Srireddy : అప్పట్లో రాజులకు చిత్రిణీ జాతి స్త్రీలు అంటే పడి చచ్చిపోయేవాళ్లట.. శ్రీ‌రెడ్డి చెబుతున్న హిస్టారిక‌ల్ స్టోరీ..! వీడియో

Srireddy : సాధారణంగా మహిళల్లో చాలా రకాల జాతులుగా ఉంటారు అంటారు. అంటే.. పద్మిని జాతి స్త్రీలు, చిత్రిణీ జాతి స్త్రీలు.. ఇలా పురాణాల్లో మహిళలను ఇలా వర్గీకరించారు. అయితే.. చిత్రిణీ జాతి స్త్రీలు అంటే చాలామందికి ఇష్టంగా ఉంటుందట. అప్పట్లో రాజులకు కూడా చిత్రిణీ జాతి స్త్రీలు అంటేనే ఇష్టమట. పద్మిని జాతి స్త్రీల కంటే కూడా చిత్రిణీ జాతి స్త్రీలు అంటేనే రాజులు బాగా ఇష్టపడేవారట. అయితే.. అసలు చిత్రిణీ జాతి స్త్రీలు ఎలా ఉంటారు. అసలు అలాంటి మహిళలను ఎలా గుర్తించాలి అనేది చాలామందికి తెలియదు. అయితే.. పురాణాల్లో చిత్రిణీ జాతి స్త్రీని ఎలా గుర్తించారో అప్పట్లోనే పుస్తకాల్లో వివరించారట. ఇవన్నీ విషయాలు తాజాగా శ్రీరెడ్డి చెప్పుకొచ్చింది. సోషల్ మీడియాలో చిత్రిణీ జాతి స్త్రీల గురించి ఓ వీడియోను వదిలింది శ్రీరెడ్డి.

చిత్రిణీ జాతి స్త్రీ కందిరీగ నడుముతో చాలా అందంగా ఉంటుందట. అలాగే హంసలాగా ఊపుకుంటూ వయ్యారంగా నడుస్తుందట. స్తనధ్వయం, పిరుదులు చాలా పెద్దగా ఉంటాయట. పెదవులు లేలేత గులాబీ రంగుల్లో ఎర్రగా ఉంటాయి. బలమైన పిక్కలు కలవారు, అలాగే తేనేలా ఆ ద్రవం వాసన కలిగి ఉంటారు. చిత్రిణీ జాతి స్త్రీలు పొడవుగా ఉంటారు. అలాగే వీళ్లకు కంఠంలో మూడు రేఖలు ముచ్చటగా అందంగా తెలుస్తాయి. అక్కడ వెంట్రుకలు కొంచమే ఉంటాయి. ఎల్లప్పుడూ చుంబన ఆలింగనాలతో రెచ్చగొడుతుంటారు. గోళ్లతో గీరుతూ కొరుకుతూ ఉంటారు. రెచ్చగొట్టే చూపులతో ఎప్పుడూ మత్తుగా చూస్తూ ఉంటారు వీళ్లు. వీళ్లకు పులుసు కూరలు అంటే చాలా ఇష్టం. వీళ్లు భోజనం దగ్గరికి వచ్చేసరికి తగుపాటి భోజనం చేస్తారు. వీళ్లకు రంగురంగుల చీరలు అంటే చాలా ఇష్టపడతారు. మనసు కూడా చాలా మంచిగా, ప్రశాంతంగా పెట్టుకుంటారు. ఈ స్త్రీలు శరీరాంతం సుగంధ ద్రవ్యాలు అలుముకోవడానికి ఇష్టపడతారు.

