Kiara Advani latest pics in Video
Kiara Advani : సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన భరత్ అను నేను.. సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన భామ కియారా అద్వానీ. ఒక్క సినిమాతో నే సౌత్ లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమా సూపర్ హిట్ అవడంతో మరో సినిమా చాన్స్ కొట్టేసి.. బోయపాటీ శ్రీను, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్ లో వచ్చిన వినయ విధేయ రామ.. మూవీలో నటించింది. బాలీవుడ్ లో అర్జున్ రెడ్డి హిందీ వెర్షన్ కబీర్ సింగ్ లో నటించి మంచి మార్కులు కొట్టేసింది. అలాగే సిద్దార్థ్ మల్హోత్రా హీరోగా నటించిన షేర్షా.. చిత్రంలో తన నటనతో ఆకట్టుకుంది.
కియారా పలు వెబ్ సిరీస్ లలో కూడా నటించింది. దీంతో సౌత్, నార్త్ లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ బ్యూటీ రెమ్యూనరేషన్ కూడా భారీగానే డిమాండ్ చేస్తుంది. ప్రస్తుతం తెలుగులో కూడా కొన్ని మూవీస్ కి సైన్ చేసినట్లు సమాచారం.కాగా కియారా 2014లో బాలీవుడ్ లో ఫగ్లీ మూవీతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఈ అమ్మడు అసలు పేరు ఆలియా అద్వానీ. అయితే అప్పటికే ఆలియా భట్ పేరు ఉండటంతో కియారాగా మార్చుకుంది. అయితే ఎం.ఎస్.ధోనీ జీవిత కథతో వచ్చిన ఎం.ఎస్.ధోని .. ది అన్‌టోల్డ్ స్టోరీలో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ సరసన నటించిన కియారా ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో వరుస ఆఫర్లు అందుకుంది.
Kiara Advani latest pics in Video
కాగా కియారా హీరో సిద్దార్థ్ మల్హోత్రాతో లవ్ లో ఉందని పలు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఇద్దరూ పార్టీల్లో పబ్బుల్లో కలిసి తిరగడంతో వీళ్లు ప్రేమలో ఉన్నారని అనుకున్నారు. కాగా రీసెంట్ గా బ్రేకప్ అయినట్లు కూడా వార్తలు వచ్చాయి. దీనిపై ఇద్దరూ క్లారిటీ ఇవ్వలేదు. అయితే కియారా సోషల్ మీడియాలో ఆక్టివ్ గా ఉంటుంది. హాట్ ఫొటో షూట్ లతో అందరినీ ఆకట్టుకుంటోంది. వీడియోల్లో ఎద అందాలను చూపుతున్న ఫొటోలు పోస్ట్ చేయడంతో కుర్రాళ్లకు నిద్రపట్టకుండా చేస్తోంది. ప్రస్తుతం ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. మీరు కూడా ఓ లుక్కేయండి మరి….
INDVs ENG : క్రీడా మైదానంలో అంకితభావం అంటే ఏమిటో మరోసారి చూపించారు ఇద్దరు ధీరులు. తమ వ్యక్తిగత ఆరోగ్యాన్ని…
Father : ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ నగరంలో ఓ తండ్రి వినూత్నంగా నిరసన తెలుపుతూ దేశవ్యాప్తంగా దృష్టిని ఆకర్షించారు. ఆనంద్ సౌత్…
Niharika Konidela : మెగా ఫ్యామిలీకి చెందిన ముద్దుగుమ్మ నిహారిక కొణిదెల సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. నటిగా…
Galla Jayadev : మాజీ లోక్‌సభ సభ్యుడు, ప్రముఖ పారిశ్రామికవేత్త గల్లా జయదేవ్ తన రాజకీయ రీ ఎంట్రీపై కీలక…
India Vs England : లండన్‌లోని కెన్నింగ్టన్ ఓవల్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన ఐదో టెస్టు మ్యాచ్‌లో భారత్ విజయం…
Atukulu Health Benefits : సాయంత్రం స్నాక్స్ లాగా అటుకులని తినడం కొందరికి అలవాటుగా ఉంటుంది. కానీ ఇందులో అనేక…
KAntara 3 : సెన్సేషనల్ హిట్‌గా నిలిచిన ‘కాంతార’ సినిమాతో దర్శకుడిగా, నటుడిగా తనదైన ముద్ర వేసిన రిషబ్ శెట్టి,…
Women : భారత జీవిత బీమా సంస్థ (LIC) మహిళల ఆర్థిక సాధికారతను లక్ష్యంగా చేసుకుని కొత్తగా ప్రవేశపెట్టిన ‘బీమా…
This website uses cookies.