Home » Entertainment » Latest News About Producer Mahesh Bhatt
Entertainment

Mahesh Bhatt : ఆ సుఖం కోసం సొంత మనవరాలినే పెళ్లాడిన ప్రముఖ నిర్మాత.. ఛీ ఇంత నీచమా?

Authored By
Breaking News 2
The Telugu News | Published on: September 9, 2023, 1:00 pm
Advertisement

Mahesh Bhatt : సినిమా ఇండస్ట్రీలో కొందరు చేసే పనులు ఎవ్వరికీ నచ్చవు. ఇండస్ట్రీలో అలా ఉంటుంది.. ఇలా ఉంటుంది.. అలా చేస్తారు.. ఇలా చేస్తారు అని చాలామంది చెబుతారు కానీ.. అందరూ అలా కాదు. కానీ.. ఇండస్ట్రీలో కొందరు చేసే పని వల్ల అందరినీ బ్లేమ్ చేస్తున్నారు జనాలు. ముఖ్యంగా దర్శకనిర్మాతలు కొందరు మాత్రం హీరోయిన్లుగా ఇండస్ట్రీలో స్థిరపడాలి అని అనుకునే వాళ్లను వాడుకోవాలని చూస్తారు. అలాంటి వాళ్ల గురించి చాలామంది నోరు విప్పిన విషయం కూడా తెలిసిందే.

Advertisement

ఇవన్నీ పక్కన పెడితే కొందరు హీరోయిన్లు కూడా ఇండస్ట్రీలో బరితెగిస్తారు. వాళ్ల వల్ల చాలామంది ఎన్నో సమస్యలు కూడా ఎదుర్కొంటున్నారు. అలాంటి వాళ్లలో హీరోయిన్ రియా చక్రవర్తి ఒకరు. ఆమె పేరు చెప్పగానే మనకు గుర్తొచ్చే మరో పేరు సుశాంత్ సింగ్ రాజ్ పుత్. ఆయన సూసైడ్ చేసుకోవడానికి ఒకరకంగా కారణం రియానే అని అప్పట్లో టాక్ వచ్చిన విషయం తెలిసిందే. తనపై పోలీసులు కేసు కూడా నమోదు చేసి విచారణ చేపట్టారు.అయితే.. సుశాంత్ తో ప్రేమ వ్యవహారం నడపడానికంటే ముందే బాలీవుడ్ నిర్మాత మహేశ్ భట్ ని రియా చక్రవర్తి పెళ్లి చేసుకుందట. మహేశ్ భట్ ఎవరో తెలుసు కదా.

latest news about producer mahesh bhatt

Advertisement

Mahesh Bhatt : సుశాంత్ కంటే ముందే మహేశ్ భట్ ను పెళ్లాడిన రియా చక్రవర్తి

ప్రముఖ నిర్మాత, ఆయన వయసు 70 ఏళ్లకు పైనే. ఇక.. తన కూతురు అలియా భట్. ఆయన మనవరాలు అయిన రియా చక్రవర్తినే పెళ్లి చేసుకున్నట్టు అప్పట్లో వార్తలు వచ్చాయి. అంతే కాదు.. వాళ్ల పర్సనల్ ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. రియా చక్రవర్తి వయసు 24 ఏళ్లు, మహేశ్ భట్ వయసు 70 ఏళ్లు. అంత చిన్న వయసు ఉన్న అమ్మాయిని మహేశ్ భట్ పెళ్లి చేసుకోవడంపై సర్వత్రా విమర్శలు వచ్చాయి.

Breaking News 2

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి