Home » Entertainment » Krithi Shetty Topic In Now A Days
Entertainment

Krithi Shetty : నానితో బెడ్ రొమాన్స్‌పై బేబ‌మ్మ కండీష‌న్స్ ఏంటో తెలుసా?

Authored By
Sam C
The Telugu News | Updated on: January 6, 2022 6:28 pm

Krithi Shetty: ఉప్పెన సినిమాతో ఓవర్ నైట్ స్టార్‌గా మారిన అందాల ముద్దుగుమ్మ కృతి శెట్టి. తను నవ్వుతోనే కొంటె చూపుతో కట్టిపడేసింది అని చెప్పాలి. తప్పకుండా ఆమెకు చిత్ర పరిశ్రమలో మంచి కెరీర్ ఉందని కూడా చాలామంది అగ్ర దర్శకులు నిర్మాతలు కూడా ప్రశంసలు కురిపించారు. ఇక శ్యామ్ సింగరాయ్ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది. నాని హీరోగా నటించిన ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్ గా సాయిపల్లవి నటించినప్పటికీ కృతి శెట్టి కూడా చాలా హైలెట్ గా నిలిచింది.

Advertisement

శ్యామ్ సింగ‌రాయ్ సినిమాలో కృతి శెట్టి నానితో కొన్ని హాట్ సీన్స్ చేసి దిమ్మతిరిగే షాకిచ్చింది. సినిమా కధ మలుపు తిరిగేది ఆ సీన్ తోనే కావడంతో కృతి నానితో బెడ్ సీన్స్ కి ఓకే చెప్పిందట. అయితే అలా చేయడానికి మాత్రం కొన్ని కండీషన్స్ పెట్టిందట. నానితో బెడ్ సీన్స్ చేసేటప్పుడు..అక్కడ ఎవ్వరు ఉండకూడదని..కేవలం డైరెక్టర్..కెమెరా మెన్ మాత్రమే ఉండాలని కోరిందట‌. ఎక్స్‌ప్రెష‌న్స్ అటు ఇటు ఉన్నా కూడా ఫైన‌ల్ చేయ‌మ‌ని చెప్పింద‌ట‌.కండీష‌న్స్‌కి డైరెక్ట‌ర్ ఓకే చెప్ప‌డంతో కృతి శెట్టి ఆ సీన్‌లో న‌టించింద‌ట‌.

Advertisement

krithi shetty topic in now a days

Krithi Shetty : కృతి శెట్టి మ‌హా ముదురు:

సినిమా విడుదల అయ్యాక ఈ సీన్స్ చూసి నెటిజన్స్ నోరెళ్ల‌పెట్టారు. రెండో సినిమాకే అద‌ర‌గొట్టేసింద‌ని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం అమ్మడు చేతిలో అరడజన్ సినిమాలు పైగానే ఉన్నాయి. ప్రస్తుతం బంగార్రాజు సినిమా విడుదలకు సిద్ధంగా ఉన్న విషయం తెలిసిందే. సుధీర్ బాబు తో ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ అనే సినిమా చేస్తోంది. ఇక రామ్ పోతినేని లింగుస్వామి ద్విభాషా చిత్రం, అలాగే నితిన్ ‘మాచర్ల నియోజకవర్గం’ సినిమాలు కూడా మంచి స్క్రిప్ట్ తో తెరకెక్కుతున్నాయి. వీటితో పాటు కృతి శెట్టి మరో రెండు ఆఫర్లు అందుకున్నట్లు తెలుస్తోంది.

Advertisement

Sam C

Latest Posts

Related Posts

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి