Home » Entertainment » Kiara Advani Stunning Looks Viral
Entertainment

Kiara Advani : ఇన్న‌ర్స్ లేకుండా అందాల ర‌చ్చ‌కు దిగిన కియారా అద్వాని

Authored By
Sam C
The Telugu News | Updated on: May 27, 2022, 6:37 pm
Advertisement

Kiara Advani: కియారా అద్వాని.. ఈ అమ్మ‌డు తెలుగు ప్రేక్ష‌కుల‌కి చాలా సుప‌రిచితం. తెలుగులో ‘భరత్‌ అనే నేను’ సినిమాతో మెప్పించిన కియారా అద్వానీ బాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ప్రస్తుతం బాలీవుడ్ తో పాటు తెలుగులో కూడా సినిమాలు చేస్తుంది కియారా. ఇటీవలే కియారా చేసిన భూల్ భులాయ 2 సినిమా మంచి విజయమే సాధించింది బాలీవుడ్ లో. దీంతో సక్సెస్ జోష్ లో ఉన్న కియారా త్వరలో ‘జుగ్‌ జుగ్‌ జియో’ సినిమాతో ప్రేక్షకుల ముందుకి రానుంది. వరుణ్‌ ధావన్‌తో జోడిగా నటించిన ఈ బాలీవుడ్ సినిమా ట్రైలర్ ఇటీవలే రిలీజ్ అయింది. ఈ ట్రైల‌ర్ ఆక‌ట్టుకుంది. ఈ సినిమా మంచి హిట్ కొట్ట‌నుంద‌ని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

Advertisement

కియారా అద్వానీ సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఇన్న‌ర్ దుస్తులు లేకుండా ఫోటో షూట్ చేయడం హాట్‌ టాపిక్‌ అవుతుంది. వైట్‌ కోట్‌ ధరించి లోప‌ల ఏమి లేకుండా టాప్‌ క్లీవేజ్‌ అందాల విందు వడ్డించేసింది కియారా. మహేష్‌ హీరోయిన్‌ ఈ రేంజ్‌లో అందాల ఆరబోయడంతో నెటిజన్లు షాక్‌ అవుతున్నాయి. అంతేకాదు మోకాళ్లపైకున్న స్కర్ట్ లో థైస్‌ తో కనువిందు చేసింది. మొత్తంగా బర్త్ డే కరణ్‌ జోహార్‌ అయితే కియారా అద్వానీ పండగ చేసుకున్నట్టుందంటున్నారు నెటిజన్లు. ఆమె ఇచ్చిన పిచ్చెక్కించే పోజులకు చిత్తైపోతున్నారు. ఆమె ఫోటోలను వైరల్‌ చేస్తున్నారు. తాజాగా కియారా గ్లామర్‌ చిత్రాలు సామాజిక మాధ్యమాలను ఊపేస్తుండటం విశేషం.

kiara advani stunning looks viral

Advertisement

Kiara Advani : కియారా అందాల ఆర‌బోత‌..

ఇటీవ‌ల కియారాని మీరు ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు? అని ప్ర‌శ్నించ‌గా, దీనికి కియారా సమాధానమిస్తూ.. ”పెళ్లి చేసుకోకుండా కూడా జీవితంలో సెటిల్ అవ్వొచ్చు. ప్రస్తుతం నేను పని చేస్తున్నాను, బాగానే డబ్బులు సంపాదిస్తున్నాను. దీంతో నేను సంతోషంగా ఉన్నాను. లైఫ్ లో సెటిల్ అవ్వాలంటే పెళ్లి చేసుకోనవసరంలేదు, డబ్బులు సంపాదిస్తే చాలు” అని తెలిపింది. అయితే కియారా అద్వాని కొంత కాలంగా బాలీవుడ్‌ యువ హీరో సిద్ధార్థ్‌ మల్హోత్రాతో డేటింగ్‌ చేస్తుందని, వారిద్దరూ లవ్ లో ఉన్నారని వార్తలు వచ్చాయి. దీనిపై మాత్రం వీరిద్దరూ క్లారిటీ ఇవ్వలేదు.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి