
Krishnam Raju Written In His Diary ABout Prabhas Anushka Marriage
Krishnam Raju : రెబర్ స్టార్ కృష్ణం రాజుకు ప్రభాస్ అంటే ఎంత ప్రేమో మనందరికీ తెలుసు. ఆయన చివరి కోరిక ప్రభాస్ పెళ్లి చూడాలిన చాలా సార్లు చెప్పారు. కానీ అది నేరవేరకుండానే ఆయన తుదిశ్వాస విడిచారు. అసలు ఇన్నిరోజులు ప్రభాస్ పెళ్లి చేసుకోకుండా ఎందుకు ఉన్నాడు. నాలుగు పదుల వయస్సు దాటిన ప్రభాస్.. తనపెద్దనాన్న చివరి కోరిక తీర్చే ప్రయత్నం చేయలేదని ప్రస్తుతం చర్చ నడుస్తోంది. దీనంతటికీ అనుష్కతో ప్రేమ వివాహానికి పెద్దలు ఒప్పుకోకపోవడమే కారణమని కొందరు అంటున్నారు.
తెలుగు సినిమా పరిశ్రమకు ప్రభాస్ పెద్దనాన్న ఎన్నో సేవలు అందించారు. ఎన్టీఆర్, ఏఎన్నార్ లాంటి గొప్ప నటుల తర్వాత ఆ స్థానాన్ని సంపాదించుకున్న నటుడు ఎవరన్నా ఉన్నారంటే కృష్ణంరాజే అని చెప్పుకోవాలి. 1980వరకు సినిమాలు చేసిన ఈయన..అనంతరం రాజకీయ రంగ ప్రవేశం చేసి కేంద్ర మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వర్తించారు.
Krishnam Raju Written In His Diary ABout Prabhas Anushka Marriage
ఆ తర్వాత ప్రజారాజ్యం పార్టీలోకి చేరి రాజమండ్రి నుండి పోటీ చేసినప్పుడు ఓటమి చెందారు. దీంతో మళ్లీ ఆయన రాజకీయాల వైపు చూడలేదు.కానీ ప్రభాస్ నటించిన మూడు సినిమాల్లో కృష్ణంరాజు గారు నటించారు. దురదృష్టవ శాత్తు ఆ మూడు సినిమాలు ప్లాప్ అయ్యాయి. బిల్లా,రెబల్, రాధేశ్యామ్ సినిమాల్లో కొడుకు సరసన నటించినా విజయం కలుగలేదు.సెప్టెంబర్ 11న ఉదయం గుండెపోటుతో కృష్ణం రాజు చనిపోయాక ప్రభాస్ చాలా ఏడ్చాడు.
తాజాగా ప్రభాస్, అనుష్క పెళ్లికి సంబంధించి కృష్ణంరాజు రాసుకున్న డైరీ దొరికిందని ఒక వార్త వైరల్ అవుతుంది. గతంలో వీరిద్దరూ ప్రేమించుకోగా పెద్దలు పెళ్లికి అంగీకరించకపోవడంతోనే అనుష్క, ప్రభాస్ ఇంకా పెళ్లి చేసుకోకుండా ఉన్నారని వార్తలు వస్తున్నాయి. అయితే, ఈ డైరీ బయటకు రాకుండా ఇంట్లో వారు దాచేశారని.. ప్రభాస్‌కు తెలిస్తే బాగోదని ఇలా చేశారట.. కాగా, అసలు రాజుగారు ఏదైనా ముక్కుసూటిగా మాట్లాడుతారు.. అసలు ఆయనకు డైరీ రాసే అలవాటు లేదని కూడా ఫ్యామిలీ మెంబర్స్ తెలిపారట..
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.