krithi shetty lip lock scene video viral in social media
Krithi Shetty : ముంబై భామ కృతిశెట్టి… ఒకే ఒక్క సినిమాతో స్టార్ హీరోయిన్ అయిపోయింది. బుచ్చిబాబు సానా డైరెక్షన్‌లో వచ్చిన ‘ఉప్పెన’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల హృదయాలు కొల్లగొట్టిన ఈ సుందరి.. అప్పుడే వరుస అవకాశాలు సొంతం చేసుకుంది. ప్రజెంట్ క్రేజీ ప్రాజెక్ట్స్‌లో ఫిమేల్ లీడ్ రోల్ ప్లే చేస్తోంది కృతి..నేచురల్ స్టార్ నాని ‘శ్యామ్ సింగరాయ్’ ఫిల్మ్‌లో కృతిశెట్టి నాని సరసన నటించింది. అయితే, ఈ సినిమాలో గ్లామర్ డోస్ బాగా పెంచేసింది ఈ భామ. నానితో లిప్ లాక్ సీన్ చేసింది. ట్రైలర్ చూస్తే ఈ విషయం అర్థమవుతుంది.
ఒకే ఒక్క సినిమా తర్వాత కృతిశెట్టి ఇలా చేసిందేంటని కొందరు ప్రశ్నిస్తున్నారు. కానీ, పాత్ర ప్రాధాన్యతను బట్టి కృతిశెట్టి అలా చేసి ఉంటుందని మరి కొందరు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. మొత్తంగా ఈ సినిమాలో కృతి పాత్ర అత్యద్భుతంగా ఉండబోతున్నదని ట్రైలర్ చూస్తుంటే అర్థమవుతోంది.‘శ్యామ్ సింగరాయ్’ చిత్రం ఈ నెల 24న విడుదల కాబోతుంది. ‘ట్యాక్సీవాలా’ ఫేమ్ రాహుల్ సాంకృత్యన్ డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిత్రంలో రెండు అత్యద్భుతమైన పాటలను దివంగత లిరిసిస్ట్ పద్మ శ్రీ సిరివెన్నెల సీతారామ శాస్త్రి రచించారు. కృతిశెట్టి ప్రస్తుతం లింగుస్వామి-రామ్ పోతినేని డైరెక్షన్‌లో వస్తున్న సినిమాతో పాటు యూత్ స్టార్ నితిన్ ‘మాచర్ల నియోజకవర్గం’,
krithi shetty lip lock scene video viral in social media
‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’, ‘బంగార్రాజు’ చిత్రాల్లో కథానాయికగా నటిస్తోంది. రెండో సినిమాకు కృతిశెట్టి అలా హద్దులు చెరిపేసుకోవడమేంటని పలువురు అనుకుంటున్నారు. అయితే, సినమా పాత్ర ప్రకారం చేసి ఉంటుందనే అభిప్రాయం కూడా పలువురు అంటుండగా, అదే మెజారిటీ వాదనగా కనబడుతోంది. ఈ భామ ఇలానే కొనసాగితే అతి తక్కువ టైంలో తన స్టార్ డమ్‌ను ఇంకా పెంచేసుకుంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ‘శ్యామ్ సింగరాయ్’ చిత్రంలో సాయిపల్లవితో పాటు మడోనా సెబాస్టియన్, కృతిశెట్టి హీరోయిన్స్‌గా నటించారు. ఈ చిత్రాన్ని వెంటక్ బోయినపల్లి ప్రొడ్యూస్ చేశారు.
Mark Zuckerberg : ప్రస్తుతం ప్రపంచం మొత్తం కృత్రిమ మేధస్సు (AI) దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో…
Rs. 500 Notes : 2016లో పెద్ద నోట్ల రద్దు తర్వాత, కొత్తగా రూ. 500, రూ. 2000 నోట్లు…
Hema Daughter : టాలీవుడ్ చిత్రసీమలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా తనదైన ముద్ర వేసుకున్న నటి హేమ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన…
Telangana : తెలంగాణలో రైతుల రుణాల గురించి కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి రామ్ నాథ్ ఠాకూర్ లోక్‌సభలో…
Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి రాజకీయాల నుంచి పూర్తిగా దూరంగా ఉన్నప్పటికీ, తనపై తరచుగా సోషల్ మీడియాలో విమర్శలు వస్తుంటాయని…
Bakasura Restaurant Movie : వైవిధ్యమైన పాత్రలతో.. విభిన్న చిత్రాలతో కమెడియన్‌గా, నటుడిగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న నటుడు…
Chahal : టీమిండియా స్టార్ బౌలర్ యుజ్వేంద్ర చాహల్, ప్రముఖ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ ధనశ్రీ వర్మల వైవాహిక జీవితంలో…
Anasuya And Rashmi Gautam : అనసూయ బుల్లితెరలో తనదైన శైలిలో యాంకరింగ్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ముఖ్యంగా 'జబర్దస్త్' షో…
This website uses cookies.