Srireddy : రతిలో వైవిద్యాన్ని కోరుకునే చిత్రిణీ జాతి స్త్రీలు

ముంగురులు ఉంగరాల వలే ఉంటాయి. రతిలో వైవిద్యాన్ని కోరుకుంటారు. అలాగే వీళ్లకు రతి భంగిమలు అంటే అమితమైన ప్రాణం. అలాగే పురుషుడిని అనేక రకాల భంగిమలలో సంతృప్తి చేయాలని బలవంతం చేస్తుంటారు. రతి సమయంలో పురుషుడిని పూర్తిగా ఆక్రమించుకొని హత్తుకుంటూ కాళ్లను వెడల్పు చేసి పురుషుడిని గట్టిగా నొక్కేస్తారు. భాహ్య రతి పద్దతులను కోరుకుంటారు. వీళ్లకు మొదటి జాము రతి అంటే చాలా ఇష్టపడుతుంటారు. అలాగే విచిత్రంగా పురుషుడు కింద, స్త్రీ పైన ఉండి రతి కొనసాగిస్తారు. కంప్లీట్ గా ఆ పనిని సంతృప్తిగా చేయాలంటే అది చిత్రిణీ జాతి స్త్రీ వల్లనే అవుతుంది. ఎందుకంటే అది వాళ్ల శరీర భాగాలు కావచ్చు.. రతి అంటే ఇష్టం కావచ్చు. సుఖం కలిగించడంలో పెద్ద పాత్ర వహిస్తారు అనడంలో ఏ మాత్రం సంకోచం లేదు. ఎంత చెప్పుకున్నా ఈ చిత్రిణీ జాతి స్త్రీల గురించి తక్కువే. చిత్రిణీ జాతి స్త్రీలను పొందడం చాలా కష్టం. అప్పటి కాలం రాజులు కావచ్చు.. లేదా ఎవ్వరైనా సరే చిత్రిణీ జాతి స్త్రీని ఏరి కోరి మరీ వారితో రతిలో కొనసాగించే వారట. చిత్రిణీ జాతి స్త్రీ దొరికిన మగాడు చాలా అదృష్టవంతుడు అని చెప్పుకోవాలి. ఇవి చిత్రిణీ జాతి స్త్రీ లక్షణాలు అని శ్రీరెడ్డి చెప్పుకుంటూ వచ్చింది.

Recent Posts

Samantha – Naga Chaitanya : సమంత–నాగ చైతన్య విడాకులపై సంచలన వ్యాఖ్యలు … సోషల్ మీడియాలో దుమారం..!

Samantha - Naga Chaitanya : టాలీవుడ్‌ స్టార్‌ జంటగా పేరు తెచ్చుకున్న నాగ చైతన్య – సమంత ప్రేమించి…

1 hour ago

Little Hearts Movie : లిటిల్ హార్ట్స్ మూవీ చూస్తూ కుర్చీల్లోంచి కిందపడేంతలా నవ్వుకుంటారు : బన్నీ వాస్

Little Hearts Movie : "90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో…

1 hour ago

Rajagopal Reddy : రాజగోపాల్ కు నోటీసులు ఇచ్చేందుకు రేవంత్ సిద్ధం అయ్యాడా..?

Rajagopal Reddy : తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు మరోసారి తెరపైకి వచ్చాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బహిరంగంగా…

2 hours ago

Allu Arha : నువ్వు తెలుగేనా.. మంచు ల‌క్ష్మీతో అల్లు అర్జున్ కూతురు ఫ‌న్.. వైర‌ల్ వీడియో..!

Allu Arha : ఐకాన్ స్టార్ Allu Arjun అల్లు అర్జున్ ముద్దుల కూతురు అల్లు అర్హ తెగ సంద‌డి…

3 hours ago

Modi : ట్రంప్ సుంకాలకు భారత్ భయపడేది లేదు – మోడీ

Modi  : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ donald trump విధించిన టారిఫ్‌లపై భారత ప్రధాని నరేంద్ర మోదీ ఘాటుగా…

4 hours ago

Trump : మిత్రుడు అంటూనే ఇండియా పై ట్రంప్ సుంకాలపై బాగా..!

Trump  : రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ముగింపుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశమయ్యాయి. ఈ…

5 hours ago

Spicy Food : కారం తిన్న వెంటనే నోరు మండుతుంది ఎందుకు? దీని వెనుక‌ శాస్త్రీయ కారణం ఇదే!

Spicy Food : చాలామందికి మసాలా తిండి అంటే ముచ్చటే. ముఖ్యంగా కారం పుల్లలుగా ఉండే భోజనాన్ని ఎంతో మంది…

6 hours ago

Vastu Tips : ఇంట్లో పావురాల గూడు శుభమా? అశుభమా? వాస్తు శాస్త్రం ఏమంటుంది తెలుసా?

Vastu Tips : హిందూ సంప్రదాయంలో వాస్తు శాస్త్రం ప్రాచీన నిర్మాణ శాస్త్రంగా నిలిచింది. ఇల్లు నిర్మించేటప్పుడు, శుభశాంతులు, ఆరోగ్యం,…

8 hours ago