Home » Entertainment » Ketika Sharma Glamor Pics
Entertainment

Ketika Sharma : గ్లామ‌ర్ డోస్ పెంచుతున్న కేతికాశ‌ర్మ‌.. అందాల‌తో మ‌త్తెక్కిస్తున్న రొమాంటిక్ బ్యూటీ

Authored By
mallesh
The Telugu News | Updated on: April 28, 2022 1:43 am
Advertisement

Ketika Sharma: ఒకే ఒక్క సినిమాతో కుర్రాళ్ల మ‌తి పోగొట్టింది కేతికా శ‌ర్మ‌. హాట్ అందాల‌తో చెమ‌ట‌లు ప‌ట్టిస్తోంది. మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులను త‌న‌ అందాల‌తో కట్టిపడేసింది. పూరీ జగన్నాథ్ ప్రొడక్షన్ బ్యానర్ లో పూరీ త‌న‌యుడు ఆకాష్ పూరీ న‌టించిన రొమాంటిక్ మూవీలో త‌న గ్లామ‌ర్, న‌ట‌న‌ తో ఆక‌ట్టుకుంది. ఆకాశ్ పూరీతో రొమాన్స్ చేసి మంచి మార్కులు కొట్టేసింది. ఫిట్ నెస్, గ్లామర్, నటనకు సినీ ప్రముఖులు కూడా ప్ర‌శంస‌లు కురిపించారు. ఆ త‌ర్వాత కేతిక శర్మ నాగశౌర్య నటించిన లక్ష్య మూవీలో హీరోయిన్ గా న‌టించింది. ప్ర‌స్తుతం శ్రీ వెంకటేశ్వర్ సినీ చిత్ర బ్యానర్ లో వైష్ణవ్ తేజ్ నటిస్తున్న రంగరంగ వైభవంగా.. మూవీలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీని గిరీశయ్య డైరెక్ట్ చేస్తుండగా, దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీలో కేతికా శ‌ర్మ అందాల డోస్ పెంచిన‌ట్లుగా క‌నిపిస్తోంది. ఈ మూవీ హిట్ కొడితే మ‌రిన్ని ఆఫ‌ర్లు వ‌చ్చిప‌డ‌తాయి.

Advertisement

ketika sharma glamor Pics

కాగా ఢిల్లీ భామ కేతికాశ‌ర్మ సోష‌ల్ మీడియాలో ఫుల్ ఆక్టీవ్ గా ఉంటోంది. హాట్ హాట్ అందాల‌తో ఫొటోస్ పోస్ట్ చేస్తూ కుర్రాళ్ల‌కు నిద్ర‌లేకుండా చేస్తోంది. తన గ్లామర్ షోతో కుర్రాళ్ల మతిపోగొడుతోంది. తాజాగా సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫొటో వైర‌ల్ అవుతోంది. హాట్ ఫొటోల‌తో నెటిజన్లను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. బిగుతైన దుస్తులను ధరించి తన నుడుము, ఎద అందాలతో.. చూపుల‌తో మ‌త్తెకిస్తోంది. ప్ర‌స్తుతం వైట్ టీ ష‌ర్ట్ చిరిగిన జీన్స్ ప్యాంట్ లో అందాలు చూపిస్తూ ఆక‌ట్టుకుంటోంది. ఈ ఫొటో ప్ర‌స్తుతం తెగ వైర‌ల్ అవుతోంది. ల‌వ్ యూ కేతికా.. సూప‌ర్.. కిస్ యూ.. బ్యూటిఫుల్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మీరు కూడా చూసేయండి….

Advertisement

mallesh

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి