Kiara Advani Flapule after the heroines who starred in Shankar movie
RC15 Movie : సౌత్ సినిమా ఇండస్ట్రీలో క్రియేటివ్ జీనియస్‌గా శంకర్‌కు ఉన్న పాపులారిటీ అసాధారణం. పదేళ్ల తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో ముందే వెండితెర మీద చూపించి మెస్మరైజ్ చేస్తుంటారు శంకర్. ఆయన సినిమా ఆ తర్వాత తరానికి ఓ డిక్షనరీ అని చెప్పొచ్చు. టెక్నికల్‌గా శంకర్ తీసినట్టుగా మన ఇండియన్ సినిమాను మరే దర్శకుడూ తీయలేడు అనే విషయాన్ని ఒప్పుకొని తీరాల్సిందే. దర్శక ధీరుడు రాజమౌళి కూడా ఈ విషయంలో ఓ అడుగు వెనకే ఉన్నారు.
అయితే, శంకర్ సినిమా మేకింగ్‌కు చాలా ఏళ్ళు సమయం పడుతుంది. హీరోలు లాకైపోతారు. నిర్మాతకి ఎంత బడ్జెట్ అవుతుందో సినిమా కంప్లీట్ అయ్యేవరకూ చెప్పలేము. అయినా ఆయన సినిమా రిలీజైయ్యాక ప్రపంచం మొత్తం మాట్లాడుకుంటుంది. అదీ శంకర్ టాలెంట్ అండ్ క్రియేటివిటీ. అయితే, ఎప్పటినుంచో ఆయన సినిమాలో నటించిన హీరోయిన్ మళ్ళీ కనిపించదనే రూమర్ కూడా ఉంది. శంకర్ సినిమాలో నటించే హీరోయిన్ పాత్రకు మంచి పేరొస్తుంది. ఐశ్వర్యా రాయ్ లాంటి వారు ఆయన సినిమాలో హీరోయిన్‌గా నటించారు. అయినా ఫేడవుట్ అయింది. లేదు. అయితే కొందరు మాత్రం నిజంగా శంకర్ దర్శకత్వంలో నటించాక మళ్ళీ కనిపించలేదు.
Kiara Advani Flapule after the heroines who starred in Shankar movie
ఉదాహరణ ఇలియానా, సదా, అమీ జాక్సన్ లాంటి వారు. అందుకే, ఇప్పుడు శంకర్ – రామ్ చరణ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్న కియారా అద్వానీ పరిస్థితి ఏంటీ..? అని మాట్లాడుకుంటున్నారు. చరణ్ కెరీర్‌లో 15వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ మూవీని ప్రస్తుతం ఆర్సీ 15గా పిలుస్తున్నారు. పాన్ ఇండియా రేంజ్‌లో ఈ సినిమాను దిల్ రాజు భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. బాలీవుడ్‌లో మంచి క్రేజీ హీరోయిన్‌గా కొనసాగుతున్న కియారా ఆర్సీ 15 తర్వాత ఎలా మారుతుందో చూడాలి.
Poco M6 Plus : పోకో (Poco) సంస్థ ఈ సంవత్సరం అనేక స్మార్ట్‌ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేస్తూ, వినియోగదారులను…
Atchannaidu : శ్రీకాకుళం జిల్లా 80 అడుగుల రోడ్డులో పౌర సరఫరాల సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సిఎన్‌జి గ్యాస్…
Ration : ఒకప్పుడు రేషన్ తీసుకోవాలంటే రేషన్ షాపుకెళ్లి, కార్డు చూపించి మ్యానువల్‌గా సంతకాలు పెట్టించి సరుకులు తీసుకోవాల్సి వచ్చేది.…
Nayanthara : సౌత్ సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న నయనతార గత కొద్ది రోజులుగా తన వ్యక్తిగత…
Ys Jagan : వైసీపీకి చెందిన అనుబంధ విభాగాల ఇన్‌చార్జిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గత కొంత కాలంగా బాధ్యతలు…
Hari Hara Veera Mallu : పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ‘హరిహర…
Jagadish Reddy : భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) కీలక నేత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు…
Tomatoes : టమాటా మొక్క సోలనేసి కుటుంబానికి చెందినది.ఏ వంట చేసినా కూడా ప్రతి ఒక్క వంటలో టమాట లేనిదే…
This website uses cookies.