Home » Entertainment » Kriti Sanon Latest Pics Viral
Entertainment

Kriti Sanon : అందాల‌ను ఇలా ఆర‌బోస్తే త‌ట్టుకోవ‌డం క‌ష్ట‌మేమో కృతి సనన్ అమ్మ‌డు ..!

Authored By
Sam C
The Telugu News | Updated on: May 28, 2022 5:32 pm
Advertisement

Kriti Sanon : బాలీవుడ్ అందాల ముద్దుగుమ్మ కృతి సనన్ గురించి తెలుగు ప్రేక్ష‌కుల‌కి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. మహేష్ బాబు 1 నేనొక్కడినే చిత్రంతో కృతి సనన్ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆ చిత్రం నిరాశ పరచడం కృతికి మైనస్ గా మారింది. ఆ తర్వాత నాగ చైతన్యకు జోడిగా నటించిన దోచేయ్ చిత్రం కూడా నిరాశపరచడంతో కృతి సనన్ బాలీవుడ్ బాట పట్టింది. ఈ నిర్ణయం ఆమెకు మంచి ఫలితాన్ని ఇచ్చింది. బాలీవుడ్ లో వరుస సక్సెస్ లు రావడంతో క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. పొడుగు కాళ్లతో, మెరుపు తీగలాంటి అందంతో కృతి సనన్ ఎప్పుడూ కుర్రాళ్లకు గిలిగింతలు పెడుతూనే ఉంటుంది.

Advertisement

ఈ అమ్మ‌డు సోష‌ల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్‌గా ఉంటుంది. అద్భుతమైన డిజైనర్ డ్రెస్ ధరించిన కృతి తన బ్లౌజ్ పైన ఉన్న కోట్ ఓపెన్ చేసి క్లీవేజ్ అందాలతో చేస్తున్న ట్రీట్ అంతా ఇంతా కాదు.కృతి స‌న‌న్ ఎద అందాల జాత‌ర చూసి కుర్ర‌కారు మైమ‌ర‌చిపోతున్నారు. అమ్మ‌డి క్యూట్ అందాల‌కు పిచ్చెక్కిపోతున్నారు. కృతి స‌న‌న్ అందాల‌కు మంచి గిరాకి ఉంటుంది. అందుకే ఈ ముద్దుగుమ్మ అప్పుడ‌ప్పుడు క్యూట్ అందాల‌తో కిల్ చేస్తుంటుంది. ప్రస్తుతం కృతి సనన్ బాలీవుడ్ లో పలు చిత్రాల్లో నటిస్తోంది. అందులో క్రేజీ ప్రాజెక్టు అంటే ప్రభాస్ కి జోడిగా నటిస్తున్న ‘ఆదిపురుష్’ చిత్రం అనే చెప్పాలి. ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

kriti sanon latest pics viral

Advertisement

ఓం రౌత్ దర్శకత్వంలో రామాయణం ఆధారంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో ప్రభాస్ శ్రీరాముడిగా, కృతి సనన్ సీతా దేవిగా నటిస్తున్నారు. కృతి సనన్ కెరీర్ లో ఇది మోస్ట్ క్రేజీ ప్రాజెక్టు అని చెప్పొచ్చు.ఆమె లేటెస్ట్ గా జిమ్‌ సెంటర్‌ని ఓపెన్‌ చేసింది. `ది ట్రైబ్‌` పేరుతో జిమ్‌ సెంటర్‌నిప్రారంభించినట్టు కృతి సనన్‌ సోషల్‌ మీడియా మాధ్యమాల ద్వారా వెల్లడించింది. ఎనిమిదేళ్ల క్రితం నటిగా హిందీ చిత్ర పరిశ్రమలో తన జర్నీ స్టార్ట్ చేశానని, సరిగ్గా అదే రోజున ముగ్గురు సూపర్‌ టాలెంటెడ్‌ కో ఫౌండర్లు అనుస్క నందానీ, కరణ్‌ సాహ్నీ, రాబిన్‌ బెహ్ల్ లతో కలిసి వ్యాపారవేత్తగా `ది ట్రైబ్‌`ని లాంచ్‌ చేస్తున్నందుకు ఆనందంగా ఉంది` అని పేర్కొంది కృతి సనన్‌.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి