keerthy suresh mind blowing looks viral on twitter
Keerthy Suresh : మహానటి సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించిన అందాల నటి కీర్తి సురేష్. ఒకప్పుడు చాలా పద్దతిగా కనిపించే అందాల భామ ఇటీవల మాత్రం రెచ్చిపోయి అందాలు ఆరబోస్తూ మతులు పోగొడుతుంది. సౌత్ ఇండియన్ నటి కీర్తి సురేష్ ఆభిమానులు ఆమె ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను క్రమం తప్పకుండా ఫాలో అవుతుంటారు. ఐతే ఈ గ్లామరస్ బ్యూటీ చేసిన ఓ పనికి అప్పుడప్పుడు తెగ ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు. అందుకు కారణం ఈ అమ్మడు దారుణంగా అందాలు ఆరబోయడమే. ఎప్పుడు లేని విధంగా కీర్తి సురేష్ తన క్యూట్ అందాలు ఆరబోస్తూ రచ్చ లేపుతుంది. ఈ క్రమంలో నెటిజన్స్ అభిమానులు కూడా కీర్తిని ట్రోల్స్ చేస్తున్నారు.
కీర్తి సురేష్‌కి మహానటి వంటి చిత్రాలు ఆమెకు స్టార్ ఇమేజ్‌ను తెచ్చిపెట్టాయి. తర్వాత అతికొద్ది కాలంలోనే హీరోయిన్ సెంట్రిక్ కథా చిత్రాల్లో నటించి శభాష్ అనిపించుకుంది. అదేవిధంగా మలయాళం, తెలుగు, తమిళం భాషల్లో నటిస్తూ బహుభాషా నటిగా రాణిస్తోంది. దీంతో చాలామంది హీరోయిన్ల మాదిరిగా కాకుండా నటనకు అవకాశం ఉన్న పాత్రను ఎంచుకొని నటిస్తుందనే ప్రశంసలు వస్తున్నాయి. అలాంటి ఈ భామ తాజాగా గ్లామర్‌పై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. సర్కారు వారి పాట చిత్రంలో కీర్తి సురేష్ అందాల ఆరబోత అందరికి షాక్ ఇచ్చింది. ఇక సినిమాలలోనే కాదు సోషల్ మీడియాలోను అందాల ముద్దుగుమ్మ రెచ్చిపోయి అందాల ఆరబోత చేస్తుంది. కీర్తి సురేష్.. అంటే ట్రెడిషనల్ అందాలకు కేరాఫ్.
keerthy suresh mind blowing looks viral on twitter
ఆమె సాంప్రదాయ దుస్తులు ధరించి ఎంతో అందంగా, హోమ్లీ బ్యూటీగా కనిపిస్తుంటుంది. అందరి దృష్టిలోనూ అదే ముద్ర వేసుకుంది. కీర్తిసురేష్‌లోని గ్లామర్ యాంగిల్‌ని ఎవరూ ఊహించలేని పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో అది తన కెరీర్‌కి అడ్డుగా మారుతున్న నేపథ్యంలో దాన్ని బ్రేక్ చేయాలనుకుంటుంది కీర్తి. `మహానటి` తర్వాత కీర్తికి ఒక్కటంటే ఒక్క హిట్ కూడా లేదు. వరుసగా పరాజయాలు ఎదురవుతున్నాయి. ప్రస్తుతం నానితో `దసరా` చిత్రంలో చేస్తుంది. `భోళా శంకర్`లో చిరుకి చెల్లిగా నటిస్తుంది. ఇవి తప్ప కొత్తగా మరేది ప్రకటించలేదు. ఆమెకి అవకాశాలు తగ్గాయనే గుసగుసలు వినిపిస్తున్నాయి. అందుకు తగ్గట్టుగానే కీర్తి డోస్ పెంచుతుండటం విశేషం.
Biryani |బిర్యానీ అంటే నాన్ వెజ్ ప్రియులకి కన్నుల పండుగే. కానీ, తాజాగా హైదరాబాద్ ముషీరాబాద్‌లో ఓ రెస్టారెంట్‌లో చోటుచేసుకున్న…
Pawan Kalyan | అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫొటోను ప్రభుత్వ కార్యాలయాల్లో ఏర్పాటు చేయడాన్ని సవాల్ చేస్తూ…
UPI |భారతదేశంలో డిజిటల్ చెల్లింపులకు రూపురేఖలు మార్చిన యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్ (UPI) రికార్డులు తిరగరాసింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్…
Trisha | దుబాయ్ వేదికగా ఇటీవల నిర్వహించిన సైమా అవార్డుల వేడుకలో పాల్గొన్న సౌత్ క్వీన్ త్రిష మరోసారి ఫ్యాషన్, సినిమా…
Walking | ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ప్రతిరోజూ నడక తప్పనిసరి అని నిపుణులు చెబుతుంటారు. ముఖ్యంగా రోజుకు 10 వేల అడుగులు నడవడం…
Cholesterol | శరీరంలో LDL (చెడు కొలెస్ట్రాల్) స్థాయులు పెరగడం ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తుంటారు. ఇది గుండె సంబంధిత వ్యాధులకు ప్రధాన…
I Phone 17 | టెక్ దిగ్గజ సంస్థ యాపిల్ తన లేటెస్ట్ ఐఫోన్ మోడల్ ఐఫోన్ 17ను తాజాగా…
Dizziness causes symptoms | చాలా మందికి ఆకస్మాత్తుగా తలతిరిగిన అనుభవం వస్తుంది. లేచి నిలబడినప్పుడు, నడుస్తున్నప్పుడు లేదా తల తిప్పిన…
This website uses cookies.