kriti karbanda photo viral
kriti kharbanda : కృతి కర్బంద.. ఈ పేరు టాలీవుడ్‌లో సుపరిచితం.. సుమంత్ హీరోగా యాక్ట్ చేసి బోణీ మూవీలో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఈ ముద్దుగుమ్మ.. తర్వాత చిరు అనే కన్నడ మూవీలో యాక్ట్ చేసింది. తర్వాత అలా మొదలైంది మూవీలో గెస్ట్ రోల్‌లో నటించింది. తర్వాత ఏకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో యాక్ట్ చేసి చాన్స్ ను దక్కించుకుంది. తీన్ మార్‌మూవీలో పవర్ స్టార్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంది ఈ అందాల బొమ్మ.
ఆ మూవీ సైతం అనుకున్న స్థాయిలో విజయం సాధించలేకపోయింది.కానీ, తన అందచందాలతో టాలీవుడ్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది. ఆ తర్వాత యంగ్ హీరో రామ్ సరసన ఒంగోలు గిత్త మూవీలో యాక్ట్ చేసింది. ఇక 2015 రాంచరణ్ నటించిన బ్రూస్ లీ మూవీలో సైడ్ క్యారెక్టర్ పోషించింది ఈ భామ. అప్పటి నుంచి తెలుగు తెరపై కనిపించడం లేదు. పలు కన్నడ మూవీస్‌లో సైతం ఆమె యాక్ట్ చేసింది.
kriti karbanda photo viral
ఈ అమ్మడు తాజాగా తన ఇన్ స్టా ఖాతాలో ఓ ఫొటో షేర్ చేసింది. ఇందులో ఆమె డ్రెస్ అందరినీ అట్రాక్ట్ చేస్తుండగా.. ఆమె చూపులు యూత్ ను కట్టిపడేస్తున్నాయి. కంటి చూపును తిప్పుకోకుండా చేస్తున్నాయి. దీంతో చాలా మంది ఆమెకు కామెంట్స్ పెడుతున్నారు. గార్జియస్ అంటూ కొందరు పొగుడుతుంటే.. స్టన్నింగ్ అంటూ మరి కొందరు కామెంట్స్ చేస్తున్నారు.
Jyotishyam : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. అందులో నక్షత్రాలకు ఇంకా ప్రాముఖ్యత ఉంది. ఒక…
iPhone 16 : యాపిల్ ఐఫోన్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రీమియం స్మార్ట్‌ఫోన్ విభాగంలో…
Tamannaah : స్టార్ హీరోయిన్ తమన్నా ఈ మధ్య తన ప్రత్యేక స్టైల్‌తో తెలుగు సినీ ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటోంది.…
Jagadish Reddy : తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మధ్య మాటల యుద్ధం తీవ్రమవుతోంది.…
Devara 2 Movie : యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ నటించిన చిత్రం దేవర ఎంత పెద్ద హిట్ అయిందో…
"90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోయిన్…
Viral Video : ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని దరిమడుగు గ్రామంలో ఇటీవల జరిగిన ఒక వివాహం స్థానికులను మాత్రమే…
Satyadev : విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కింగ్డమ్’. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సత్యదేవ్,…
This website uses cookies.