Home » Entertainment » Keerthy Suresh Latest Photos Viral On Twitter
Entertainment

Keerthy Suresh : మహానటికి అసలేమైంది..గుర్తుపట్టలేకుండా తయారైన హీరోయిన్ కీర్తి సురేష్..!

Authored By
mallesh
The Telugu News | Published on: October 10, 2022, 11:00 am
Advertisement

Keerthy Suresh : మహానటి సావిత్రిని మైమరపించిన స్టార్ హీరోయిన్ కీర్తి సురేశ్ కొంతకాలంగా తెలుగు సినిమాల్లో కనిపించడం లేదు. ఈ అమ్మడుకి అవకాశాలు తగ్గాయని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. ఎందుకంటే ఆమె గుర్తుపట్టలేకుండా మారిపోవడమే కారణం అని కొందరు అంటున్నారు.ఒకప్పుడు బొద్దుగా, ముద్దుగా ఉన్న ఈ బ్యూటీ ఒక్కసారిగా పేషెంట్ లాగా తయారైంది. మొహం మొత్తం గుర్తుపట్టలేకుండా తయారైంది. కీర్తిసురేశ్.. ఈ పేరు వింటే చాలు కుర్రాళ్ల గుండెల్లో ప్రేమ గంటలు మోగుతాయి.

Advertisement

ఇండస్ట్రీలో ఎప్పుడైతే అడుగుపెట్టిందో నాటి నుంచి తన ప్రస్థానాన్ని కొనసాగిస్తూ వచ్చింది. నేను లోకల్ సినిమాతో కీర్తి సురేశ్ టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారిపోయింది. ఆ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో దర్శకనిర్మాతలు ఈ బ్యూటీ వెంటబడ్డారు. ఈ చెన్నై బ్యూటీ సరసన నటించేందుకు యంగ్ హీరోలు కూడా పోటీ పడ్డారంటే అతిశయోక్తి కాదు. మొన్నటివరకు తన అందంతోనే గ్లామర్ డోస్ పెంచిన కీర్తి ప్రస్తుతం తనను తాను ఎంతో మార్చుకుంది. బొద్దుగా ఉన్న టైంలో ఎన్నో అవకాశాలు పొందిన మహానటి.. ప్రస్తుతం బక్క పలుచగా తయారైంది. దీనికి తోడు అందాలు ఆరబోసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

keerthy suresh latest photos viral on twitter

Advertisement

Keerthy Suresh : కీర్తి ఎందుకిలా మారిపోయింది..

తన కెరీర్‌లో చేసిన సినిమాలు తక్కువే అయినా మొదట్లో గ్లామర్ షోకు ఈ బ్యూటీ దూరంగా ఉంది. కానీ ప్రస్తుతం హద్దులు మొత్తం చేరిపివేసింది. ఎటువంటి పాత్రలు అయినా చేసేందుకు ఓకే అంటూ సిగ్నల్ ఇచ్చేసింది. గ్లామర్ షోకు తన పరువాలను సిద్ధం చేసింది. మొన్నటివరకు ఒళ్లు కప్పుకున్న ఈ బ్యూటీ ఇప్పుడు మొత్తం విప్పి చూసింది. తాజాగా ఇన్ స్టాగ్రామ్‌లో కీర్తి పోస్టు చేసిన పిక్స్ తన ఫ్యాన్స్‌ను షాక్ కు గురిచేశాయి. అందులో ఉన్నది అసలు మా కీర్తినేనా అంటూ షాక్ అవుతున్నారు. తాడుతో పేలినట్టు ఉన్న దుస్తులు ధరించి తన ఎద అందాలను ప్రదర్శించింది. మొహం గుర్తుపట్టలేకుండా తయారైంది. వీటిని చూసిన వారంతా అవకాశాల కోసం ఇంతలా బరితెగించాలా అని కామెంట్స్ చేస్తున్నారు.

mallesh

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి