Home » Entertainment » Lakshmi Pranathi Jr Ntr Marriage News
Entertainment

Jr Ntr : లక్ష్మీ ప్రణతితో పెళ్లికాకముందు ఆ టీడీపీ నేత కూతురితో.. ఎన్టీఆర్ పెళ్లి జస్ట్ మిస్..?

Authored By
Breaking News
The Telugu News | Published on: June 21, 2023, 1:00 pm
Advertisement

Jr Ntr  : యంగ్ టైగర్ ఎన్టీఆర్ కెరియర్ లో గడ్డుకాలం అన్న సమయంలో లక్ష్మీ ప్రణతితో పెళ్లయ్యాక ఒక్కసారిగా తారక్ తలరాత మారిపోయింది. అప్పటిదాకా బ్యాక్ టు బ్యాక్ పరాజయ సినిమాలతో సతమతమైన ఎన్టీఆర్.. పెళ్లయిన తర్వాత వరుస పెట్టి విజయాలు అందుకున్నాడు. ఒక విధంగా చెప్పాలంటే లక్ష్మీ ప్రణతి ఎన్టీఆర్ జీవితంలో అడుగుపెట్టాక… కెరియర్ పరంగా మంచి స్పీడ్ అందుకోవటం జరిగింది. ఊహించని విధంగా వరుసగా హ్యాట్రిక్ విజయాలను అందుకొని.. ఇద్దరి మగ పిల్లలకు తండ్రి అయ్యాడు.

Advertisement

బుల్లితెరలో పలు షోలలో కూడా సక్సెస్ ఫుల్ గా తారక్ రాణించటం జరిగింది. ఇదిలా ఉంటే అసలు లక్ష్మి పార్వతి తో పెళ్లి అవ్వకముందు టీడీపీ పార్టీకి చెందిన ఓ ప్రముఖ రాజకీయ నేత కూతురితో ఎన్టీఆర్ పెళ్లి కన్ఫామ్ కావటం జరిగిందట. స్వయంగా చంద్రబాబే ఈ సంబంధాన్ని దగ్గరుండి ఎన్టీఆర్ కి కుదర్చడం జరిగిందట. అమ్మాయి కూడా ఎన్టీఆర్ కి బాగా వచ్చేసిందట.

lakshmi pranathi Jr ntr marriage news

Advertisement

కానీ ఎన్టీఆర్ తల్లికి మాత్రం ఆ అమ్మాయి ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ నచ్చక.. వద్దు అని రిజెక్ట్ చేయడం జరిగిందట. ఆ తర్వాత చంద్రబాబు కుటుంబానికి దగ్గర బంధువు అయిన లక్ష్మి ప్రణతితో ఎన్టీఆర్ వివాహం కావడం జరిగిందట. ఒకవేళ ఎన్టీఆర్ వాళ్ళ అమ్మగారు టిడిపి నేత కూతురు సంబంధాన్ని అప్పుడే ఓకే అంటే లక్ష్మీ ప్రణతి కంటే ముందే ఆ టిడిపి నేత కూతురితో.. తారక్ పెళ్లి జరిగి ఉండేది అన్న న్యూస్ ఇండస్ట్రీలో వైరల్ అవుతుంది.

Breaking News

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి