Home » Entertainment » Keerthy Suresh Mindblowing Looks
Entertainment

Keerthy Suresh : ఛీఛీ.. లోప‌ల ఏం వేసుకోకుండా కీర్తి సురేష్ ఇంతలా అందాలు ఆర‌బోస్తుందేంటంటూ మండిప‌డుతున్న నెటిజ‌న్స్

Authored By
Sam C
The Telugu News | Published on: August 19, 2022, 8:00 am
Advertisement

Keerthy Suresh : నేను శైల‌జ సినిమాతో తెలుగు సినిమా ప్రేక్ష‌కులని ప‌ల‌క‌రించిన అందాల ముద్దుగుమ్మ కీర్తి సురేష్‌.. ‘మహానటి’ సినిమాతో తెలుగులో సూపర్ క్రేజ్ సంపాదించుకున్న మలయాళీ ముద్దుగుమ్మ ఈ సినిమాతో జాతీయ ఉత్తమ నటిగా పురస్కారం లభించింది. ఇక ఈ భామ తెలుగు సినిమాల రీసెంట్‌గా ఈమె తెలుగులో మహేష్ బాబు సర్కారు వారి పాట లో కళావతి పాత్రలో నటించింది. ఈ సినిమాలో కీర్తి సురేష్ నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఇందులో ఎప్పుడు లేని విధంగా అందాలు ఆర‌బోస్తూ నానా ర‌చ్చ చేసింది. ఈ సినిమా త‌ర్వాత నుండి కీర్తి సురేష్ త‌న క్యూట్ అందాల‌తో కుర్ర‌కారు మ‌త‌లు పోగొడుతుంది.

Advertisement

Keerthy Suresh : మ‌తులు పోగొట్టే కీర్తి అందాలు..

కీర్తి సురేష్ హీరోయిన్‌గా పరిచయమైన కొత్తలోనే మలయాళం, తమిళంలో పలు సినిమాల్లో నటించింది. ఆ తర్వాత తెలుగులో స్టార్ హీరోయిన్‌గా ఎదిగిపోయింది. అయినప్పటికీ ఈ అమ్మడు దక్షిణాదిలోని అన్ని భాషల్లోనూ నటిస్తూ ముందుకు సాగుతోంది. ఇలా కెరీర్ పరంగా ఈ అమ్ముడు ఫుల్ బిజీగా గడుపుతోంది. దీంతో అన్ని చోట్లా ఆమెకు ఆదరణ లభించడంతో దూసుకెళ్తోంది.ఈ అమ్మ‌డికి సంబంధించి అనేక వార్త‌లు హ‌ల్‌చ‌ల్ చేస్తుంటాయి. గ‌తంలో ఆమె ఓ వ్యాపారవేత్తతో పెళ్లికి రెడీ అయిందని ఓ న్యూస్..

keerthy suresh mindblowing looks

Advertisement

సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖుడిని వివాహం చేసుకోబోతుందని మరో వార్త.. ఇలా ఎన్నో హైలైట్ అయ్యాయి. కీర్తి సురేష్ సోషల్ మీడియాలో చేసే సందడి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మరీ ముఖ్యంగా ఈ మధ్య కాలంలో ఆమె అందాల ఆరబోత మరింత ఎక్కువైంది. ఇందులో భాగంగానే గ్లామర్ ట్రీట్ ఇస్తూ దిగిన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో వదులుతోంది. దీంతో ఈ అమ్మడు తరచూ హైలైట్ అవడంతో పాటు నిత్యం వార్తల్లో నిలుస్తోంది.తాజాగా లోప‌ల ఎలాంటి దుస్తులు వేసుకోకుండా అందాల ర‌చ్చ‌కు దిగింది. ప్ర‌స్తుతం కీర్తి సురేష్ క్యూట్ లుక్స్ నెట్టింట హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి