Krithi Shetty mond blowing demand
Krithi Shetty : ఉప్పెన సినిమాతో ఓవర్ నైట్ స్టార్‌గా మారిన అందాల ముద్దుగుమ్మ కృతి శెట్టి. ఈ అమ్మడు ఆచితూచి సినిమాలు చేస్తూ ప్రేక్షకులని అలరిస్తుంది. టాలీవుడ్‌లో ఎలాగూ మంచి బేస్ పడింది గనుక.. ఇప్పుడు కోలీవుడ్ వైపు సీరియస్‌గా చూస్తోంది కృతిశెట్టి. స్లో అండ్ స్టడీగా గ్రాఫ్‌ని చక్కదిద్దుకుంటూ సైలెంట్‌గా చెన్నై రైలెక్కింది. చందనసీమ నుంచి టాలీవుడ్ గ్లామర్ స్పేస్‌లోకి ఉప్పెనలా దూసుకొచ్చిన కన్నడ భామ కృతిశెట్టి… తన కెరీర్‌ని చాలా చక్కగా డిజైన్ చేసుకుంటున్నారు. శ్యామ్‌సింగరాయ్ తర్వాత గోల్డెన్ లెగ్ అనే క్రెడిట్‌ని సుస్థిరం చేసుకున్న ఈ బంగార్రాజు మినీ బ్యూటీ.. నెక్ట్స్ స్టాప్ చెన్నై అంటున్నారు. కోలీవుడ్‌లో గ్రాండ్‌గా ఎంట్రీ ఇవ్వబోతున్నారు.
స్టార్ హీరో సూర్య తన తదుపరి సినిమాని స్టార్ డైరెక్టర్ బాలాతో చేయబోతున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ సినిమా షూటింగ్ ఈ రోజు కన్యాకుమారిలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. సూర్య 41వ సినిమాగా వస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. సూర్య కోసం బాలా మంచి డెప్త్ ఉన్న కథ రాశాడని.. సూర్య కెరీర్ లోనే ఈ చిత్రం స్పెషల్ గా ఉండబోతుంది అని తెలుస్తోంది. అయితే ఈ సినిమాలో కృతి శెట్టి హీరోయిన్ గా ఫిక్స్ అయింది. అఫీషియల్ ప్రకటన వచ్చేసింది. ఆమె యాక్టింగ్ కు ఇంప్రెస్ అయిన బాలా ఈ సినిమాలో హీరోయిన్ గా ఆమెను ఫైనల్ చేశారు.టాలెంటెడ్ నటి ఐశ్వర్య రాజేష్ కూడా ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తుంది.
krithi shetty gets offer in suriya movie
ఐశ్వర్య రాజేష్ కి తెలుగులో మెయిన్ హీరోయిన్ పాత్రలు రాకపోయినా తమిళ మేకర్స్ మాత్రం ఆమెకు మంచి పాత్రలు ఇస్తున్నారు. కృతి తెలుగులో ఇంద్రగంటి డైరెక్షన్‌లో సుధీర్‌బాబు హీరోగా ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ అనే యూనిక్ లవ్‌స్టోరీ చేస్తున్నారు కృతి. నితిన్ మూవీ ‘మాచర్ల నియోజకవర్గం’లో రూరల్ విమన్ పాత్రలో నటిస్తున్నారు. అటు… పందెంకోడి ఫేమ్ లింగుస్వామి కెప్టెన్సీలో రాబోయే మల్టిలింగువల్ ‘ది వారియర్’ మూవీలో ఇస్మార్ట్ హీరోకి జోడీగా చేస్తోంది కూడా ఈ అమ్మడే. ఇప్పుడు సూర్య హీరోగా బాలా సినిమా కన్‌ఫాం అయింది.
Strong Bones : మన శరీరానికి బలమైన ఎముకలు ఎంతో అవసరం. ఈ రోజుల్లో వయస్సుతో పనిలేకుండా చిన్నా పెద్దా…
Itchy Eyes : మీ కళ్ళు దురద మరియు ఎరుపుగా మారినప్పుడు, చికాకు నుండి ఉపశమనం పొందడానికి మీరు ఏదైనా…
Custard Apple : రామ ఫలం లేదా కస్టర్డ్ ఆపిల్ దక్షిణ అమెరికాలోని ఆండీస్ పర్వతాల్లో ఉద్భవించిందని భావిస్తారు. ఫైబర్,…
Jaggery Tea : వంటలో తీపి రుచిని జోడించడానికి ఉపయోగించే అత్యంత సాధారణ పదార్థాలలో చక్కెర ఒకటి. ఇది సులభంగా…
Gajalakshmi Raja Yoga : శుక్రుడు జులై 26వ తేదీన మిధున రాశిలోకి అడుగు పెట్టనున్నాడు. దీంతో జులై 26వ…
Amala Paul : తెలుగు, తమిళ్, మలయాళ భాషల్లో సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పించింది అమలాపాల్. తెలుగులో ఆరు సినిమాలే…
Jr Ntr : ఆపరేషన్ సిందూర్ పేరుతో పాకిస్తాన్‌పై భారత్ క్షిపణి దాడులు చేసిన విషయం మనందరకి తెలిసిందే.. పాకిస్తాన్‌తో…
Samantha : ప్రేమించి పెళ్లి చేసుకున్న నాగ చైతన్య-సమంతలు ఊహించని విధంగా విడాకులు తీసుకున్నారు. వారు విడిపోయి చాలా ఏళ్లు…
This website uses cookies.