Home » Entertainment » Konidela Son In Law Of Who Bombed The Heart Of Chiranjeevindaughter
Entertainment

Chiranjeevi : ఆ ఒక్క పోస్ట్ తో చిరంజీవి గుండెల్లో, చిరంజీవి కూతురు గుండెల్లో బాంబు పేల్చిన కొణిదెల అల్లుడు !

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Published on: November 11, 2022, 5:40 pm
Advertisement

Chiranjeevi : టాలీవుడ్ లో మెగా ఫ్యామిలీకి ఎంతో గౌరవం ఉంది. కానీ చిరంజీవి చిన్న కూతురైన శ్రీజ తన చేష్టలతో కుటుంబాన్ని సోషల్ మీడియాలో పెడుతుంది. చిరంజీవి కూతురు శ్రీజ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన బిహేవియర్ తో ఎప్పుడు సోషల్ మీడియాలో ట్రోల్ అవుతూనే ఉంటుంది. శ్రీజ మొదటిగా ఒక వ్యక్తిని ప్రేమించి వివాహం చేసుకుంది. ఆ తర్వాత విభేదాల కారణంగా అతడికి విడాకులు ఇచ్చేసింది. అతనితో ఒక పాపకు జన్మని కూడా ఇచ్చింది. అయినా శ్రీజ ఏమాత్రం తగ్గకుండా అతడి నుంచి దూరంగా వచ్చేసి నాన్న దగ్గరకు చేరింది.

Advertisement

దీంతో మెగాస్టార్ చిరంజీవి తన కూతురికి మళ్ళీ వివాహం చేశారు. కళ్యాణ్ దేవ్ అనే కుర్రాడు తో ఘనంగా వివాహం జరిపించారు. కళ్యాణ్ తో వివాహం జరిపించి తర్వాత శ్రీజ జీవితం బాగుపడుతుందని చిరంజీవి ఆశపడ్డాడు. అయితే శ్రీజ బ్యాడ్ టైం ఈసారి కూడా విడాకులు తీసుకుంది. కళ్యాణ్ దేవ్ తో కొన్నాళ్లు హ్యాపీగానే సంసారం చేసింది. దానికి ఫలితంగా ఓ బిడ్డకు జన్మ కూడా ఇచ్చింది. అయితే వీళ్ళిద్దరి మధ్య ఏమైందో తెలియదు కానీ గత కొంతకాలంగా దూరంగా ఉంటున్నారు. దీంతో కళ్యాణ్ దేవ్ శ్రీజ విడాకులు తీసుకున్నారు అని న్యూస్ వైరల్ గా మారింది.

Konidela Son-in-law of who bombed the heart of Chiranjeevi daughter

Advertisement

అయితే ప్రతిసారి శ్రీజ పుట్టినరోజుకి విష్ చేసే కళ్యాణ్ ఈసారి ఎటువంటి పోస్ట్ కాని విషెస్ కాని చెప్పలేదు.. రీసెంట్ గా నవంబర్ 9న శ్రీజ పుట్టినరోజు జరుపుకుంది. ఈసారి కళ్యాణ్ దేవ్ తనకి పుట్టినరోజు విషెస్ చెప్పలేదు. అంతేకాకుండా సోషల్ మీడియాలో శ్రీజ కు పరోక్షంగా పోస్ట్ పెట్టాడు. లైఫ్ అంత ఈజీగా సాగదు మనమే స్ట్రాంగ్ గా ఉండాలి అంటూ పోస్ట్ చేశాడు. దీంతో శ్రీజ తో పరోక్షంగా విడాకులు తీసుకుంటున్నట్లు కన్ఫామ్ చేశాడు కళ్యాణ్ దేవ్. అలాగే నాగబాబు కూతురు నిహారిక కూడా విడాకులు తీసుకుంటున్నట్లు న్యూస్ వైరల్ గా మారింది.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి