Categories: EntertainmentNews

Krithi shetty : నటన చూసి ఆయన కన్నీళ్లు పెట్టుకున్నారు.. కృతి శెట్టి కామెంట్స్ వైరల్

Krithi shetty : ప్రస్తుతం సోషల్ మీడియాలో ఉప్పెన హాట్ టాపిక్ అవుతోంది. ఇంకో మూడు రోజుల్లో థియేటర్లోకి రాబోతోన్నందున్న ప్రమోషన్ కార్యక్రమాలు పెంచేశారు. చిత్రయూనిట్ మీడియాతో ఇంటరాక్ట్ అవ్వడం, హీరో హీరోయిన్లు దర్శకుడు ఇంటర్వూలంటూ బిజీగా ఉన్నారు. అయితే ఈ ఇంటరాక్షన్‌లో మాట్లాడుతున్న హీరోయిన్ తాజాగా కొన్ని విషయాలను చెప్పుకొచ్చింది. తన నటనను చూసి అందరూ ఏడ్చేశారట.

Krithi shetty about Uppena Emotional Scene

Krithi shetty : కృతి శెట్టి కామెంట్స్ వైరల్..

సినిమాలో ఓ ఎమోషనల్‌ సన్నివేశం చిత్రీకరణ పూర్తయ్యాక మోనిటర్‌లో ఔట్‌పుట్‌ చెక్‌ చేస్తుంటే ఛాయాగ్రాహకుడు కన్నీళ్లు పెట్టుకున్నారని కృతి చెప్పుకొచ్చింది. ఆ సమయంలో నటిగా చాలా గర్వంగా అనిపించిందని తెలిపింది. అక్కడున్న ప్రతి ఒక్కరూ కంటతడి పెట్టుకోవడం ఎప్పటికీ మరిచిపోలేనని ఎమోషనల్ అయింది.. సినిమా ప్రీ రిలీజ్‌ వేడుకలో చిరంజీవిగారు నా నటనను మెచ్చుకోవడం మరో గొప్ప అనుభూతి అని చెప్పుకొచ్చింది.

ఈ సినిమాకు సంతకం చేయకముందు నాకు ఏ దర్శకులు, హీరోలూ తెలియదు. చిరంజీవిగారు మాత్రమే తెలుసు. సుకుమార్‌ గారిని కలిసినపుడు కొంత ధైర్యం వచ్చింది. నేను టీవీలో వచ్చే సినిమాలు చూడటం తప్ప, బయటకెళ్లి చూసింది లేదంటూ మెగా అభిమానుల మనసు దోచేసింది. మొత్తానికి కృతికి ఇప్పుడు డిమాండ్ మాత్రం మామూలుగా లేదు. ఇక సినిమా విడుదలై కృతికి మంచి పేరు వస్తే మాత్రం స్టార్ హీరోయిన్ అవుతుందనడంలో సందేహం లేదు.

Recent Posts

Rashmika Mandanna : 10 ర‌ష్మిక‌- విజ‌య్ దేవ‌ర‌కొండ రిలేష‌న్ గురించి ఆస‌క్తిక‌ర విష‌యాలు వెల్ల‌డించిన కింగ్‌డ‌మ్ నిర్మాత‌

Rashmika Mandanna :  చాలా రోజుల త‌ర్వాత విజ‌య్ దేవ‌ర‌కొండ మంచి హిట్ కొట్టాడు. కింగ్‌డ‌మ్ చిత్రం విజ‌య్‌కి బూస్ట‌ప్‌ని…

1 hour ago

Three MLAs : ఆ ముగ్గురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడే ఛాన్స్..?

Three MLAs : తెలంగాణ రాజకీయాల్లో అనర్హత వేటు కలకలం రేపుతోంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన…

2 hours ago

Hero Vida : కేవలం రూ.45,000తో 142కి.మీ మైలేజ్‌.. రికార్డ్‌ స్థాయిలో అమ్మకాలు!

Hero Vida : భారత ఎలక్ట్రిక్ వాహన రంగంలో గణనీయమైన పురోగతి నమోదు అవుతోంది. దీనిలో భాగంగా హీరో మోటోకార్ప…

3 hours ago

PM Kisan : పీఎం కిసాన్ నిధులు విడుద‌ల‌.. రూ.2 వేలు ప‌డ్డాయా లేదా చెక్ చేసుకోండి..!

PM Kisan : పీఎం కిసాన్ రైతుల కోసం ఆగస్టు 2న 20వ విడత విడుదల అయింది. యూపీలోని వారణాసి…

4 hours ago

Dharmasthala : ధర్మస్థలలో ఎక్కడ చూసిన మహిళల శవాలే.. అసలు ఏం జరిగింది..?

Dharmasthala : కర్ణాటకలోని ధర్మస్థల మృతదేహాల మిస్టరీని ఛేదించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రంగంలోకి దిగింది. నేత్రావతి నది…

5 hours ago

Gudivada Amarnath : అక్రమంగా సంపాదించిన డబ్బును దాచుకోవడానికి చంద్రబాబు సింగపూర్ టూర్ : అమర్‌నాథ్

Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ ముఖ్యమంత్రి…

7 hours ago

Annadata Sukhibhava : అన్నదాతలకు గుడ్ న్యూస్ ..’అన్నదాత సుఖీభవ’ నిధులు విడుదల..!

Annadata Sukhibhava : ఆంధ్రప్రదేశ్‌లో రైతన్నలకు శుభవార్త! ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరాయపాలెంలో 'అన్నదాత…

8 hours ago

Eyebrows Risk : అమ్మాయిలు ఐబ్రోస్ చేయించుకుంటున్నారా…ఇది తెలిస్తే జన్మలో పార్లర్ కే వెళ్ళరు…?

Eyebrows Risk : ఈరోజుల్లో ప్రతి ఒక్కరు అందం కోసం బ్యూటీ పార్లర్ చుట్టూ అమ్మాయిలు తెగ తిరిగేస్తూ ఉంటారు.…

10 hours ago