kgf actress srinidhi shetty latest unseen video
Srinidhi Shetty : కన్నడ రాక్ స్టార్ యష్ నటించిన కేజీఎఫ్ సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యి అందరి దృష్టిని ఆకర్షించిన అందాల ముద్దుగుమ్మ శ్రీనిధి శెట్టి. కేజీఎఫ్ సినిమాలో యష్ ప్రేయసిగా నటించి అలరించింది. ఇందులో వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ చాలా బాగా కనిపించింది. .. టాలీవుడ్ ఎంట్రీ కు సిద్ధంగా ఉన్న ఈ అమ్మడు ఇటీవల సోషల్ మీడియాలో ఎప్పుడు చాల యాక్టీవ్ గా ఉంటుంది. అంతేకాదు తన అందచందాలకి సంబంధించిన ఫొటోలు షేర్ చేస్తూ రచ్చ చేస్తుంది. శ్రీనిధి గ్లామర్ షో చూసి కుర్రకారు పిచ్చెక్కిపోతున్నారు. తాజాగా ఈ అందాల ముద్దుగుమ్మ క్యూట్ లుక్స్ లో సెగలు రేపుతుంది.
శ్రీనిధి శెట్టి క్యూట్ పిక్స్ నెట్టింట తెగ హల్‌చల్ చేస్తున్నాయి. కెజియఫ్ సినిమా పాపులారిటీ ఏంటో మనకు తెలియంది కాదు.. ఈ సినిమా దేశవ్యాప్తంగా రికార్డ్ వసూళ్లను సాధించడంతో ఈ సినిమాలో హీరోయిన్‌గా చేసిన శ్రీనిధి శెట్టి కూడా దేశ వ్యాప్తంగా మంచి క్రేజ్ తెచ్చుకున్నారు. ఈ కుర్ర హీరోయిన్ బిగ్ స్రీన్ పై ట్రెండీగా కనిపించినా.. నెట్టింట మాత్రం ట్రెడిషనల్ లుక్ తో పాటు కాస్త కైపెక్కించే లుక్స్ లో కనిపిస్తూ అభిమానులను పలకరిస్తోంది. ఫ్యాన్స్ ఈ బ్యూటీని సంప్రదాయ దుస్తుల్లోనే చూసేందుకు ఎక్కువగా ఇష్టపడుతుంటారు. ఈ సుందరి పోస్ట్ చేసిన ఫొటోస్ కు లైక్స్, కామెంట్స్ పెడుతూ తెగ ఎంకరేజ్ చేస్తుంటారు. యంగ్ హీరోయిన్ శ్రీనిధి శెట్టి కేరీర్ మోడల్ గా మొదలు పెట్టింది.
kgf actress srinidhi shetty latest unseen video
అక్కడే మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీకి చిత్ర పరిశ్రమ నుంచి సినీ అవకాశాలు రావడం ప్రారంభమయ్యాయి. తొలి చిత్రంతోనే సెన్సేషన్ క్రియేట్ చేయగా, దీంతో ఏకంగా పాన్ ఇండియన్ హీరోయిన్ గా మారిపోయింది. కేజీఎఫ్ హిట్ తో ఈ అమ్మడు భారీగా పారితోషికం పెంచినట్టు వార్తలు కూడా వస్తున్నాయి. కేజీఎఫ్ తో అలరించిన ఈ బ్యూటీ ఇటీవల తమిళ స్టార్ హీరో చియాన్ విక్రమ్ సినిమాలో అవకాశం దక్కించుకుంది. విక్రమ్ నటించిన ‘కోబ్రా’లో హీరోయిన్ గా నటింగా, ఇందులోను మెప్పించింది. మరిన్నీ క్రేజీ ప్రాజెక్ట్స్ కూడా ఈ బ్యూటీ పేరునే పరిశీలిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. తెలుగులోను సందడి చేయాలని తెగ తాపత్రయ పడుతుంది.
PM Kisan : పీఎం కిసాన్ రైతుల కోసం ఆగస్టు 2న 20వ విడత విడుదల అయింది. యూపీలోని వారణాసి…
Dharmasthala : కర్ణాటకలోని ధర్మస్థల మృతదేహాల మిస్టరీని ఛేదించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రంగంలోకి దిగింది. నేత్రావతి నది…
Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ముఖ్యమంత్రి…
Annadata Sukhibhava : ఆంధ్రప్రదేశ్లో రైతన్నలకు శుభవార్త! ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరాయపాలెంలో 'అన్నదాత…
Eyebrows Risk : ఈరోజుల్లో ప్రతి ఒక్కరు అందం కోసం బ్యూటీ పార్లర్ చుట్టూ అమ్మాయిలు తెగ తిరిగేస్తూ ఉంటారు.…
Monsoon Season : సాధారణంగా వర్షాకాలం వచ్చిందంటే చాలా మంది వేడి నీళ్లతో స్నానం చేయాలని హిటర్ వాడుతుంటారు. చలికాలంలో…
Samudrik Shastra : ప్రస్తుత కాలంలో అమ్మాయిలు కొంతమంది కడుపు మీద వెంట్రుకలు ఉంటే చాలా బాధపడిపోతుంటారు. పొట్ట మీద…
WDCW Jobs : తెలంగాణ మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ (WDCW) నుండి నిరుద్యోగులకు శుభవార్త అందింది. చైల్డ్…
This website uses cookies.