Romantic Movie Actress Ketika Sharma : ఢిల్లీ భామ కేతిక శర్మ ఫస్ట్ మూవీతోనే హీరోయిన్‌గా సక్సెస్ అయింది. డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తనయుడు ఆకాశ్ పూరీ హీరోగా వచ్చిన ‘రొమాంటిక్’ ఫిల్మ్‌లో కేతిక శర్మ హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమాలో కేతిక శర్మ నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఈ మూవీకి డైరెక్టర్ పూరీ జగన్నాథ్ స్టోరి, స్క్రీన్ ప్లే డైలాగ్స్ అందించగా, పూరీ శిష్యుడు అనిల్ దర్శకత్వం వహించాడు.
తొలి సినిమాతోనే కేతిక శర్మ టాలీవుడ్ టాప్ హీరోయిన్ అయిపోయింది. ‘రొమాంటిక్’ చిత్రంలో సీనియర్ నటి రమ్యకృష్ణతో నటించి ప్రేక్షకుల మెప్పు పొందిన కేతిక శర్మ.. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. సోషల్ మీడియా వేదికగా ఆమె పర్సనల్ విషయాలు షేర్ చేసుకుంటూనే.. బ్యూటిఫుల్ ఫొటోలు షేర్ చేస్తుంటుంది. తాజాగా ఈ భామ షేర్ చేసిన ఫొటోలు నెట్టింట వైరలవుతున్నాయి. సదరు ఫొటోల్లో కేతిక శర్మ.. చాలా అందంగా కనబడుతోంది. ఆ ఫొటోలు చూసి నెటిజన్లు వావ్ అనడంతో పాటు కేతిక అందాలు చూడాలంటే రెండు కళ్లు చాలవని అంటున్నారు. సదరు ఫొటోల్లో కేతిక శర్మ భారీ ఎద, నడుము, నాభి అందాలు చూపుతూ మత్తెక్కిస్తోంది. మోడ్రన్ డ్రెస్సులతో పాటు లంగా వోణీలు ధరించి నెటిజన్లను ఆకట్టుకుంటోంది. కేతిక శర్మ లంగా వోణితో పాటు మోడ్రన్ డ్రెసుల్లో తగు ఆభరణాలు ధరించి కుందనపు బొమ్మలా కనబడుతూనే తన గ్లామర్ చూపిస్తోంది.
ఇకపోతే కేతిక శర్మ సినిమాల విషయానికొస్తే.. తొలి సినిమాతోనే సక్సెస్ అందుకున్ కేతిక లైన్‌అప్ సినిమాలు బాగానే ఉన్నాయి. ప్రజెంట్ మెగా హీరో పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా వస్తున్న ఓ సినిమాలో ఫిమేల్ లీడ్ రోల్ ప్లే చేస్తున్న కేతిక శర్మ..యంగ్ హీరో నాగశౌర్య సినిమాలోనూ నటిస్తోంది.
Vishwak Sen : యువ హీరో మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ఈమధ్యనే మెకానిక్ రాకీ సినిమాతో వచ్చాడు.…
Nithya Menon: మలయాళం Malayalam నుంచి స్టార్ క్రేజ్ తెచ్చుకున్న భామ నిత్యా మీనన్ Nithya Menon తన సహజ…
Jr NTR Anil Ravipudi : సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి Anil Ravipudi రీసెంట్ గా సంక్రాంతికి…
Uber & Ola : క్యాబ్ అగ్రిగేటర్లు ఓలా మరియు ఉబెర్ లకు కేంద్ర ప్రభుత్వం నోటీసు జారీ చేసింది.…
Mahesh Babu SS Rajamouli : సూపర్ స్టార్ మహేష్ బాబు Mahesh Babu రాజమౌళి SS Rajamouli కాంబినేషన్…
PM Modi : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ Andhra pradesh విజ్ఞప్తులపై కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తోంది. ఏపీకి కావాల్సిన…
Varun Tej Prabhas : ఈ మధ్య యువ హీరోలు విలన్ పాత్రలలో కనిపిస్తూ మెప్పిస్తుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
New ration cards : అర్హులైన అన్ని కుటుంబాలకు న్యాయమైన ఆహార భద్రత కల్పించడానికి Telangana Govt తెలంగాణ ప్రభుత్వం…
This website uses cookies.