Home » Entertainment » Keerthy Suresh Latest Yoga Video
Entertainment

Keerthy Suresh : వైరల్ అవుతున్న కీర్తి సురేష్ యోగా వీడియో.. ఆ అందాల జాతరకి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే..!!

Authored By
Breaking News
The Telugu News | Published on: December 24, 2022, 8:00 pm
Advertisement

Keerthy Suresh : హీరోయిన్ కీర్తి సురేష్,Keerthy Suresh, గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తెలుగు చలనచిత్ర రంగంలో ఇంకా తమిళ సినిమా రంగంలో… హీరోయిన్ గా తనకంటూ సెపరేట్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. అలనాటి అందాల నటి దివంగత సావిత్రి బయోపిక్ “మహానటి,Mahanati,” లో.. సావిత్రి,Savitri, పాత్ర చేసి తనలో నటన విశ్వరూపం వెండి తెరపై ఆవిష్కరించి నేషనల్ అవార్డు,National Award, కైవసం చేసుకుంది. ఒకపక్క హీరోయిన్ గా అవకాశాలు అందుకుంటూ…

Advertisement

మరోపక్క సోషల్ మీడియా,Social media,లో ఫోటోలు వీడియోలతో అలరించే కీర్తి సురేష్,Keerthy Suresh, తాజాగా… యోగ వీడియో పోస్ట్ చేయడం జరిగింది. ఈ వీడియోలో కీర్తి సురేష్…తొడలు అడ్డంగా.. చాపి.. యధా అందాలతో పాటు.. రకరకాల ఆసనాలు వేసి.. సరికొత్త ఫోజులిచ్చింది. ఈ వీడియోలో కీర్తి సురేష్ అందాలకు భారీ ఎత్తున లైకులు కామెంట్లు వస్తున్నాయి. ఈ ఏడాది ప్రారంభంలో మహేష్ బాబు నటించిన “సర్కారు వారి పాట” సినిమాలో హీరోయిన్ గా చేసి సూపర్ హిట్ అందుకుంది.

Keerthy Suresh Latest Yoga Video

Advertisement

ప్రస్తుతం మెహర్ రమేష్ దర్శకత్వంలో చిరంజీవి నటించిన “భోళాశంకర్” కీలక పాత్ర చేస్తుంది. ఈ సినిమా వచ్చే ఏడాది రిలీజ్ కానుంది. బోలో శంకర్ తోపాటు మరికొన్ని సినిమాలు కీర్తి సురేష్ చేస్తూ ఉంది. ఈ క్రమంలో తన యోగ హాట్ వీడియో విడుదల చేసి… అభిమానులకి సరికొత్త ట్రీట్ ఇచ్చింది. యోగాలో కీర్తి సురేష్ అందాలకు.. బ్యాక్ మరియు సైడ్ ఇంకా… అన్ని కోణాలలో.. ఆకట్టుకుంటూ ఉంది. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతుంది.

Breaking News

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి