Home » Entertainment » Kethika Sharma Stunning Looks The Internet
Entertainment

Kethika Sharma : ఎగ‌సి పడుతున్న ఎద అందాల‌తో ర‌చ్చ చేస్తున్న కేతిక శ‌ర్మ…. పిక్స్ పిచ్చెక్కిస్తున్నాయిగా..!

Authored By
Sam C
The Telugu News | Updated on: January 29, 2022 7:01 pm
Advertisement

Kethika Sharma : అందాల‌తో పిచ్చెక్కిస్తున్న అందాల ముద్దుగుమ్మ‌ల‌లలో కేతిక శ‌ర్మ ఒక‌రు. పూరీ జగన్నాథ్ కుమారుడు..ఆకాష్ హీరోగా వచ్చిన ‘రొమాంటిక్ సినిమాలో కథానాయిక‌గా న‌టించింది ఈ ముద్దుగ‌మ్మ‌. ఈ సినిమా ఇటీవల విడుదలై మంచి టాక్ తెచ్చుకుంది. .. ఉత్తరాదికి చెందిన ఈ భామ తన అందచందాలతో పిచ్చెక్కిస్తోంది. ఎప్ప‌టిక‌ప్పుడు త‌న అంద‌చందాల‌తో కేక పెట్టించే కేతిక శ‌ర్మ తాజాగా ఎగ‌సిప‌డుతున్న ఎద అందాల‌తో ర‌చ్చ చేస్తూ అంద‌రి మ‌న‌సులు కొల్ల‌గొడుతుంది. ఈ బోల్డ్ బ్యూటీ హ‌ట్ అందాలు ప్ర‌తి ఒక్క‌రిని మైమ‌రిపిస్తున్నాయి. అంతేకాక ఆమె అందాల‌కు త‌న్మ‌య‌త్వం చెందుతున్నారు.

Advertisement

ఉత్తరాదికి చెందిన ఈ భామ తన అందచందాలతో పిచ్చెక్కిస్తోంది. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే ఈ భామ.. ఎప్పటికప్పుడు తన హాట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. కుర్రాళ్ళ మతి పోగొడుతోంది. రొమాంటిక్ సినిమాతో కేతికకు కూడా ఆఫర్లు అలాగే వచ్చాయి…  రొమాంటిక్ విడుదల కాకముందే యంగ్ హీరో నాగశౌర్యతో ‘లక్ష్య’లో నటించే ఛాన్స్ కొట్టేసింది భామ. ఈ సినిమా కూడా త్వరలోనే విడుదలకు సిద్ధమవుతోంది. ఇంతలోనే కేతికకు మెగా కాంపౌండ్ నుండి పిలువు వచ్చినట్టు టాక్.’ఉప్పెన’లాంటి డిఫరెంట్ లవ్ స్టోరీతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు మెగా హీరో వైష్ణవ్ తేజ్.

kethika sharma stunning looks the internet

Advertisement

Kethika Sharma : కేతిక కేక పెట్టిస్తుందిగా..!

ఆ తర్వాత ‘కొండపొలం’తో తనలో మంచి నటుడు ఉన్నాడని మరోసారి నిరూపించుకున్నాడు. తన తరువాతి చిత్రం ప్రారంభమయినా కూడా దాని నుండి పెద్దగా అప్డేట్స్ ఏమీ లేవు. వైష్ణ‌వ్ త‌న త‌దుపరి సినిమాలో కేతిక శర్మ రొమాన్స్ చేయనున్నాడ‌ట‌…  ఇప్పుడే హీరోయిన్‌గా కెరీర్‌ను ప్రారంభించిన కేతిక అప్పుడే మెగా హీరోతో మూవీ చేసేస్తుందన్న వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది . ఈ అమ్మ‌డి జోరుకి అడ్డుక‌ట్ట‌వేయ‌లేం అని ప‌ల‌వురు కామెంట్స్ చేస్తున్నారు.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి