Keerthy Suresh : మహానటి కీర్తి సురేష్ పెళ్లి తర్వాత పాల్గొన్న ఫస్ట్ ఈవెంట్ తోనే ఒక రేంజ్ లో విమర్శల పాలైంది. పెళ్లి తర్వాత కీర్తి సురేష్ పార్టిస్పేట్ చేసిన ఫస్ట్ సినిమా ఈవెంట్ అది. ఐతే అక్కడకు కీర్తి సురేష్ తాళితో రావడం మీడియా వార్తల్లో నిలిచింది. హీరోయిన్స్ ఎవరు పెళ్లి తర్వాత అలా పసుపుతాడుతో మీడియా ముందుకు రాలేదు. ఐతే పెళ్లై ఇంకా 10 రోజులు కూడా కాలేదు. అందుకే కీర్తి మెడలో తాళి అలానే ఉంచుకుంది. పసుపుతాడుతో సినిమా ఈవెంట్ కి రావడం పట్ల ఆమె పై విమర్శలు చేస్తున్నారు. ఐతే కీర్తి పసుపు తాడుతో ఈవెంట్ కి రావడం తప్పేమి లేదు కానె ఆమె వేసుకున్న డ్రస్ గురించి నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. బాలీవుడ్ లో సినిమా చేస్తున్న టైం లో ఒక రేంజ్ లో గ్లామర్ షో చేస్తున్న కీర్తి సురేష్ అక్కడికి వెళ్లగానే ఒక రేంజ్ లో స్కిన్ షో చేస్తుంది. ఐతే బేబీ జాన్ సినిమా లోనే కాదు అక్కడ ప్రమోషన్స్ లో కూడా కీర్తి సురేష్ గ్లామర్ షోతో మెప్పిస్తుంది.
లేటెస్ట్ గా బేబీ జాన్ ఈవెంట్ లో కూడా కీర్తి సురేష్ ప్రజన్స్ ఎట్రాక్ట్ చేసింది. ఐతే ఇక్కడ కీర్తి తాళితో రావడం తప్పు లేదు కానీ అది వేసుకుని దాన్ని కవర్ చేసేలా శారీతో వస్తే కాస్త పద్ధతిగా ఉండేది అలా కాకుండా డ్రస్ లో అది కూడా గ్లామర్ షో చేస్తూ కనిపించే సరికి నెటిజన్లకు మంచి ట్రోలర్ పాయింట్ గా మారింది.
బేబీ జాన్ సినిమాతో బాలీవుడ్ లో అడుగు పెడుతున్న కీర్తి సురేష్ అక్కడ గ్లామర్ ఇమేజ్ కోసం ప్రయత్నిస్తుంది. అందుకే అమ్మడు ఈ రేంజ్ లో రెచ్చిపోతుంది. ఐతే సినిమాలో సరే కానీ ఈవెంట్స్ లో కూడా కీర్తి సురేష్ ఇలా రెచ్చిపోవడం ఆడియన్స్ కి షాక్ ఇచ్చింది. మరీ పెళ్లై పది రోజులు కూడా కాకుండా ఇలా తెగించేసింది ఏంటి అని అందరు నోరు పారేసుకుంటున్నారు. Keerti Suresh Targeted by Netizen for Baby John Event ,
Mufasa The Lion King Movie Review : 2019 లో వచ్చిన ది లయన్ కింగ్ సినిమా సూపర్…
Actress : తెర మీద లిప్ లాక్ సీన్స్ పై హీరో హీరోయిన్ల కో ఆర్డినేషన్ చాలా ముఖ్యం. సీన్…
Pushpa 3 Movie : గత కొద్ది రోజులుగా ఎక్కడ చూసినా పుష్పరాజ్ ఫీవర్ కనిపిస్తోంది. డిసెంబర్ 5న విడుదలైన…
Krithi Shetty : ఉప్పెనతో తొలి సినిమానే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న కృతి శెట్టి ఆ తర్వాత హిట్…
Post office Special Scheme : ప్రతి ఒక్కరూ తమ సంపాదన నుండి ఎంతోకొంత ఆదా చేస్తారు. దాన్ని సురక్షితంగా…
Whatsapp : వాట్సాప్ అనేది ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ అనే విషయం మనందరికి తెలిసిందే. అయితే…
Bhu Bharati : తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం బుధవారం నాడు గత భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) ప్రభుత్వం తీసుకొచ్చిన…
Paneer : పన్నీరు ఎక్కువగా తినే వారికి ఎముకలు స్ట్రాంగ్ గా ఉంటాయి. ఎందుకంటే ఈ పన్నీర్లో విటమిన్ డి'…
This website uses cookies.