Home » Entertainment » Keerthy Suresh Shared Her Recent
Entertainment

Keerthy Suresh : వైట్ కలర్ డ్రెస్‌లో.. అదరాలతో అదరగొడుతున్న కీర్తి సురేశ్..

Authored By
mallesh
The Telugu News | Published on: November 17, 2021, 3:10 pm
Advertisement

Keerthy Suresh : బాలనటిగా పలు చిత్రాల్లో నటించిన కీర్తి సురేశ్.. ‘నేను శైలజ’ చిత్రంతో హీరోయిన్‌గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఇక ఆ తర్వాత ఈ భామ వెనుకకు తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. తెలుగు, తమిళ్, మలయాళం భాషల్లో పలు చిత్రాల్లో హీరోయిన్‌గా నటిస్తూ టాప్ హీరోయిన్‌గా దూసుకుపోతోంది.

Advertisement

సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు తన వ్యక్తిగత, వృత్తిపరమైన విషయాలు పంచుకునే కీర్తి సురేశ్ తాజాగా.. తన లేటెస్ట్ ఫొటోస్ షేర్ చేసింది. ట్విట్టర్ వేదికగా కీర్తి షేర్ చేసిన ఫొటోలు సోషల్ మీడియాలో బాగా వైరలవుతున్నాయి. సదరు ఫొటోల్లో అందాల ముద్దుగుమ్మ కీర్తి సురేశ్ చాలా అందంగా కనబడుతోంది.

Keerthy Suresh : స్లీవ్‌లెస్ వైట్ డ్రెస్‌లో అలా కూర్చొని హోయలు పోతున్న కీర్తి సురేశ్..

keerthy suresh shared her recent

Advertisement

కంప్లీట్‌గా వైట్ కలర్ డ్రెస్ ధరించిన కీర్తి..స్లీవ్ లెస్ టాప్‌లో ఎద అందాలు చూపుతోంది. ఇక ఈ సుందరి ఫొటోలు చూసి నెటిజన్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ‘క్యూట్ అండ్ బ్యూటిఫుల్, టాప్ హీరోయిన్’ అని కామెంట్స్ చేస్తున్నారు. ఈ ఫొటోల్లో కీర్తి సురేశ్ అదరాలతో అదగరొట్టేస్తున్నదని మరి కొందరు నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. ఇకపోతే కీర్తి సురేశ్ సినిమాల విషయానికొస్తే.. ప్రజెంట్ క్రేజీ ప్రాజెక్ట్స్‌లో కీర్తి సురేశ్ ఫిమేల్ లీడ్ రోల్ ప్లే చేస్తోంది.

‘మహానటి’ సినిమాకుగాను నేషనల్ అవార్డు అందుకున్న కీర్తి సురేశ్..సూపర్ స్టార్ రజనీకాంత్ చెల్లెలిగా ‘అన్నాత్తె’ ఫిల్మ్‌లో నటించింది. ఈ సినిమా ఇటీవల దీపావళి కానుకగా విడుదలైంది. తెలుగులో ‘పెద్దన్న’గా వచ్చిన ఈ సినిమాకు శివ డైరెక్టర్. ‘మరక్కర్, సర్కారు వారి పాట, వాశి, దసరా, సాని కాయిధమ్, భోళా శంకర్’ చిత్రాల్లో కీర్తి సురేశ్ నటిస్తోంది. ‘భోళా శంకర్’ చిత్రంలో కీర్తిసురేశ్ టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవికి చెల్లెలిగా నటిస్తోంది.

mallesh

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి