Keerthy Suresh : తొలిసారి పరువాలు ఆరబోసి అభిమానులు గుండెల్లో బాణాలు దించిన కీర్తి సురేష్‌

Keerthy Suresh : టాలీవుడ్‌లో మ‌ల‌యాళ ముద్దుగుమ్మ‌ల హ‌వా గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. తొలి సినిమాతోనే వారు స్టార్ హీరోయిన్‌గా మారుతూ ర‌చ్చ చేస్తున్నారు. ఎనర్జిటిక్​ హీరో రామ్​ హీరోగా తెరకెక్కిన ‘నేను శైలజ’ సినిమాతో తెలుగులో తెరంగ్రేటం చేసిన కీర్తి సురేష్‌.. ‘మహానటి’ చిత్రంతో జాతీయ స్థాయిలో ప్రశంసలు దక్కించుకుంది. ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్​ జోష్​ మీద ఉంది కీర్తి. రీసెంట్‌గా స్పోర్ట్స్​ బ్యాక్​డ్రాప్​లో రూపొందిన ‘గుడ్​ లక్ సఖి’ చిత్రంలో నటించి అల‌రించింది. నగేష్​ కుకునూర్​ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా పలు మార్లు వాయిదా పడుతూ ఎట్టకేలకు ఈ నెల 28న థియేటర్లలో విడుదల అయింది.

కీర్తి సురేష్‌..ఒక‌వైపు న‌టిగా రాణిస్తూనే మ‌రోవైపు కీర్తి సురేష్​ తన యూట్యూబ్​ ఛానెల్​ను ప్రారంభించింది. మ‌రోవైపు సోషల్​ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్​గా ఉండే ఈ భామ తన బ్యూటిఫుల్​ ఫొటోస్​తో అభిమానులను అలరిస్తూ ఉంటుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ బాల్క‌నీలో నిలుచొని ప‌రువాలు ఆర‌బోస్తూ ర‌చ్చ చేస్తుంది. మైమరిపించే గ్లామర్ కి తోడు మత్తుకళ్ల కొంటె చూపులు మరింత డామేజ్ చేస్తున్నాయి. కీర్తి కొత్తగా పరిచయం చేసిన గ్లామర్ యాంగిల్ ఓ రేంజ్ లో షాక్ ఇస్తుంది. ప్ర‌స్తుతం కీర్తి సురేష్ స్ట‌న్నింగ్ పిక్స్ వైర‌ల్‌గా మారాయి.

Keerthy Suresh Latest Saree pics

Keerthy Suresh  : కీర్తి అందాల‌కు ఎవ‌రైన ఫిదా కావ‌ల్సిందే..

తెలుగుతో పాటు తమిళ, మళయాళ సినిమాలతో అలరిస్తున్న కీర్తి సురేష్ ఇటీవ‌ల కెరీర్ తొలినాళ్లలో ఎదుర్కొన్న ఇబ్బందులను వివరించింది. కెరీర్‌ ఆరంభంలో తాను చాలా అవమానాలు ఎదుర్కొన్నాని తెలుపుతూ ఆ విషయాలను ప్రస్తావించింది. హీరోయిన్‌గా మలయాళ చిత్ర పరిశ్రమతో తన కెరీర్ మొదలైందని, అయితే ఫస్ట్‌ మూవీ సెట్స్‌ మీదకి వెళ్లిన తర్వాత కొన్ని కారణాల వల్ల ఆగిపోవడం.. అలాగే రెండో సినిమా విషయంలోనూ అదే జరగడంతో ఇండస్ట్రీలో తనపై ఐరన్‌ లెగ్‌ అనే ముద్ర వేశారని చెప్పింది. అలా కొన్ని అవకాశాలు కూడా చేజారాయని చెప్పుకొచ్చింది.

Recent Posts

Onion Black Streaks : నల్ల మచ్చలు ఉన్న ఉల్లిగడ్డలు తినే వాళ్లు వెంటనే ఇది చదవండి

Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…

3 weeks ago

Jaggery Vs Sugar : తియ్యగా ఉంటాయని చెక్కర, బెల్లం తెగ తినేస్తున్నారా?

Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…

3 weeks ago

Benefits of Eating Fish : మీకు నచ్చినా నచ్చకపోయినా చేపలు తినండి.. పది కాలాల పాటు ఆరోగ్యంగా ఉండండి

Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…

3 weeks ago

Egg vs Paneer : ఎగ్ వర్సెస్ పనీర్.. ఏది మంచిది? ఏది తింటే ప్రొటీన్ అధికంగా దొరుకుతుంది?

Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…

4 weeks ago

Snoring Health Issues : నిద్రపోయేటప్పుడు గురక పెడుతున్నారంటే మీకు ఈ అనారోగ్య సమస్యలు ఉన్నట్టే

Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…

4 weeks ago

Swallow Bubble Gum : బబుల్‌ గమ్ మింగేస్తే ఏమౌతుంది? వెంటనే ఏం చేయాలి?

Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…

4 weeks ago

Garlic Health Benefits : రోజూ రెండు వెల్లుల్లి రెబ్బలు తింటే మీ బాడీలో ఏం జరుగుతుందో తెలుసా?

Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…

4 weeks ago