lakshmi rai : లక్ష్మీరాయ్.. ఈ పొడుగు కాళ్ల సుందరి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. తెలుగు ఆడియెన్స్‌కు కూడా ఈ ముద్దుగుమ్మ సుపరిచితమే. లారెన్స్ హీరో కమ్ దర్శకత్వంలో వచ్చిన ‘కాంచన’ సినిమాలో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన భామ తొలి సినిమాతోనే ఘన విజయం అందుకుంది.ఈ మూవీ పలుభాషల్లో డబ్బింగ్‌తో పాటు రీమెక్ కూడా అయ్యింది. ఇదే సినిమా స్టోరీని బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్‌తో ‘లక్ష్మీ బాంబ్’ పేరుతో రాఘవ లారెన్స్ రీమెక్ చేశారు. కానీ అభిమానుల నుంచి ఆశించినంత స్పందన రాలేదు.
తొలి సినిమాలోనే లక్ష్మీరాయ్ తన అందాలను ఎంత ఆరబోసినా.. ఈ బొద్దు గుమ్మకు తెలుగులో పెద్దగా ఆఫర్లు రాలేదు. తమిళ్‌లోనే ఆఫర్లు దక్కించుకుని అక్కడే సెట్ అయ్యింది. మధ్య మధ్యలో స్పెషల్ సాంగ్స్, గెస్ట్ రోల్‌లో కనిపించి వెళ్లేది. ఇక లారెన్స్ కూడా తమిళ్ ఇండస్ట్రీపైనే ఎక్కువగా ఫోకస్ చేయడంతో లక్ష్మీ రాయ్ కూడా అక్కడే అవకాశాలను వెతుక్కునే పనిలో పడింది. మోడలింగ్ రంగం నుంచి వచ్చిన ఈ పొడుగు కాళ్ల సుందరి మొదల్లో కొంచెం బొద్దుగా ఉండేది. హీరోలను డామినేట్ చేసే పొడవు, బొద్దుగా ఉండటంతోనే ఈ అమ్మడుకు అవకాశాలు తగ్గాయని తెలుస్తోంది.
దీంతో ఉన్నట్టుండి లక్ష్మీ రాయ్ ఎవరూ గుర్తుపట్టలేని విధంగా తయారైంది. వర్కౌట్స్ బాగా చేసి బొద్దుగా ఉన్న తన బాడీని జీరో సైజ్‌కు తీసుకొచ్చిందది. ఇప్పుడు లక్ష్మీరాయ్‌ను ఎవరైనా చూస్తే అస్సలు గుర్తుపట్టలేరంటే అతిశయోక్తి కాదు.. తాజాగా రాయ్ తన లేటెస్ట్ పిక్‌ను ఇన్‌స్టా వేదికగా పోస్టుచేసింది. అందులో అచ్చం ‘సాగరకన్య’ లాగే తన లూక్స్, ఫేస్ కట్ ఉన్నాయి. మొదటి ఈ ఫోటోను చూసిన వారు ఎవరైనా ఈమె లక్స్మీరాయ్ కాదని అనుకుంటారు.. మీరు కూడా చూసి గుర్తుపట్టారో లేదో చెప్పండి..
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.