keerthy suresh latest pics viral on twitter
Keerthy Suresh : ఎలాంటి హీరోయిన్స్ అయిన గ్లామర్ షో చేయకపోతే ఆఫర్స్ అందుకోవడం కష్టమేనేమో. మహానటి సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించిన కీర్తి సురేష్ ఈ సినిమా తర్వాత పలు సినిమాలు చేయగా, అవి కీర్తి సురేష్‌కి పెద్దగా గుర్తింపు తెచ్చిపెట్టలేకపోయాయి. ఇటీవల దారుణమైన ఫ్లాప్స్ పలకరిస్తున్న నేపథ్యంలో ఈ అమ్మడు సర్కారు వారి పాట చిత్రం నుండి గ్లామర్ డోస్ పెంచింది.ఇక సోషల్ మీడియాలోను అందాలు ఆరబోస్తూ నానా రచ్చ చేస్తుంది. కీర్తి అందాల ఆరబోత చూసి మంత్ర ముగ్ధులు అవుతున్నారు. తాజాగా లెహంగాలో కుర్రకారు మతులు పోగొట్టేలా కనిపించి మెప్పించింది కీర్తి సురేష్. చిన్నదాని అందాలకు థ్రిల్ అవుతున్నారు ఫ్యాన్స్.
ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో రాబోతున్న భోళా శంకర్ చిత్రంలో నటిస్తోంది. ఇందులో చిరు చెల్లిగా కనిపించనుంది కీర్తి. అలాగే న్యాచురల్ స్టార్ హీరో నాని సరసన దసరా మూవీలోనూ నటిస్తోంది. తాజాగా కీర్తి సురేష్ లేడీ ఓరియెంటెడ్ ప్రాజెక్ట్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా టాక్ వినిపిస్తుంది. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ సుధా కొంగర దర్శకత్వంలో కీర్తి సురేష్ ఈ సినిమా చేయనుందట.హీరోయిన్ మేనక, మలయాళ నిర్మాత సురేష్ కుమార్ ముద్దుల కూతురు కీర్తి.తన సహజమైన నటనతో ప్రేక్షకులను తన వైపుకు తిప్పుకుంది ఈ మహానటిఈమె ఫస్ట్ సినిమాలో హిట్ కొట్టిన ఈమె నటనకు పెద్దగా పేరు రాలేదు.
keerthy suresh latest pics viral on twitter
కీర్తి సురేష్ ఓ హిందీ సినిమా తెలుగు రీమేక్’లో నటించనుందని తెలిసింది.హిందీలో మంచి విజయం సాధించిన మీమీ అనే చిత్రాన్ని తెలుగు తమిళ భాషాల్లో రీమేక్ చేయనున్నారు. ఈ సినిమాలో కీర్తి పెళ్లి కాకుండానే తల్లి అయ్యే పాత్రలో కనిపించనుందని తెలుస్తోంది. హిందీ మిమీలో కృతిసనన్ ప్రధాన పాత్ర పోషించింది. కీర్తి సురేష్ ఈ కథ నచ్చడంతో ఈ సినిమా రీమేక్‌కు ఓకే చెప్పిందట. మంచి కథలను సెలక్ట్ చేసుకున్నా కూడా కీర్తి సురేష్‌కి పెద్దగా పేరు ప్రఖ్యాతలు రాకపోవడం అభిమానులకి బాధను కలిగిస్తుంది.
Husband : భార్య వివాహేతర సంబంధం పెట్టుకుందని తెలుసుకున్న ఓ భర్త, ఆమెను ప్రియుడితో రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకోవడమే కాదు, వారిద్దిరికి…
Ys Jagan : ఆంధ్రప్రదేశ్ Andhra pradesh రాజకీయ పరిణామాలను గమనిస్తున్న రాజకీయ విశ్లేషకులు, ప్రతి ఐదేళ్లకు ఒకసారి అధికార…
Tammreddy Bharadwaja : మంచు విష్ణు నటించిన కన్నప్ప సినిమా గురించి ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడారు. సినిమా…
Anam Ramanarayana Reddy : నెల్లూరులో నారా లోకేశ్ Nara Lokesh నిర్వహించిన సభలో రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి…
Fish Venkat : తెలుగు సినీ పరిశ్రమలో విలక్షణ నటుడిగా పేరు సంపాదించుకున్న ఫిష్ వెంకట్ ఆరోగ్యం ప్రస్తుతం ఆందోళనకరంగా…
Rajendra Prasad : టాలీవుడ్ సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ మరోసారి తన ప్రసంగం వల్ల విమర్శలలో చిక్కుకున్నారు. ఇటీవల అమెరికాలో…
Relationship : ఈ రోజుల్లో పెళ్లి అనే బంధానికి అసలు అర్థం లేకుండా పోతుంది. ఒకరినొకరు చంపుకోవడం కూడా ఏం…
Meat : చాలామంది మాంసం రుచిగా ఉండాలని రొటీన్ గా తినే అలవాటు బోర్ కొట్టి కొత్తగా ప్రయత్నాలు చేస్తుంటారు.…
This website uses cookies.