Kubera Movie : కుబేర బిజినెస్ మాములుగా లేదుగా.. ఎంత జరిగింది అంటే..!
Kubera Movie : ఈ వీకెండ్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి అంచనాల నడుమ తెలుగు తమిళ్ భాషల్లో ఏక కాలంలో రూపొందిన కింగ్ Nagarjuna నాగార్జున, Dhanush ధనుష్ ల కాంబోలో Sekhar Kammula శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో రూపొందిన మూవీ కుబేర Kubera Movie Review .ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయ్యాక మంచి రెస్పాన్స్ ఆడియన్స్ లో క్రియేట్ అయింది. Kubera Movie business బిజినెస్ పరంగా కూడా అన్ని చోట్లా మంచి జోరుని చూపించిన సినిమా సాలిడ్ రేట్స్ ను సొంతం చేసుకుంది.
Kubera Movie : కుబేర బిజినెస్ మాములుగా లేదుగా.. ఎంత జరిగింది అంటే..!
ఓవరాల్ గా సాలిడ్ బిజినెస్ ను సొంతం చేసుకున్న కుబేర సినిమా తమిళ్ అండ్ తెలుగు లో క్లీన్ హిట్ కోసం గట్టిగానే జోరు చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముందుగా సినిమా తెలుగు రాష్ట్రాల్లో సాధించిన వాల్యూ బిజినెస్ ను గమనిస్తే… నిజాం: 13Cr, సీడెడ్: 4.50Cr, ఆంధ్రా: 15.50Cr, మొత్తం ఏపీ- తెలంగాణ- 33 కోట్లు వసూళ్లు జరిగింది.
సినిమా తెలుగు రాష్ట్రాల్లో క్లీన్ హిట్ అవ్వాలి అంటే ఆల్ మోస్ట్ 34 కోట్లకు పైగా షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉందని చెప్పాలి ఇప్పుడు.ఇక సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన బిజినెస్ లెక్కలను గమనిస్తే… తెలుగు రాష్ట్రాలు- 33Cr, తమిళనాడు – 18Cr, కర్ణాటక+రెస్టాఫ్ ఇండియా – 5.50Cr, ఓవర్సీస్ – 8.50CR. ప్రపంచ వ్యాప్తంగా బిజినెస్ చూస్తే..65CR(Break Even – 66CR). ఇదీ ఓవరాల్ గా సినిమా వరల్డ్ వైడ్ గా సాధించిన బిజినెస్….సినిమా వరల్డ్ వైడ్ గా క్లీన్ హిట్ అవ్వాలి అంటే 66 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉండగా గ్రాస్ పరంగా 120-125 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ ని అందుకోవాల్సిన అవసరం ఉంది..
Kiwi Fruit : ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోమని వైద్యులు సలహా ఇస్తూ ఉంటారు. అందులో కివి పండు కూడా ఒకటి.…
Costor Oil : ఆముదం చెట్లు మీ ఇంటి చుట్టూరా పెరెట్లలో ఎక్కడంటే అక్కడ పెరుగుతూ ఉంటాయి. విసిరిపడేసినట్లుగా విశ్రుతంగా…
Rakhi Festival : ఈ ఏడాది రాఖీ పౌర్ణమి ఆగస్టు 9వ తేదీన వచ్చినది. అయితే ఈరోజు సోదరీ, సోదరీమణులు…
Public Toilets : మీరు సాధారణంగా బయటికి వెళ్ళినప్పుడు పబ్లిక్ టాయిలెట్స్ ని ఎప్పుడైనా గమనించారా.. ప్రతి ఒక్కరి ఇంట్లో…
Custard Apple : కొన్ని సీజన్లను బట్టి అందులో ప్రకృతి ప్రసాదిస్తుంది. అలాంటి పండ్లలో సీతాఫలం ఒకటి. అయితే, ఈ…
Jyotishyam : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. అందులో నక్షత్రాలకు ఇంకా ప్రాముఖ్యత ఉంది. ఒక…
iPhone 16 : యాపిల్ ఐఫోన్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రీమియం స్మార్ట్‌ఫోన్ విభాగంలో…
Tamannaah : స్టార్ హీరోయిన్ తమన్నా ఈ మధ్య తన ప్రత్యేక స్టైల్‌తో తెలుగు సినీ ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటోంది.…
This website uses cookies.