Home » Entertainment » Ketika Sharma Playing With Cat Latest Video Viral
Entertainment

Ketika Sharma : కేతిక శర్మ అందాలను నాకేసిన దొంగ పిల్లి వీడియో వైరల్..!!

Authored By
Breaking News
The Telugu News | Published on: January 19, 2023, 2:20 pm
Advertisement

Ketika Sharma :’ హీరోయిన్ కేతిక శర్మ అందరికీ సుపరిచితురాలే. 2021వ సంవత్సరంలో ఆకాష్ పూరితో “రొమాంటిక్” సినిమా చేసి తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. హీరోయిన్ కాకముందు మోడలింగ్ రంగంలో ఇంకా గాయానిగా కూడా… రాణించటం జరిగింది. న్యూఢిల్లీలో జన్మించిన కేతిక శర్మ టాలీవుడ్ ఇండస్ట్రీలో చేసిన సినిమాలు దాదాపు చతికిల పడ్డాయి. ఎంతో హాట్ మరియు మత్తెక్కించే లుక్స్ తో యూట్యూబర్ గా ఇంకా డబ్ స్మాష్ లతో ఆమె ఎంతో పాపులర్ అయింది.

Advertisement

సోషల్ మీడియాలో కేతిక శర్మకి విపరీతమైన ఫాలోయింగ్. ఏదైనా పోస్ట్ పెట్టిన.. వీడియో పోస్ట్ చేసిన కొద్ది క్షణాలలో భారీ ఎత్తున లైకులు, కామెంట్లు వస్తాయి. ఒక్క ఇంస్టాగ్రామ్ లోనే 2.3 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. ఈ క్రమంలో అభిమానులను మత్తెక్కించే రీతిలో కసిచూపులతో…కేతిక శర్మ పోస్ట్ చేసే ఫోటోలు ఎంతో వైరల్ అవుతూ ఉంటాయి. ఈ రీతిగానే తాజాగా ఒక పిల్లితో… సోఫాలో ఆడుకుంటూ… వీడియో పోస్ట్ చేయడం జరిగింది.

Ketika Sharma Playing With Cat latest video viral

Advertisement

ఈ వీడియోలో కేతిక శర్మ తొడలు మరియు ఏదా అందాలు చూపించింది. అయితే ఈ వీడియోలో కేతిక శర్మ పెంపుడు పిల్లి ఆమె ప్రవేట్ పార్ట్స్ చూస్తూ.. ఆమె అందాన్ని నాకేసింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇదిలా ఉంటే సిద్దు జొన్నలగడ్డ లేటెస్ట్ ప్రాజెక్టు “డీజే టిల్లు” సీక్వెల్ లో మెయిన్ హీరోయిన్ గా కేతిక శర్మకి అవకాశం వచ్చినట్లు త్వరలో అధికారిక ప్రకటన చేయనున్నట్లు సమాచారం.

Breaking News

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి