krithi shetty stylish looks are stunning
Krithi Shetty : ప్రస్తుతం టాలీవుడ్‌లో ఉన్న యంగ్ హీరోయిన్స్‌లో మంచి క్రేజ్ ఉన్న హీరోయిన్ ఎవరంటే ఠక్కున గుర్తొచ్చే పేరు కృతి శెట్టి. ప్రస్తుతం తెలుగు సినిమాల్లో వరుస అవకాశాలు కొట్టేస్తోంది. గతేడాది ఉప్పెనతో తెరంగేట్రం చేసిన ఈ భామ.. ఆ తర్వాాత నాని ‘శ్యామ్ సింగరాయ్’లో మెరిసింది. ఈ యేడాది నాగార్జున, నాగ చైతన్యల ‘బంగార్రాజు’లో నాగలక్ష్మిగా వయ్యారాలుపోయింది. ఈ సినిమా సక్సెస్‌తో వరుసగా మూడు హిట్స్‌తో సూపర్ క్రేజ్ సంపాదించుకుని గోల్డెన్ లెగ్ అనిపించుకుంది. ఎంత మంది హీరోయిన్స్ పరిచమైనా.. స్టార్ రేంజ్ అనేది కొంది మంది మాత్రమే దక్కుతోంది.
కృతి శెట్టి ఇప్పుడు స్టార్ స్టేటస్‌కి దగ్గరగా ఉంది. స్టార్ హీరోల సరసన నటిస్తూ తన క్రేజ్ ను పెంచుకుంటోందీ బ్యూటీ.తొలి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులకు ఎంతో దగ్గరైన ఈ బ్యూటీ.. ‘ఉప్పెన’ సినిమా తర్వాత రాకెట్ వేగంతో దూసుకుపోతోంది. వరుస సినిమాల్లో నటిస్తూ హిట్ చిత్రాలను తన ఖాతాలో వేసుకుంటోంది. వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్న కృతి శెట్టి తన అభిమానులకు మాత్రం దగ్గరగానే ఉంటోంది. ఈ మేరకు సోషల్ మీడియాలో గ్లామర్ పిక్స్ షేర్ చేస్తూ వారిని ఖుషీ చేస్తోంది. తాజాగా లేటెస్ట్ ఫొటోషూట్ తో ఆకట్టుకుంటోందీ సుందరి.తాజాగా కృతి షేర్ చేసిన పిక్స్ నెట్టింట తెగ హల్‌చల్ చేస్తున్నాయి.
krithi shetty stylish looks are stunning
తాజా ఫొటోల్లో హాఫ్ షోల్డర్ రెడ్ స్లీవ్ లో గ్లామర్ షోతో ఆకర్షిస్తోంది. స్కిన్ షోతో టెంపరేచర్ పెంచేస్తోంది. ఈ యంగ్ బ్యూటీ స్టన్నింగ్ స్టిల్స్ కు కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు. కృతి శెట్టి ప్రస్తుతం టాలీవుడ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని సరసన ది వారియర్ మూవీలో ఆడిపాడుతుంది. అలాగే హీరో నితిన్ తో కలిసి ‘మాచర్ల నియోజకవర్గం’లోనూ నటిస్తోంది. ఇప్పటికే ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ చిత్ర షూటింగ్ ను పూర్తి చేసుకుంది. ది వారియర్ చిత్రానికి సంబంధించి బుల్లెట్ సాంగ్ రీసెంట్‌గా విడుదల కాగా, ఇది సోషల్ మీడియాని షేక్ చేస్తుంది.
Monsoon Season : వర్షాకాలం రాగానే మన పెద్దలు తరచూ ఒక హెచ్చరిక ఇస్తుంటారు – "ఇప్పుడు ఆకుకూరలు తినొద్దు!"…
Shoes : ఈ రోజుల్లో చాలా మంది తమ వస్తువులు పోయినా పెద్దగా పట్టించుకోరు. ముఖ్యంగా చెప్పులు, బూట్లు వంటి…
Vitamin B12 : మీ చేతులు లేదా కాళ్లు అకస్మాత్తుగా తిమ్మిరిగా మారినట్లు అనిపిస్తోందా? నిదానంగా జలదరింపుగా ఉండి, ఆ…
OTT : J.S.K - Janaki V v/s State of Kerala : భారతదేశంలోని అతిపెద్ద స్వదేశీ OTT…
Bakasura Restaurant Movie : ''బకాసుర రెస్టారెంట్' అనేది ఇదొక కొత్తజానర్‌తో పాటు కమర్షియల్ ఎక్స్‌పర్‌మెంట్. ఇంతకు ముందు వచ్చిన…
V Prakash : బీఆర్ఎస్ పార్టీలో అంతర్గత విభేదాలు బయటపడ్డాయి. ఆ పార్టీ నేత, మాజీ ఎంపీ వి.ప్రకాష్, జగదీష్…
Tribanadhari Barbarik Movie : స్టార్ డైరెక్టర్ మారుతి సమర్పణలో వానర సెల్యూలాయిడ్ బ్యానర్ మీద విజయ్ పాల్ రెడ్డి అడిదెల…
Ys Jagan : రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయని, అధికార దుర్వినియోగం తీవ్రంగా జరుగుతోందని వైఎస్‌ఆర్ కాంగ్రెస్…
This website uses cookies.