keerthy suresh stunning looks
Keerthy Suresh : మహానటి చిత్రంతో నేషనల్ స్టార్‌డం అందుకున్న అందాల ముద్దుగుమ్మ కీర్తి సురేష్. ఈ అమ్మడు ప్రస్తుతం కథానాయికగా నటిస్తూనే మరోవైపు లేడి ఓరియెంటెడ్ నేపథ్యంలో సినిమాలు చేస్తుంది. కీర్తి చేసిన అన్నిలేడి ఓరియెంటెడ్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద నిరాశనే మిగిల్చాయి. ఇక మధ్యలో కీర్తి బరువు పెరిగిందని ట్రోల్స్ రావడం .. దాన్ని సీరియస్ గా తీసుకున్న ఈ భామ బరువు తగ్గి నాజూకుగా మారడం వెంటవెంటనే జరిగిపోయాయి. అయితే కీర్తి సన్నబడ్డాకా ఆమె ఫేస్ కళతప్పిదని పలువురు నొక్కి వక్కాణిస్తున్నారు.సర్కారు వారి పాట చిత్రంలో కీర్తి సురేష్ కథానాయికగా నటించగా, ఇందులో కళావతి పాటను కూడా ట్రోల్ చేయడం మానలేదు.
ఛార్మింగ్ మహేష్ పక్కన కళావతి కళ లేకుండా ఉన్నదని, ఫేస్ లో గ్లోనెస్ తగ్గడం సహా ఎక్స్ ప్రెషన్స్ పరంగాను వీక్ గా ఉన్నట్లు చెప్పుకొస్తున్నారు. ఏదేమైన తాను మాత్రం తగ్గేదేలే అన్నట్టు దూసుకుపోతుంది. ఈ అమ్మడు తాజాగా ఫొటో షూట్ చేయగా ఇందులో ఓర చూపులు చూస్తూ కనిపించింది. ఏదో జరిగిందన్నట్టు అమాయకంగా చూస్తూ అందరిని టెన్షన్ పెట్టిస్తుంది. కీర్తి సురేష్ స్టన్నింగ్ లుక్స్ చూసి ప్రతి ఒక్కరు షాక్ అవుతున్నారు.కీర్తి సురేష్‌కు ఇటు తెలుగుతో పాటు .. తమిళ భాషల్లో మంచి క్రేజ్ ఉంది. తెలుగు చిత్రాల్లో నటిస్తూనే అక్కడ తమిళంలో ఆమె నటిస్తున్నారు.
keerthy suresh stunning looks
అందులో భాగంగా కీర్తి నటించిన లేటెస్ట్ సినిమా అరుణ్ మహేశ్వరన్ దర్శకత్వంలో వచ్చిన ‘సాని కాయిధం’. ఈ సినిమాలో కీర్తి సురేష్ డీ గ్లామర్ పాత్రలో కనిపించారు. అంతేకాదు మరోసారి తన నటనతో కేకపెట్టించారు. ఆమె ఈ సినిమాలో కీలకమైన పాత్రలో నటించారు.కీర్తి సురేష్‌కు ఇటు తెలుగుతో పాటు .. తమిళ భాషల్లో మంచి క్రేజ్ ఉంది. తెలుగు చిత్రాల్లో నటిస్తూనే అక్కడ తమిళంలో ఆమె నటిస్తున్నారు. ఈ సినిమా థియేటర్‌లో కాకుండా డైరెక్ట్‌గా ఓటీటీలో విడుదలకానుంది. కీర్తి గత సినిమాలు పెంగ్వీన్ కూడా ఇలానే ఓటీటీలో విడుదలైన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా అమెజాన్ ప్రైమ్’లో విడుదల కానుంది. అమెజాన్ ప్రైమ్ ఈ సినిమాను మే 6వ తేదీన విడుదల చేయనున్నట్టుగా తెలుస్తోంది.
Pakiza : హాస్య నటిగా పాకీజా అలియాస్ వాసుకీ ఎన్నో చిత్రాలతో ప్రేక్షకల్ని మెప్పించారు. కొంతకాలంగా అవకాశాలు లేక తీవ్ర…
Rain Water : వర్షాకాలం సీజన్ వచ్చేసింది. వర్షంలో తడవడానికి ఇష్టపడని వారంటూ ఉండరు. అయితే వర్షంలో తడుస్తూ సంతోషంగా…
Gk Fact Osk : ప్రతి ఒక్కరు కూడా చికెన్ అంటే చాలా సంతోషంగా ఆరోజు భోజనాన్ని తినేస్తుంటారు. కోడి…
Sugar Patients : మధుమేహం వ్యాధి దీర్ఘకాలిక వ్యాధి. అదే ఒకసారి వచ్చినట్లయితే జీవితాంతం వరకు ఉంటుంది. జీవితాంతం చాలా…
Business : ప్రస్తుత కాలంలో బిజినెస్ అనేది బెస్ట్ ఆప్షన్ గా చాలామంది భావిస్తున్నారు. చేతిలో కొంత డబ్బు ఉంటె…
Beetroot Leaves : ఆకు కూరలు ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఈ ఆకు కూరల్లో కొవ్వు తక్కువగా ఉంటుంది. ప్రోటీన్లు,విటమిన్లు,…
Vijayasai Reddy : వైసీపీలో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవలే పార్టీకి, రాజకీయాలకు గుడ్‌బై చెబుతూ రాజీనామా చేసిన…
Black Coffee : ప్రతి ఒక్కరికి ఉదయాన్నే ఒక కప్పు కాఫీ తాగందే ఆ రోజు గడవదు. కాఫీ లో…
This website uses cookies.