గ్లామర్ షో తో అదరగొట్టేసింది.
మహానటి కీర్తి సురేష్ గ్లామర్ షో చూసిన ఆడియన్స్ కొంతమంది ఆహా ఓహో అనేస్తున్నా మరి కొంతమంది మాత్రం ఈ రేంజ్ షో అమ్మడు రెచ్చిపోవడం చూసి షాక్ అవుతున్నారు.
పెళ్లి తర్వాతనే కీర్తి సురేష్ ఈ రేంజ్ లో గ్లామర్ షో చేయడం పట్ల అందరు అవాక్కవుతున్నారు.
మరి ఈ షో వల్ల కీర్తి సురేష్ కి ఇంకా అవకాశాలు వస్తాయా లేదా అన్నది చూడాలి. కీర్తి సురేష్ మాత్రం ఈసారి నెవర్ బిఫోర్ అనిపించేలా స్కిన్ షోతో అదరగొట్టేస్తుంది. keerthy suresh , keerthy suresh Glamour Show, Mahanati, Tollywood
Zodiac Sign : జ్యోతిష్య శాస్త్రంలో గురు గ్రహానికి బృహస్పతి అనే పేరు ఉంది. ఈ బృహస్పతి ఆధ్యాత్మికతను, సంతానం…
Ariyana Glory : చుసుకున్నోళ్లకు చూసినంత అందం అరియానా గ్లోరి హాట్ షో..!
Kakatiya University : ములుగు జిల్లా : ములుగు జిల్లాలోని మహర్షి డిగ్రీ కళాశాలలో విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలో పడిపోతుందనే…
Peerzadiguda : పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ Peerzadiguda పరిధిలోని 6వ డివిజన్లో ఈరోజు శ్రీ శ్రీనివాస సూపర్ మార్కెట్ ను…
Viral Video : ప్రపంచం టెక్నాలజీ పరంగా ఎక్కడికో వెళ్తుంది. ఏ.ఐ కూడా వచ్చి ఎవరి అవసరం లేకుండా మొత్తం…
Allu Arjun : నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన తండేల్ సినిమా thandel Movie ఈ శుక్రవారం…
Rashmika Mandanna : బాలీవుడ్ లో మన నేషనల్ క్రష్ రష్మిక బిజీగా మారిపోయింది. యానిమల్ హిట్ తో రష్మిక…
Nirmala Sitharaman : ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ Nirmala Sitharaman రైతుల కోసం 'ధన్ ధాన్య కృషి' పథకాన్ని…
This website uses cookies.