
lakshmi raai photo in viral
Laxmi Raai : లక్ష్మీరాయ్.. టాలీవుడ్ లో ఈ పేరు సుపరిచితం.. శ్రీకాంత్ హీరోగా యాక్ట్ చేసిన కాంచనమాల కేబుల్ టీవీ మూవీతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ ముద్దుగుమ్మ.. పుట్టింది కర్నాటకలోనే అయినా.. దాదాపు సౌత్ ఇండియాలో బాగే ఫేమస్ అయింది. తెలుగుతో పాటు తమిళ్, మలయాళం, కన్నట ఇండస్ట్రీలో పలు మూవీస్ చేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది. కాంచన మూవీతో చాలా ఫేమస్ అయింది. ఈ అమ్మడు తెలుగులో యాక్ట్ చేసిన మూవీస్ తక్కువే అయినా ఫ్యాన్ ఫాలోయింగ్‌ను మాత్రం బాగానే సంపాదించుకుంది.
తర్వాత అడపా దడపా మూవీలు చేసినా.. బలుపు మూవీలోని ఓ ఐటమ్ సాంగ్ లో తలుక్కున మెరిసింది. లక్కీ లక్కీ రాయ్.. నా పేరు లక్కీరాయ్ అంటూ ఫ్యాన్స్‌తో స్టెప్పులు వేయించింది ఈ అందాల సుందరి. ఇక రీసెంట్ గా మెగాస్టార్ చిరంజీవి యాక్ట్ చేసిన ఖైదీ నంబర్ 150 మూవీలోనూ ఓ ఐటమ్ సాంగ్ చేసింది. ‘రత్తాలు రత్తాలు’ అంటూ చిరంజీవి పక్కన ఆ భామ వేసిన స్టెప్పులకు ఆడియన్స్ ఫిదా అయిపోయారు.
lakshmi raai photo in viral
ప్రస్తుతం ఈ అమ్మడుకు సంబంధించిన ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బ్లాక్ కలర్ డ్రెస్ వేసుకుని, అందుకు మ్యాచింగ్ అద్దాలు పెట్టుకుని మొక్కల మధ్య ఫొటోకు ఫోజులు ఇచ్చింది. ఈ ఫొటోలో అందాలను ఆరబోస్తూ కనిపించిన ఈ బ్యూటీ.. నెటిజన్స్ మతి పోగొడుతోంది. ఇక ఈ ఫొటోను చూసిన వారు బ్యూటిఫుల్, కిల్లర్ లుక్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.
Central Government: మన దేశంలోని చిన్న వ్యాపారులకు (MSMEs) ఇది నిజంగా పండగలాంటి వార్త. భారత్–UAE మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం…
Nara Lokesh : దావోస్ వేదికగా జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (WEF) సదస్సులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు…
Post Office Recurring Deposit (RD) Scheme : షేర్ మార్కెట్ ఒడిదుడుకుల వల్ల పెట్టుబడిదారులు ఆందోళన చెందుతున్న తరుణంలో,…
Husband and Wife : దావోస్ పర్యటనలో భాగంగా జ్యూరిచ్‌లో నిర్వహించిన తెలుగు డయాస్పొరా సమావేశంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు…
ఒకప్పుడు బంగారం అంటే టక్కున కొనేవారు..కానీ ఇప్పుడు బంగారం పేరు చెపితేనే వామ్మో అంటున్నారు. గత ఐదేళ్లుగా బంగారం ధరలు…
Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 జనవరి 20 ఎపిసోడ్లో కథ ఒక్కసారిగా ఉత్కంఠకు చేరింది.…
Patanjali Peendil Gold : మారుతున్న జీవనశైలి, అధిక పని ఒత్తిడి, అసమతుల్య ఆహారపు అలవాట్ల కారణంగా నరాల నొప్పి…
Viral News : తమిళనాడులోని చెన్నై టీ నగర్‌లోని ముప్పత్ మాన్ టెంపుల్ స్ట్రీట్ కాలనీలో ఒక అసాధారణ సంఘటన…
This website uses cookies.