That's why Ketika Sharma works
Ketika Sharma : రొమాంటిక్ సినిమాతో తెలుగు ప్రేక్షకులని పలకరించిన అందాల ముద్దుగుమ్మ కేతిక శర్మ. ఈ చిత్రంలో కేతిక శర్మ క్యూట్‌నెస్‌తో అదరగొట్టింది. కేతికా శర్మ ప్రస్తుతం మెగా హీరో వైష్ణవ్ తేజ్ తో కలిసి రంగరంగ వైభవంగా సినిమాలో నటిస్తోంది. తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న కేతికా శర్మకు తెలుగులో బ్యాక్ టు బ్యాక్ ఆఫర్లు వస్తున్నాయి. టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య తో లక్ష్య సినిమాలోనూ మెరుపులు మెరిపించింది బ్యూటీ. టాలీవుడ్ కి ఈ మధ్య కాలంలో పరిచయమైన కుర్ర హీరోయిన్లలో కృతి శెట్టి .. శ్రీలీల తరువాత స్థానంలో కేతిక శర్మ కనిపిస్తుంది. రొమాంటిక్ సినిమాతో ఈ బ్యూటీ తెలుగు తెరకి పరిచయమైంది.
హాట్ హాట్ అందాలతో ఈ సుందరి కుర్రాళ్ల మతులు పోగొట్టేసింది. ఆతరువాత లక్ష్య సినిమాతోను అందంగానే అలరించింది బ్యూటీ.. ఇక వరుస ఆఫర్లతో దూసుకుపోతోంది. చేసిన రెండు సినిమాలు కూడా కథాకథనాల పరంగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. అయినా సరే కేతికా శర్మకు అవకాశాలు మాత్రం అడక్కుండానే వస్తున్నట్టు సమాచారం. ఇక తన మూడో సినిమాగా వస్తున్న అంగరంగ వైభవంగా పైనే కేతిక ఆశలు పెట్టుకుంది. ఈ సినిమా విడుదలకి ముస్తాబవుతూ ఉండగానే, ఆమెను మరో అవకాశం వరించినట్టుగా తెలుస్తోంది. అదీ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలో కావడం విశేషం.
ketika sharma beautiful looks viral
పవన్ వినోదయా సితం అనే తమిళ రీమేక్ లో చేయనున్నారు. సముద్రఖని దర్శకత్వంలో రూపొందనున్న ఈ సినిమాలో సాయితేజ్ ఒక ముఖ్యమైన పాత్రను పోషించనున్నాడు. ఆయనకి జోడీగా కేతిక శర్మను ఎంపిక చేసినట్టుగా చెబుతున్నారు. త్వరలోనే ఈ విషయంపై క్లారిటీ రానుంది. కేతిక శర్మ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. కేక పెట్టించే అందాలతో మంత్ర ముగ్ధులని చేస్తుంది. తాజాగా కేతిక బ్యూటీఫుల్ లుక్స్‌లో మెరిసింది. మతులు పోగొట్టే అందంతో కేతిక క్యూట్ లుక్స్ మతుల్ని పోగొడుతున్నాయి. ప్రస్తుతం కేతిక శర్మ థ్రిల్లింగ్ లుక్స్‌తో మెస్మరైజ్ చేస్తుంది. ఈ బ్యూటీ స్టన్నింగ్ పిక్స్ మెంటలెక్కిస్తున్నాయి. మైమరచిపోయే అందాలకు కుర్రకారు ఫిదా అవుతున్నారు.
Affair : సినీ ఇండస్ట్రీలో హీరో, హీరోయిన్‌ల మధ్య ఎఫైర్స్, రూమర్స్ అనేవి సర్వసాధారణం. బాలీవుడ్‌లో అయితే ఇటువంటి వార్తలు…
TSRTC : రాఖీ పండుగ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్‌టీసీ) ప్రత్యేక బస్సుల్లో ఛార్జీలను 30%…
Rakhi Festival : రాఖీ పండగ సందర్భంగా మహిళలకు గిఫ్ట్ ల rain పడుతోంది. రక్షాబంధన్ పర్వదినాన్ని పురస్కరించుకుని, దేశంలోని…
Holidays : ఇప్పటి స్కూల్ జీవితాన్ని చూస్తే చిన్నారుల మీద ఒత్తిడి ఏ స్థాయిలో ఉందో స్పష్టంగా అర్థమవుతోంది. చదువు…
Best Phones : భారత మార్కెట్‌లో బడ్జెట్ సెగ్మెంట్‌కు భారీ డిమాండ్ ఉండటంతో, అనేక స్మార్ట్‌ఫోన్ బ్రాండ్లు అత్యుత్తమ ఫీచర్లతో…
Rakhi Gift : రాఖీ పండుగ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ మహిళలకు ప్రత్యేక కానుక ప్రకటించడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది.…
India : అమెరికా విధించిన భారీ సుంకాలకు ప్రతిగా భారత్ ఒక కీలకమైన, వ్యూహాత్మక నిర్ణయం తీసుకుంది. అమెరికా నుండి…
Nara Lokesh : ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం-జనసేన-బీజేపీ సంకీర్ణ కూటమి అధికారంలోకి వచ్చి రెండు నెలలు దాటిన తర్వాత, కూటమిలో ఇబ్బందికర…
This website uses cookies.