keerthy suresh stunning looks viral
Keerthy Suresh : నేను శైలజ సినిమాత తెలుగు ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న అందాల ముద్దుగుమ్మ కీర్తి సురేష్. ‘మహానటి’ సినిమాతో తెలుగులో సూపర్ క్రేజ్ సంపాదించుకున్న కీర్తి సురేష్.. ఆ సినిమాతో జాతీయ ఉత్తమ నటిగా పురస్కారం దక్కించుకుంది. ఈ సినిమా తర్వాత కీర్తి సురేష్‌కి ఆఫర్స్ క్యూ కట్టాయి. తెలుగు, తమిళంలో వరుస సినిమాలు చేస్తూ తెగ రచ్చ చేస్తుంది. కొన్నాళ్లుగా కీర్తి సురేష్ పెళ్లిపై అనేక రూమర్స్ వస్తున్నాయి. అయితే, కీర్తి వాటిని కొట్టిపారేస్తూ వస్తూనే ఉంది. ఇటీవల కీర్తి వివాహానికి రెడీ అయిందని, చెన్నైకు చెందిన వ్యాపారవేత్తను పెళ్లి చేసుకోనుందని ప్రచారం సాగింది.
ఆ ప్రచారానికి చెక్ పెడుతూ కీర్తి సురేష్ క్లారిటీ ఇచ్చింది.అసలు తనకు పెళ్లి ఆలోచనే లేదని, తన దృష్టి అంతా సినిమాల మీదే అని చెప్పుకొచ్చింది. పెళ్లి చేసుకోవాలని అనిపిస్తే, అబ్బాయి ఫైనల్ అయ్యాక అందరి కంటే ముందు ఆ వార్త తానే చెబుతానని కీర్తి సురేష్ అంది. కాగా, కీర్తి సురేష్ అనిరుధ్ రవిచంద్రన్‌తో ప్రేమలో ఉన్నట్టు సమాచారం. కీర్తి సురేష్ రీసెంట్‌గా ‘సర్కారు వారి పాట’ సినిమాలో మహేష్ బాబు సరసన హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమా హిట్ కావడంతో అమ్మడు ఫుల్ ఖుష్ అవుతుంది. ఆ ఆనందంలో అందాలు ఆరబోస్తూ నానా రచ్చ చేస్తుంది. క్యూట్ అందాలతో కేక పెట్టిస్తుంది.కీర్తి సురేష్ తాజాగా సన్నని నడుము చూపిస్తూ నాజూకు అందాలతో కుర్రకారు మతులు పోగొడుతుంది.
keerthy suresh stunning looks viral
కీర్తి సురేష్ స్టన్నింగ్ లుక్స్‌కి సోషల్ మీడియా షేక్ అవుతుంది. ఆమె పిక్స్ నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి. కీర్తి సురేష్‌ని ఇలా చూసి ప్రతి ఒక్కరు థ్రిల్ అవుతున్నారు. కీర్తి సురేష్ తెలుగులో తొలిసారి టాలీవుడ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని నటించిన ‘నేను శైలజ’ చిత్రంలో నటించింది. ఈ చిత్రంతో తెలుగు ఆడియెన్స్ ను పలకరించింది. నేచురల్ స్టార్ నాని తో కలిసి నేను లోకల్ మూవీలో నటించి ఆడియెన్స్ కు మరింత దగ్గరైంది. ఆ తర్వాత మహానటి`గా తెలుగు తెరపై తనదైన ముద్ర వేసుకుంది మలయాళ ముద్దుగుమ్మ కీర్తిసురేష్ . ఇందులో అద్భుతమైన నటనతో యావత్ సౌత్ ఇండియన్ ఆడియెన్స్ ని అలరించింది. లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు కేరాఫ్‌గా నిలుస్తోంది.
Ration : ఒకప్పుడు రేషన్ తీసుకోవాలంటే రేషన్ షాపుకెళ్లి, కార్డు చూపించి మ్యానువల్‌గా సంతకాలు పెట్టించి సరుకులు తీసుకోవాల్సి వచ్చేది.…
Nayanthara : సౌత్ సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న నయనతార గత కొద్ది రోజులుగా తన వ్యక్తిగత…
Ys Jagan : వైసీపీకి చెందిన అనుబంధ విభాగాల ఇన్‌చార్జిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గత కొంత కాలంగా బాధ్యతలు…
Hari Hara Veera Mallu : పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ‘హరిహర…
Jagadish Reddy : భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) కీలక నేత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు…
Tomatoes : టమాటా మొక్క సోలనేసి కుటుంబానికి చెందినది.ఏ వంట చేసినా కూడా ప్రతి ఒక్క వంటలో టమాట లేనిదే…
Hair Loss : చాలామంది వెంట్రుకలు ఊడిపోతుంటే చాలా బాధపడుతుంటారు. మనస్థాపానికి గురవుతారు. బట్టతల వస్తే చిన్నవయసులోనే పెద్దవారిలా కనిపిస్తారు.…
Cluster Beans : చిక్కుడుకాయలు చాలామంది ఇష్టంగా తింటారు కానీ గోరుచిక్కుడుకాయను మాత్రం అస్సలు ఇష్టపడరు. చాలామంది దీనిని చూస్తేనే…
This website uses cookies.