
krithi shetty about acting with nani in shyam singha roy movie
Krithi Shetty : బేబమ్మ తెలుసు కదా అదేనండి.. కృతి శెట్టి. ఒకే ఒక్క సినిమాతో స్టార్ హీరోయిన్ అయిపోయింది ఈ ముద్దుగుమ్మ. నాని హీరోగా నటించిన శ్యామ్ సింగ రాయ్ అనే సినిమాలో తను కొంచెం గా ఉన్న పాత్రలోనే నటించింది. అందుకే.. ఇప్పుడు అందరూ ఈ బేబమ్మ గురించి మాట్లాడుకుంటున్నారు. ఈ సినిమా ఇటీవలే రిలీజ్అయింది. ఈసందర్భంగా మూవీ ప్రమోషన్స్ లో పాల్గొన కృతి శెట్టి..సినిమా గురించి కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పింది.
గ్లామర్ పరంగా కృతి శెట్టికి ఈ సినిమాలో నూటిని నూరు మార్కులు పడ్డాయి. నానితో ఏకంగా లిప్ లాకే చేసింది ఈ ముద్దుగుమ్మ.నిజానికి ఈ సినిమాలో నా క్యారెక్టర్ చాలా ఢిఫరెంట్. అందుకే ఈ సినిమాకు నేను ఓకే చెప్పాను. ఈ సినిమాలో నేను కాస్త గానే నటించా. నాకు స్మోకింగ్ అంటే అస్సలు పడదు. కానీ.. ఈ సినిమా కోసం నేను స్మోకింగ్ నేర్చుకున్నా. దానికి మూడు రోజులు పట్టింది.సీన్స్ లో నటించేటప్పుడు నాకు చాలా భయం వేసింది
krithi shetty about acting with nani in shyam singha roy movie
వణికిపోయా.కానీ.. ఇదంతా నిజం కాదు కదా. సినిమా కోసం కదా. అయితే.. అసీన్స్ లో నటించింనంత మాత్రాన మనం బ్యాడ్ అయిపోము కదా. అది నా క్యారెక్టర్ కాబట్టి.. అలా చేయాల్సి వచ్చింది. అందుకే లిప్ లాక్ సీన్లలో నటించా.. బెడ్ సీన్లలోనూ నటించా. ముందు కాస్త భయం అనిపించింది కానీ.. తర్వాత ఆ సీన్లలో అవలీలగా నటించాను.. అంటూ చెప్పుకొచ్చింది కృతి శెట్టి.
Rice | మన రోజువారీ ఆహారంలో అన్నం (బియ్యం) కీలకమైన భాగం. ఇది శరీరానికి తక్షణ శక్తిని అందించే ప్రధాన…
Montha Effect | ఆంధ్రప్రదేశ్ తీరంపై మొంథా తుఫాను (Cyclone Montha) బీభత్సం సృష్టిస్తోంది. ఇవాళ (అక్టోబర్ 28) సాయంత్రం లేదా…
Harish Rao | హైదరాబాద్లో బీఆర్ఎస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు…
Brown Rice |బియ్యం తింటే లావు అవుతారనే భావన చాలా మందిలో ఉంది. అందుకే చాలామంది తెల్ల బియ్యానికి బదులుగా…
Health Tips | అక్టోబర్ నెలాఖరులో వాతావరణం క్రమంగా చల్లబడుతోంది. ఈ సీజన్ మార్పు సమయంలో చాలామంది దగ్గు, జలుబు,…
Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…
Phone | కొత్త స్మార్ట్ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్లో పవర్ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
This website uses cookies.