Kiara Advani : “జీ” సినిమా అవార్డుల వేడుక లలో టాప్.. బోటమ్ లను చూపిస్తూ అందాల డోస్ పెంచేసిన కియారా అద్వానీ వీడియో వైరల్…!!
Kiara Advani : హీరోయిన్ కియారా అద్వానీ అందరికీ సుపరిచితురాలే. బాలీవుడ్ ఇండస్ట్రీలో తిరుగులేని క్రేజ్ ఉన్న ఈ ముద్దుగుమ్మ తెలుగులో కూడా కొన్ని సినిమాలు చేయడం జరిగింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ తో వినయ విధేయ రామ అంతకుముందు మహేష్ బాబుతో భరత్ అనే నేను సినిమాలు చేసింది. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ నటిస్తున్న సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఇదిలా ఉంటే ఇటీవల కొద్ది రోజుల క్రితం సిద్ధార్థ మల్హోత్రాన్ని పెళ్లి చేసుకోవడం జరిగింది.
Kiara Advani Looking Absolutely Stunning In Red Dress At Zee Cine Awards
దాదాపు కొన్ని సంవత్సరాలు పాటు చట్టపట్టలేసుకుని తిరిగిన ఈ జంట కొద్ది రోజుల క్రితం రాజస్థాన్లో భారీ ప్యాలెస్ లో ఒకటయ్యారు. ఇరు కుటుంబ సభ్యులు సన్నిహితుల సమక్షంలో పెళ్లి చేసుకోవడం జరిగింది. పెళ్లి తర్వాత దాదాపు 20 రోజులపాటు రంగుల ప్రపంచానికి దూరమైన కియారా అద్వానీ తాజాగా… జీ సినిమా అవార్డుల వేడుకలకు రావటం జరిగింది.
ఈ వేడుకలలో రెడ్ డ్రస్సులో…కియారా అందాలకు ఫోటోగ్రాఫర్లు తళుక్కుమనిపించారు. తొడలు మరియు ఎద అందాలను చూపిస్తూ ఫోటోలకు ఫోజులిచ్చి అందరిని ఎంతగానో ఆకట్టుకుంది. బిగిత్తైన కియారా అందాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇదే సందర్భంలో… ఫోటోగ్రాఫర్లు మరియు మీడియా ప్రతినిధులు కియారాకీ వివాహ శుభాకాంక్షలు తెలియజేశారు.
